రోబో 2.0 చిత్రం టీసర్ విడుదల

376
robo-2.0-movie-teaser-released

బాహుబలి తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఆ రేంజ్‌లో చర్చ జరుగుతున్న చిత్రం రోబో సీక్వెల్ 2.0. రోబో2.0 చిత్రం ద్వారా బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ తొలిసారి దక్షిణాది చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ విలన్‌గా కనిపిస్తారు.




 

ఈ చిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్నది. ఏఆర్ రెహ్మన్ సంగీతం అందిస్తున్నారు.రోబో2.0 చిత్రాన్ని దర్శకుడు శంకర్ సుమారు రూ.400 కోట్లతో రూపొందిస్తున్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఇంత భారీ బడ్జెట్‌తో రూపొందడం ఇదే తొలిసారి.