కళ్యాణ్ రామ్ ‘ఎమ్మెల్యే’ ట్రైలర్

nandamuri kalyan ram mla trailer relesed
నందమూరి కళ్యాణ్ రామ్ ఈ నెల 23న ‘ఎమ్మెల్యే’గా వచ్చేందుకు రెడీ అయిపోయాడు. విడుదల ముహుర్తం దగ్గరపడటంతో చిత్ర యూనిట్ ప్రచార హోరు పెంచేసింది. అందులో భాగంగానే ఎమ్మెల్యే సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసింది. ఇందులో కళ్యాణ్ రామ్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ‘నేను ఇంకా రాజకీయం చేయటం మొదలు పెట్టలేదు. మొదలుపెడితే మీరు చేయడానికి ఏమీ మిగలదు’ అంటూ ఇచ్చే వార్నింగ్ ఫుల్ జోష్ లో ఉంది. కల్యాణ్‌ రామ్‌, కాజల్‌ అగర్వాల్‌ జంటగా...

రాజ్ తరుణ్ ‘రాజుగాడు’ టీజర్

raj-tarun-starrer-raju-gadu-teaser-released
‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమాలో కుక్కల్ని ఎత్తుకుపోయే డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించి ఆకట్టుకున్న రాజ్ తరుణ్ ఈసారి క్లెప్టోమేనియా అనే వింత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి లక్షణం ఏంటంటే.. తనకు తెలియకుండానే దొంగతనం చేయడం. వినడానికి కాస్త వింతగా ఉండటంతో ఇదే పాయింట్‌‌ను బేస్ చేసుకుని ‘రాజుగాడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు రాజ్ తరుణ్. ఉగాది పండుగ సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలను తెలియజేస్తూ ‘రాజుగాడు’ టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. google_ad_client = "ca-pub-5123833248162517"; google_ad_slot = "8631931976"; google_ad_width = 336; google_ad_height =...

దుమ్మురేపుతున్న ర‌జనీకాంత్ కాలా టీజ‌ర్‌

super star rajinikanth kala tamil teaser
google_ad_client = "ca-pub-5123833248162517"; google_ad_slot = "8631931976"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://teenmaar.news/"; ఇటు తెలుగు, అటు త‌మిళ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న చిత్రం కాలా. సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన ఈ చిత్రాన్ని పా.రంజిత్ తెర‌కెక్కించాడు. ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ మార్చి 1న తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికి కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి పరమపదించిన నేపథ్యంలో ఈ రోజు విడుద‌ల కానున్న‌ట్టు ప్ర‌క‌టించారు....

విజయ్ దేవరకొండ ఏ మంత్రం వేశావే థియేట్రికల్ ట్రైలర్

ye-mantram-vesave-Theatrical-trailer
పెళ్లిచూపులు, అర్జున్‌ రెడ్డి చిత్రాలతో యువతలో కథానాయకుడు విజయ్‌ దేవరకొండ సంపాందించిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. తను నటిస్తున్న తాజా చిత్రం 'ఏ మంత్రం వేశావే'. శివానీసింగ్‌ నాయికగా నటిస్తుంది. గోలీసోడా ఫిలిమ్స్‌ నిర్మాణంలో సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై.లి.మల్కాపురం శివకుమార్‌ సమర్పణలో తెరకెక్కుతోంది. శ్రీధర్‌ మర్రి స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని మార్చి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. google_ad_client = "ca-pub-5123833248162517"; google_ad_slot = "8631931976"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://teenmaar.news/";

మోహన్ బాబు సినిమా గాయత్రి ట్రైలర్ విడుదల

telugu movie gayatri theatrical trailer
మోహన్‌బాబు కీలక పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘గాయత్రి’. మంచు విష్ణు, శ్రియ, అనసూయ భరద్వాజ్‌, నిఖిలా విమల్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మదన్‌ రామిగాని దర్శకత్వం వహిస్తున్నారు. ‘గాయత్రి’ థియేట్రికల్‌ ట్రైలర్‌ ఆదివారం విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే సినిమాలో మోహన్‌బాబు నటన అమోఘం అని అనిపిస్తుంది. యాక్షన్, డైలాగ్స్ పాత మోహన్‌బాబును గుర్తుచేస్తాయి. google_ad_client = "ca-pub-5123833248162517"; google_ad_slot = "8631931976"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://teenmaar.news/"; ట్రైలర్‌ను బట్టి చూస్తుంటే సినిమాలో మోహన్‌బాబు ఖైదీగా కనిపించనున్నట్లు...

నాగ శౌర్య ‘ఛలో’ మూవీ టీజర్ మరియు రివ్యూ

ira-creations-nagashourya-rashmika-mandanna-chalo-movie-teaser
నాగ శౌర్య, రష్మిక మండన్న హీరో హీరోయిన్లుగా.. వెంకీ కుడుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘ఛలో’. ఊహ‌లు గుస‌గుస‌లాడే, దిక్కులు చూడ‌కు రామ‌య్య, క‌ళ్యాణ‌వైభోగమే, జ్యోఅచ్చుతానంద’ లాంటి విభిన్న క‌థాంశాల‌తో ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ప్రత్యేక స్థానం సంపాదించిన నాగ‌శౌర్య ‘ఛలో’ మూవీతో డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈసందర్భంగా ఛలో మూవీ టీజర్‌ను విడుదలైంది. google_ad_client = "ca-pub-5123833248162517"; google_ad_slot = "8631931976"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://teenmaar.news/"; మాటల మాంత్రికుడు త్రివిక్రమ్...

రామ్ చరణ్ సినిమా రంగస్థలం 1985 టీజర్

ramcharan-movie-rangasthalam-1985-teaser
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘రంగస్థలం 1985’. ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల భారీ అంచనాల నడుమ విడుదలైంది. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన ‘రంగస్థలం 1985’ టీజర్ వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సుకుమార్ మార్క్ టాలెంట్‌తో ఈ టీజర్‌ను నింపేశాడు. google_ad_client = "ca-pub-5123833248162517"; google_ad_slot = "8631931976"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://teenmaar.news/"; ముందుగా ప్రకటించినట్టుగానే జనవరి 24న...

మాస్ మహారాజా టచ్ చేసి చూడు టీజర్

raviteja-touch-chesi-chudu-teaser
google_ad_client = "ca-pub-5123833248162517"; google_ad_slot = "8631931976"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://teenmaar.news/"; మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు, రీసెంట్ గా రాజా ది గ్రేట్ సినిమాతో కమర్షియల్ సక్సెస్ అందుకున్న రవితేజ మరొక పవర్ ప్యాక్డ్ స్టోరీతో టచ్ చేసి చూడు అంటూ వస్తున్నాడు, రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు. కొత్త దర్శకుడు విక్రమ్ సిరికొండ రవితేజ ఎనర్జీకి తగ్గట్టుగా సినిమాని తీస్తున్నట్లుగా ట్రైలర్ ని బట్టి...