ఆసక్తి రేపుతున్న శుభలేఖ+లు టీజర్

shubhalekha plus lu telugu movie teaser
ఇప్పుడు ట్రెండ్ మరీ మారిపోయింది.. కొత్తగా వస్తున్న మూవీ టీజర్ చూస్తుంటే.. అబ్బాయి అయినా కొంచెంలో కొంచెం కంట్రోల్ లో ఉంటున్నారేమో గానీ.. అమ్మాయిలా అమ్మో అనాల్సి వస్తుందనే విధంగా ఉంది. ఈ టీజర్ ఏ సినిమాలోనిదో తెలుసా.. శుభలేఖ+లు (శుభలేఖ ప్లస్ లు). ప్రియా వడ్లమాని అనే అమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేస్తూ శరత్ నర్వాడే దర్శకత్వంలో వస్తోంది ఈ సినిమా. టీజర్ వెరైటీగా ఉంది అనుకున్నా.. మరీ బోల్డ్ గా.. లేడీ అర్జున్ రెడ్డి మూవీ సంకేతాలు ఇస్తున్నట్లు...

దేవిశ్రీ ప్రసాద్ కు మెగాస్టార్ సర్ప్రైజ్

Chiranjeevi surprise gift to Devi Sri Prasad
మెగాస్టార్ చిరంజీవి "ఉప్పెన" చిత్రబృందాన్ని అభినందిస్తూ వారికి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్‌లు పంపిస్తున్నారు. "ఉప్పెన" మూవీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవి శ్రీ ప్రసాద్‌కు లేఖ‌తో పాటు గిఫ్ట్‌ను పంపించారు చిరంజీవి. ఈ విష‌యాన్ని దేవి త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపారు. దేవీ శ్రీ ప్రసాద్ ఓ వీడియో ద్వారా ఆయన పంపిన లెటర్ చదివి వినిపిస్తూ ఆ గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేశారు. ''డియర్ డీఎస్పీ.. ఎగసిపడిన ఈ 'ఉప్పెన' విజయానికి నీ సంగీతం ఆయువుపట్టు. స్టార్స్ చిత్రాలకు ఎంత ప్యాషన్‌తో సంగీతాన్ని ఇస్తావో.. చిత్ర రంగంలోకి ప్రవేశిస్తున్న...

‘మెహబూబా’ ట్రైలర్

mehabooba-trailer-released
పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘మెహబూబా’. ఈ సినిమా మే 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రచార జోరు పెంచారు. అందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో ఆకాష్ పూరీ యాక్టింగ్ సీన్లు..డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘మమ్మల్ని చంపేస్తే మళ్లీ పుడతాం. మళ్ళీ మళ్లీ పుడతాం’ అంటూ ఆకాష్ చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. పైసా వసూల్‌ తర్వాత పూరీ జగన్నాథ్‌...

హృతిక్, టైగ‌ర్‌ష్రాఫ్ ‘వార్’ట్రైల‌ర్

war movie trailer
బాలీవుడ్ హ్యాండ్‌సమ్ హీరో హృతిక్ రోషన్, యాక్షన్ హీరో జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న‌ భారీ యాక్షన్ చిత్రం ‘వార్’. వాణీ కపూర్ హీరోయిన్‌గా యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 2న చిత్రం విడుద‌ల కానుంది. హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. టీజర్‌లో హృతిక్, టైగర్ స్టంట్స్ చూసి తెలుగు ప్రేక్షకులు వావ్ అన్నారు. తాజాగా...

ఆకట్టుకుంటున్న “షాదీ ముబారక్” టీజర్

Teaser of Shaadi Mubarak Movie
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పై వీర్‌సాగర్‌, దృశ్యా రఘునాథ్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ "షాదీ ముబారక్". ‌ ఈ చిత్రానికి పద్మ శ్రీ దర్శకత్వం వహించారు. దిల్‌రాజు, శిరీష్ నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్నారు. "షాదీ ముబారక్"’ మార్చి 5న విడుద‌లవుతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ మంగ‌ళ‌వారం ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. టీజర్ లో హీరోయిన్ త‌ను పెళ్లి చేసుకునే అబ్బాయే కాదు, త‌న ఇంటిపేరు కూడా అందంగా ఉండాల‌ని అనుకోవడం కొత్తగా అన్పిస్తుంది. అలాంటి అమ్మాయికి సున్నిపెంట...

