వేపాకు టీతో మానసిక ఒత్తిడికి చెక్!
ప్రతి ఇంటి పరిసరాల్లో వేప చెట్లు ఉంటుంది. వేసవిలో వేప చెట్టు గాలి మన శరీరానికి చాల మంచిది. అలాగే వేపచెట్టు ఉండటం వలన క్రిమి కీటకాదులు ఇంట్లోకి ప్రవేశించలేవు. వేప చెట్టును అనేక ఆయుర్వేదిక మందులలో ఉపయోగిస్తారు. వేపాకులతో చేసిన టీ వల్ల కూడా అనేక లాభాలు...
పింపుల్స్ ఎందుకు వస్తాయంటే…
చాలా మంది యువతీ యువకులు పింపుల్స్ (మొటిమలు)తో బాధపడుతుంటారు. ఇవి ముఖంపై రావడంతో అందవికారంగా కనిపిస్తున్నామని ఫీలవుతూ నలుగురిలో తిరగడానికి సిగ్గు పడుతుంటారు. అసలు మొటిమలు ఎందుకు వస్తాయి? మన చర్మంపై సెబెషియస్ గ్రంధులు ఉంటాయి. ‘సీబం’ అనే పదార్థాన్ని ఈ గ్రంధులు రిలీజ్ చేస్తుంటాయి. కొన్ని...
వేసవిలో ఇవి తీసుకోండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి!
భానుడి ఉగ్రరూపానికి రోజురోజుకూ పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో పగటిపూట బయటకు వెళ్లాలంటే కొన్ని ప్రాంతాల్లో ప్రజలు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో శరీరం నుంచి నీరు ఎక్కువగా బయటకు వెళ్లకుండా చూసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. ఎండలు ముదురు తున్నాయి కదా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలోనని ఆందోళన చెందుతుంటారు. అందుకోసం సింపుల్...
ముల్లంగి ఓ దివ్వ ఔషధం
చక్కెర వ్యాధి. ఇంగ్లీష్‌లో దీన్ని డయాబిటీస్ (షుగర్ వ్యాధి) అని కూడా అంటాం. ఒకప్పుడు ఈ వ్యాధి వయసు పైబడిన వంద మందిలో ఏ ఒకరిద్దరికి మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా ఈ వ్యాధి సోకుతోంది. ఈ వ్యాధి సోకిన వాళ్లు నిర్ధారించిన...
ఉల్లిగడ్డలను ఇలా కట్ చేస్తే కళ్లల్లో నీళ్లు రావు!
మనం నిత్యం వండుకునే ప్రతి కూరలోనూ ఉల్లిగడ్డను వాడుతూ ఉంటాం. శాఖాహార, మాసంహార కూరల్లోని ఉల్లిపాయలను వేస్తుంటాం. చాలామంది ఉల్లిగడ్డలను కోసేటప్పుడు కంట్లో నీళ్లు తెచ్చుకొంటూ ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఉల్లిగడ్డలను కోసేటప్పుడు కళ్లల్లో నీళ్లు రాకుండా తప్పించుకోవచ్చు. సాధారణంగా ఉల్లి పాయలను కోసినప్పుడు సల్ఫర్ డై ఆక్సైడ్...
అధిక శక్తిని ఇచ్చే పండ్ల రసాలు
వేసవి కాలం వచ్చేసింది. చెమట ఎక్కువగా రావడం వల్ల మన ఒంట్లోని శక్తి తగ్గిపోతుంది. దీంతో నీరసించి పోతాం. అలసట కూడా వస్తుంది. మరి ఈ నీరసం పోవాలి, తిరిగి బలం పుంజుకోవాలి అంటే ఈ వేసవి కాలంలో కొన్ని చిట్కాలు పాటించడం చాలా అవసరం. అవేంటో ఓసారి చూద్దాం......
కోడిగుడ్ల పెంకులను పడేస్తున్నారా?
కొడి గుడ్డును కూర చేసినా.. ఆమ్లెట్ వేసుకున్నా.. ఇంకేరకంగా ఉపయోగించుకున్నా పెంకులను పడేయడం కామన్ ఎందుకంటే వాటి వల్ల మనకు ఎటువంటి ఉపయోగమూ ఉండదు. ఆ.. ఆ.. ఒక విషయం గుర్తు కొచ్చింది. బల్లులు ఎక్కువగా తిరిగే చోట ఈ కోడి గుడ్డు పెంకులు పెడితే బల్లులు...
తలనొప్పిగా ఉందా… ఈ టిప్స్ పాటించండి…!
సర్వసాధారణంగా దాదాపు ప్రతి ఒక్కరికీ తలనొప్పి వస్తూ ఉంటుంది. ఆహార అలవాట్లు, అనారోగ్య కారణాలు వంటివి ఎక్కువ మందిలో వచ్చే తల నొప్పికి కారణాలు. మైగ్రేన్, హై టెన్షన్, పని ఒత్తిడి, నిద్ర లేమి వంటివి కూడా తల నొప్పులకు కారణాలవుతాయి. సైనస్, మైగ్రేన్ వంటి తల నొప్పులు చాలా...
పెరుగులో కిస్‌మిస్‌ను కలుపుకుని తింటే…
పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. అందుకే వేసవి కాలంలో చాలా మంది లస్సీని తీసుకుంటుంటారు. పెరుగును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పెరుగు శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రిస్తుంది. బీపీని క్రమబద్దీకరిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు ప్రతి...
భారత్‌కు స్పుత్నిక్ వీ టీకా?
కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. అనేక రూపాల్లోకి మారి కలవరపెడుతోంది. దీన్ని కట్టడి చేసేందుకు మన దేశం కూడా వ్యాక్సిన్ తయారు చేసింది. అయితే 130 కోట్ల ప్రజలకు అది సరిపోదు. అందుకే విదేశాల నుంచి కూడా కరోనా వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకుంటున్నాం. ఈ...