‘విజేత’ ట్రైలర్ విడుదల
మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ డెబ్యూ మూవీ ‘విజేత’. ఈ మూవీ ఆడియో వేడుక ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ చిత్రం కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో కొనసాగే ప్రేమ కథాంశంతో రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే తండ్రి కొడుకుల సెంటిమెంట్ కూడా విజేతలో ఉంటుందని సమాచారం. మెగాస్టార్ చిరంజీవితో పాటు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌలి, ఎంఎం కిరవాణీ ముఖ్యఅతిథులుగా ఆడియో వేడుకకు హాజరయ్యారు. (adsbygoogle...
ఐశ్వర్యారాయ్ ‘ఫన్నేఖాన్’ టీజర్
అందాల తార ఐశ్వర్యారాయ్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ ఫన్నే ఖాన్. ఈ నటి తాజాగా ‘ఫన్నేఖాన్’ మూవీతో అభిమానులను పలకరించేందుకు వస్తోంది.ఇదో లవ్లీ మ్యూజికల్ మూవీ. అతుల్ మంజ్రేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫన్నేఖాన్ ఫస్ట్ లుక్ టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. (adsbygoogle = window.adsbygoogle || ).push({}); మ్యూజికల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్, అనిల్‌కపూర్, రాజ్‌కుమార్ రావు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఐశ్వర్యారాయ్ పాప్ సింగర్ పాత్రలో కనిపించనుంది.అనిల్ కపూర్ మ్యూజిషియన్ పాత్రలో...
ఆసక్తి రేపుతున్న శుభలేఖ+లు టీజర్
ఇప్పుడు ట్రెండ్ మరీ మారిపోయింది.. కొత్తగా వస్తున్న మూవీ టీజర్ చూస్తుంటే.. అబ్బాయి అయినా కొంచెంలో కొంచెం కంట్రోల్ లో ఉంటున్నారేమో గానీ.. అమ్మాయిలా అమ్మో అనాల్సి వస్తుందనే విధంగా ఉంది. ఈ టీజర్ ఏ సినిమాలోనిదో తెలుసా.. శుభలేఖ+లు (శుభలేఖ ప్లస్ లు). ప్రియా వడ్లమాని అనే అమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేస్తూ శరత్ నర్వాడే దర్శకత్వంలో వస్తోంది ఈ సినిమా. టీజర్ వెరైటీగా ఉంది అనుకున్నా.. మరీ బోల్డ్ గా.. లేడీ అర్జున్ రెడ్డి మూవీ సంకేతాలు ఇస్తున్నట్లు...
జంబలకిడి పంబ ట్రైలర్ విడుదల
కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరో గా వస్తున్న మరో చిత్రం జంబలకిడి పంబ, ఈ చిత్రం ట్రైలర్ హీరో రవితేజ హైదరాబాద్ లో లాంచ్ చేసాడు. google_ad_client = "ca-pub-5123833248162517";
google_ad_slot = "8631931976";
google_ad_width = 336;
google_ad_height = 280;
google_page_url = "http://teenmaar.news/"; టాలీవుడ్ నటుడు శ్రీనివాస్‌రెడ్డి హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘జంబలకిడి పంబ'. జేబీ మురళీ కృష్ణ (మను) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సిద్ధి ఇదానీ హీరోయిన్. ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల...
కమల్ హాసన్ ‘విశ్వరూపం 2’ ట్రైలర్: చాలా థ్రిల్లింగ్
ఉళగనాయగన్(లోకనాయకుడు) కమల్ హాసన్ తదుపరి చిత్రం విశ్వరూపం-2 చిత్ర విడుదల తేదీని ఎట్టకేలకు ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 10న ఈచిత్రం విడుదల కానున్నట్లు కమల్ ఈ ఉదయం తెలిపారు. google_ad_client = "ca-pub-5123833248162517";
google_ad_slot = "8631931976";
google_ad_width = 336;
google_ad_height = 280;
google_page_url = "http://teenmaar.news/"; వివాదాల నడుమ విడుదలైన మొదటి పార్ట్‌కు మంచి స్పందన కాగా, రెండో భాగం మాత్రం జాప్యం అవుతూ వస్తోంది. కమల్ రాజకీయ ఆరంగ్రేటం నేపథ్యంలో విశ్వరూపం-2 చిత్రం విడుదల అన్ని వర్గాల్లో...
శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ధడక్ ట్రైలర్ విడుదల
అతిలోక సుందరి శ్రీదేవి, బోనీ కపూర్‌ల ముద్దుల తనయ జాన్వీ కపూర్ వెండితెర అరంగేట్రం చేస్తున్న ధడక్ ట్రైలర్ వచ్చేసింది. ఈ మూవీలో ఇషాన్ ఖట్టర్ హీరోగా నటిస్తున్నాడు. ట్రైలర్లోనే స్టన్నింగ్ లుక్స్‌తో జాన్వీ అదరగొట్టేసింది. రాజస్థాన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు. నీకోసం ఏదో ఒక రోజు పెద్ద కోట కట్టిస్తా అన్న హీరో డైలాగ్‌తో ట్రైలర్ మొదలవుతుంది. హీరో ఇషాన్ ఖట్టర్‌కు ఇది రెండో సినిమా మాత్రమే. అతను ఇండోఇరానియన్ డైరెక్టర్ మాజిద్ మజిది బియాంగ్ ద క్లౌడ్స్ మూవీతో...
జురాసిక్ వరల్డ్ – ఫాలెన్ కింగ్ డమ్ ట్రైలర్
google_ad_client = "ca-pub-5123833248162517";
google_ad_slot = "8631931976";
google_ad_width = 336;
google_ad_height = 280;
google_page_url = "http://teenmaar.news/"; జురాసిక్ సీరిస్ లను ఇష్టపడే సినీ ప్రేమికులను అలరించేందుకు మరో ఉత్కంఠభరిత చిత్రం సిద్ధమైపోయింది. 2015లో విడుదలైన జురాసిక్ వరల్డ్ కు కొనసాగింపుగా రూపొందించిన జురాసిక్ వరల్డ్ - ఫాలెన్ కింగ్ డమ్ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ చూస్తే సినిమా అంచనాలు మరిన్ని పెరుగుతాయి. ఇందులో అగ్నిపర్వతం బద్దలవుతున్న సన్నివేశాలు.. డైనోసార్లతో పోరాటాలు చూస్తే ఒళ్లుగగూర్పాటు కలుగుతుంది. త్రీడీ వెర్షన్...
గోపిచంద్ ‘పంతం’ టీజర్ విడుదల
మాచో హీరో గోపిచంద్ ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు.. కొన్నాళ్ళుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న గోపిచంద్ ప్రస్తుతం చక్రి దర్శకత్వంలో పంతం అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో మెహరీన్ కథానాయికగా నటిస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. ఇందులో గోపిచంద్ చెబుతున్న డైలాగ్స్ సినిమాపై భారీ ఆసక్తిని కలిగిస్తున్నాయి. సీరియస్ లుక్‌తో కనిపిస్తున్న గోపించంద్ పోలీస్ గెటప్‌లో రఫ్ఫాడిస్తున్నాడు . పంతం అనే టైటిల్‌కి ఫర్ ఏ కాజ్ అని...
విక్రమ్ ‘సామి 2’ ట్రైలర్ విడుదల
వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ చియాన్ విక్రమ్. తాను నటించిన ప్రతీ సినిమాలోను ఎదో ఒక వెరైటీ చూపిస్తూ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంటాడు విక్రమ్. ఇటీవల గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ధ్రువ నట్చత్తిరమ్’ అనే సినిమా పూర్తి చేశాడు. ఇందులో జాన్ అనే గూడా ఛారి పాత్రలో విక్రమ్ కనిపించాడు. స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది . ఇక విక్రమ్ ప్రస్తుతం సామికి సీక్వెల్ లో నటిస్తున్నాడు. 2003లో వచ్చిన బ్లాక్ బస్టర్...
బిగ్ బాస్ 2 లేటెస్ట్ టీజర్ చూద్దామా..!
జూన్ 10న ప్రారంభం కానున్న బిగ్ బాస్ 2 సీజన్ కార్యక్రమంకి సంబంధించి జోరుగా ప్రచార కార్యక్రమాలు సాగుతున్నాయి. ఈ కార్యక్రమంపై జనాలలో భారీగా ఆసక్తి కలిపించేందుకు పోస్టర్స్ , టీజర్స్ అంటూ వివిధ రకాలుగా ప్రచారాలు చేస్తున్నారు నిర్వాహకులు . ఎన్టీఆర్ హోస్ట్ చేసిన తొలి పార్ట్ భారీ సక్సెస్ కావడంతో రెండో పార్ట్ ని అంత కన్నా రిచ్ గా రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. బిగ్ హౌజ్ లో 100 రోజులు.. 16 మంది సెలబ్రిటీలు చేసే హంగామా కచ్చితంగా పీక్...