Sugar control with onion

పచ్చి ఉల్లిపాయతో షుగర్ మాయం

ప్రస్తుత కాలంలో చాలామంది షుగర్ వ్యాధితో అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నారు. మందులు వాడుతున్నా తీసుకునే ఆహారం సరియైనది కాకపోవడం వల్ల షుగర్ వ్యాధి పెరిగి పలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. మందులతో పాటు కొన్ని ఆహార నియమాలు పాటించడం వల్ల షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకోవచ్చు....