నాని కృష్ణార్జున యుద్ధం ట్రైలర్

nani Krishnarjuna yuddham trailer
నేచురల్ స్టార్ నాని నటించిన సినిమా కృష్ణార్జున యుద్ధం ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని.. డబుల్ రోల్ పోషిస్తున్నాడు. తిరుపతిలో కృష్ణార్జున యుద్ధం మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ జరింగింది. google_ad_client = "ca-pub-5123833248162517"; google_ad_slot = "8631931976"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://teenmaar.news/";   హరీష్, సషూ గారపాటి నిర్మించిన ఈ సినిమాలో నాని సరసన అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మీర్ లు హీరోయిన్లుగా నటించగా.. హిప్ హిప్ ఈ...

నితిన్ ‘ఛల్ మోహన్ రంగ’ ట్రైలర్

nithin chal-mohan-ranga-theatrical-trailer
నితిన్, మేఘా ఆకాష్ హీరో హీరోయిన్లుగా కృష్ణ చైతన్య దర్శకత్వంతో తెరకెక్కిన చిత్రాన్ని శ్రీమతి నిఖితా రెడ్డి సమర్పణలో, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, త్రివిక్రమ్ మరియు శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. google_ad_client = "ca-pub-5123833248162517"; google_ad_slot = "8631931976"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://teenmaar.news/";   క్యూట్ లవ్ స్టోరీ, హీరోయిన్ మేఘా ఆకాష్, నితిన్ మాస్ యాక్షన్ సీన్లు ట్రైలర్లో హైలెట్ అయ్యాయి. 'ఊటీలో చలేస్తే కోట్లు వేసుకోవాలి.. మగాళ్లకు బీట్లు వేయకూడదు, మీతో వచ్చిన...

రాజు గారి గ‌ది 3 ట్రైల‌ర్ విడుదల

director omkar movie
'రాజుగారి గది, రాజుగారి గది 2' చిత్రాలతో ద‌ర్శ‌కుడిగా మంచి విజ‌యాన్ని అందుకున్న ఓంకార్ ప్ర‌స్తుతం అశ్విన్‌బాబు, అవికాగోర్‌ ప్రధాన పాత్రల్లో రాజుగారి గ‌ది 3 చిత్రం చేస్తున్నాడు. ఇటీవ‌ల ఈ చిత్ర షూటింగ్ ముగిసింది. డబ్బింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శ‌ర‌వేగంగా జరుగుతున్నాయి. షబీర్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా విడుదల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన మేక‌ర్స్ తాజాగా ట్రైల‌ర్...

ఐశ్వర్యారాయ్ ‘ఫన్నేఖాన్’ టీజర్

aishwarya-rai-movie-fanney-khan-teaser-released
అందాల తార ఐశ్వ‌ర్యారాయ్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ ఫన్నే ఖాన్. ఈ నటి తాజాగా ‘ఫన్నేఖాన్’ మూవీతో అభిమానులను పలకరించేందుకు వస్తోంది.ఇదో లవ్లీ మ్యూజికల్ మూవీ. అతుల్ మంజ్రేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫన్నేఖాన్ ఫస్ట్ లుక్ టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. (adsbygoogle = window.adsbygoogle || ).push({});   మ్యూజికల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్, అనిల్‌కపూర్, రాజ్‌కుమార్ రావు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఐశ్వర్యారాయ్ పాప్ సింగర్ పాత్రలో కనిపించనుంది.అనిల్ కపూర్ మ్యూజిషియన్ పాత్రలో...

దుమ్మురేపిన ఎన్టీఆర్ అరవింద సమేత టీజ‌ర్‌

jr ntr aravindha-sametha-teaser-released
జూనియర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం అరవింద సమేత. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కానుంది.  కొద్ది సేప‌టి క్రితం స్వాతంత్య్ర‌దినోత్సవ శుభాకాంక్ష‌ల‌తో టీజ‌ర్ విడుద‌ల చేశారు. (adsbygoogle = window.adsbygoogle || ).push({});   ఇందులో జ‌గ‌ప‌తి బాబు డైలాగ్స్‌, ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. కంట ప‌డ్డావా క‌నిక‌రిస్తానేమో, వెంట‌ప‌డ్డానా న‌రికేస్తా అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అభిమానుల...