లవంగాలు తింటే ఎన్నో ప్రయోజనాలు
మనందరి ఇళ్లలో లవంగాలు లేని పోపుల డబ్బా ఉండదు. ఎందుకంటే లవంగాలు చేసే మేలు అలాంటిది. లవంగాలు చిన్నగా ఉన్నా... వ్యాధుల్ని తరిమికొట్టడంలో, విష పదార్థాల్ని శరీరంలోంచీ బయటకు పంపడంలో బాగా పనిచేస్తాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. జనరల్‌గా లవంగాల్ని వంటల్లో, నాన్ వెజ్ కూరల్లో, బిర్యానీ...
విస్కీతో ఆరోగ్య ప్రయోజనాలు
మధ్యపానం ఆరోగ్యానికి హానికరం అంటారు. కానీ అది మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని చాలామందికి తెలీదు. విస్కీ, వైన్ లాంటివి మన శరీరానికి మేలు చేస్తాయట. ముఖ్యంగా విస్కీ మన ఆరోగ్యానికి మేలు చేస్తుందన్న విషయం మీకు తెలుసా?
విస్కీతో ఆరోగ్య ప్రయోజనాలు
విస్కీ తాగితే బరువు తగ్గుతారట. ఈ విషయాన్ని...
పులిపిరికాయలను లేకుండా చేయగలిగే ఇంటి చిట్కాలు
మనలో అధికశాతం మందికి పులిపిరికాయలు ఉంటాయి. నిజానికి ఇది చాలా సాధారణ సమస్యగానే చెప్పవచ్చు. పులిపిరి కాయలను ఉలిపిరి కాయలని, వార్ట్స్ అని పిలుస్తారు. ఇవి హ్యూమన్ పాపిలోమా వైరస్ కారణంగా వస్తాయి. ఎక్కువగా యుక్త వయస్సులో ఉండే వారికే పులిపిరి కాయలు వస్తుంటాయి. అయితే పురుషుల...
చింతగింజల చూర్ణం… మోకాళ్ల నొప్పులు మాయం
మనం ప్రతిరోజు వంటకాల్లో చింత పండును ఉపయోగిస్తాం. దానిలోని గింజల్ని తీసి పారేస్తుంటాం. చింతపండు వల్ల మాత్రమే కాకుండా చింత గింజలతో కూడా మనకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఈ చిన్న టిప్స్ పాటిస్తే చింత గింజలతో ఆరోగ్యాన్ని పొందవచ్చు. -పుచ్చులు లేని చింత గింజల్ని పెనంపై బాగా వేయించుకుని...
ఏసీలు వాడుతున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి!
వేసవి కాలం ప్రారంభం కావడంతో భానుడి ప్రతాపానికి రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉదయం నుంచే ఎండలు మండుతున్నాయి. అయితే భగ భగ మండే ఎండల వల్ల వేడిని భరించలేక చాలా మంది చల్లటి గాలి కోసం పరుగులు పెడుతుంటారు. చాలామంది ఏసీలు బిగించుకోవడం, కూలర్లు ఏర్పాటు చేసుకోవడం చేస్తుంటారు. ఫ్యాన్ గాలి...
కూల్‌డ్రింక్స్ ఎక్కువగా తాగుతున్నారా?
ఏదైనా లిమిట్‌గా తీసుకుంటే శరీరానికి మేలు చేస్తుంది. మోతాదు మించితే ఆనారోగ్యమే. మన శరీరంలో ఉన్న అవయవాలలో అతి పెద్దది లివర్. ఇది జీర్ణ క్రియలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని మనకు తెలుసు. అలాంటి ఆహారం వలన లివర్ ఏ విధంగా ప్రభావితం అవుతుంది. మనం...
హ్యాపీగా కూల్ డ్రింక్స్ తాగుతున్నారా?
సూర్యడు భగ భగ మండిపోతున్నాడు. గొంతులో తడారిపోతోంది. ఏదైనా చల్లగా తాగితే బాగుండు అనిపిస్తోంది. అవునండి వేసవి కాలం వచ్చేసింది. ఆకాశం నుంచి నిప్పులు కురుస్తున్నట్టుగా ఉంది ఎండ. వీపు సుర్రుమంటుండటంతో జనాలు విలవిల్లాడిపోతున్నారు. ఆహారం తీసుకోవడం కంటే చల్లగా ఏదైనా తాగాలనిపిస్తోంది. ఎంత తాగినా దాహం...
విసిగించే చుండ్రు సమస్యకు ఉసిరితో పరిష్కారం
ఈ కాలంలో మనల్ని విసిగించే చుండ్రు సమస్యను తేలిగ్గా పరిష్కరించుకోవచ్చని ప్రకృతి వైద్యులు చెబుతున్నారు. కాలానికి తగ్గట్టు వచ్చే మార్పులకు అనుగుణంగా ప్రకృతి కొన్ని వరాల ఔషధాలను కూడా ఇచ్చింది. వాటిలో ప్రధానమైంది ఉసిరి.
ఎండిన ఉసిరి ముక్కలను...
ఇలా చేస్తే గుండె జబ్బులు రావు
నేటి తరుణంలో గుండె జబ్బుల కారణంగా చనిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నది. అందుకు కారణాలు అనేకం ఉంటున్నాయి. అధిక బరువు ఉండడం, మధుమేహం, పొగ తాగడం, మద్యం సేవించడం, ఇతర అనారోగ్య సమస్యల కారణంగా గుండె జబ్బులు సంభవిస్తున్నాయి. అయితే కింద సూచించిన విధంగా...
భోజనం తరువాత ఈ 7 పనులు అస్సలు చేయకూడదు
ప్రతి మనిషికి ఎన్నో అలవాట్లు ఉంటాయి. అయితే, అవి మంచివా కావా అన్నది తెలుసుకోగలగాలి. కొంతమంది తెలియకుండా కొన్నిటికి అలవాటు పడతారు. అటువంటివి చెడు చేస్తాయి. ఆహారపు అలవాట్లు అనేది మన ఆరోగ్యానికి, శ్రేయస్సుకు సంబంధించినది. మంచి ఆరోగ్యపు అలవాట్లు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అలాగే చెడువి మనిషి ఆరోగ్యాన్ని...