నేచురల్ స్టార్ నాని నటించిన సినిమా కృష్ణార్జున యుద్ధం ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని.. డబుల్ రోల్ పోషిస్తున్నాడు. తిరుపతిలో కృష్ణార్జున యుద్ధం మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ జరింగింది.
హరీష్, సషూ గారపాటి నిర్మించిన ఈ సినిమాలో నాని సరసన అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మీర్ లు హీరోయిన్లుగా నటించగా.. హిప్ హిప్ ఈ మూవీకి సంగీతం సమకూర్చాడు. ఈ సినిమా ఏప్రిల్ 12న విడుదల కానుంది.