గోపిచంద్ ‘పంతం’ టీజర్ విడుద‌ల‌

gopichand-pantham-movie-teaser-released
మాచో హీరో గోపిచంద్ ప్ర‌స్తుతం మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు.. కొన్నాళ్ళుగా స‌రైన స‌క్సెస్ లేక ఇబ్బంది ప‌డుతున్న గోపిచంద్ ప్ర‌స్తుతం చ‌క్రి ద‌ర్శ‌క‌త్వంలో పంతం అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో మెహ‌రీన్ క‌థానాయికగా న‌టిస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా టీజ‌ర్ తాజాగా విడుద‌లైంది. ఇందులో గోపిచంద్ చెబుతున్న డైలాగ్స్ సినిమాపై భారీ ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. సీరియ‌స్ లుక్‌తో క‌నిపిస్తున్న గోపించంద్ పోలీస్ గెట‌ప్‌లో ర‌ఫ్ఫాడిస్తున్నాడు . పంతం అనే టైటిల్‌కి ఫ‌ర్ ఏ కాజ్ అని...

మహానటి టీజర్ వచ్చేసింది

mahanati-movie-teaser
అందరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నటి సావిత్రి బయోపిక్ 'మహానటి'. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మహానటి యూనిట్ విడుదల చేసింది. సావిత్ర జీవితంలోని ఏ అంశాలను టీజర్‌లో చూపించారన్న ఆసక్తి అందరిలో నెలకొంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీజర్‌లో కీర్తి సురేష్, సుమంత, విజయ్ దేవరకొండ పాత్రలు చూస్తే మూవీపై అంచనాలు మరింత పెరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. google_ad_client = "ca-pub-5123833248162517"; google_ad_slot = "6007421995"; google_ad_width = 600; google_ad_height = 250; google_page_url =...

నవంబర్ 29న “రాజావారు రాణిగారు” చిత్రం విడుదల

rajavaaru-ranigaaru-release-on-November-29
ఈ మధ్యకాలం లో వినూత్న రీతిలో ట్రెండ్ అయిన పదం #RVRG . అసలు ఈ #RVRG అంటే ఏమిటంటే “రాజావారు రాణిగారు” అని అర్థం. కంటెంట్ బాగుంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా చూడకుండా, చిన్న సినిమాలను కూడా విజయవంతం చేస్తారు మన తెలుగు ప్రేక్షకులు. వైవిధ్యంతో కూడిన సినిమాలు వచ్చిన ప్రతిసారీ ఈ విషయం ప్రూవ్ అయ్యింది. అదే కోవలో 'రాజావారు రాణిగారు' అనే సినిమా రాబోతుంది. వెంకటాపురం అనే గ్రామంలో ఉన్న ఇద్దరు ప్రేమికుల కథను 'రాజావారు...

“ఓ మంచి రోజు చూసి చెప్తా” టీజర్… దామూ నేనే, సోమూ నేనే అంటున్న విజయ్ సేతుపతి

First look poster of O Manchi Roju Chusi Chepta
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల, యంగ్ హీరో గౌతమ్ కార్తీక్ ప్రధాన పాత్రధారులుగా నటించిన తమిళ చిత్రం 'ఒరు నల్ల నాల్ పాతు సోల్రెన్'. శ్రీమతి రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ రావూరి వెంకటస్వామి ఈ చిత్రం తెలుగు హక్కులను భారీ మొత్తానికి సొంతం చేస్తున్నారు. ఆరుముగా కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో "ఓ మంచి రోజు చూసి చెప్తా" పేరుతో విడుదల చేస్తున్నారు. గాయత్రీ శంకర్, విజి చంద్రశేఖర్, రమేష్ తిలక్ తదితరులు...

‘విజేత’ ట్రైలర్ విడుదల

vijetha-telugu-movie-trailer-released
మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ డెబ్యూ మూవీ ‘విజేత’. ఈ మూవీ ఆడియో వేడుక ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ చిత్రం కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో కొనసాగే ప్రేమ కథాంశంతో రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే తండ్రి కొడుకుల సెంటిమెంట్ కూడా విజేతలో ఉంటుంద‌ని స‌మాచారం. మెగాస్టార్ చిరంజీవితో పాటు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌలి, ఎంఎం కిరవాణీ ముఖ్యఅతిథులుగా ఆడియో వేడుకకు హాజ‌రయ్యారు. (adsbygoogle...

“గాలి సంపత్” ట్రైలర్ విడుదల చేసిన రాజమౌళి

Gaali Sampath Trailer launched by Ace Director SS Rajamouli
రాజేంద్ర ప్రసాద్, శ్రీవిష్ణు, లవ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న కామెడీ ఎంటర్టైనర్ "గాలి సంపత్". అనీష్ ద‌ర్శక‌త్వం వ‌హించారు. అనీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి సమర్పిస్తున్నారు. సినిమాలో ఇంకా త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌త్య, ర‌ఘుబాబు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మిర్చి కిర‌ణ్‌, సురేంద్ర రెడ్డి, గ‌గ‌న్‌, మీమ్స్ మ‌ధు, అనీష్ కురువిల్లా, ర‌జిత‌, క‌రాటే క‌ళ్యాణి, సాయి శ్రీ‌నివాస్‌, రూపల‌క్ష్మి ముఖ్య పాత్రల్లో నటించారు. అచ్చు రాజమణి సంగీతం సమకూర్చగా... సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు. షైన్ స్క్రీన్స్, ఇమేజ్...

టక్ జగదీష్ : “ఇంకోసారి ఇంకోసారి” లిరిక‌ల్ వీడియో సాంగ్

Inkosaari Inkosaari​ Lyrical Video From Tuck Jagadish​
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న చిత్రం "టక్ జగదీష్". ఈ చిత్రంలో నాని సరసన రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు. నాని 26వ చిత్రమైన "టక్ జగదీష్"కు తమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా "టక్ జగదీష్" చిత్రం నుంచి "ఇంకోసారి ఇంకోసారి" అనే పాట లిరిక‌ల్ వీడియోను విడుద‌ల చేశారు. నాని, రీతూ వర్మపై చిత్రీకరించిన ఈ సాంగ్ ను శ్రేయ...

ఆసక్తిని రేకెత్తిస్తున్న థ్రిల్లర్ “గర్జన” ట్రైలర్

Lakshmi Rai's Garjana Trailer
కోలీవుడ్ యంగ్ హీరో శ్రీకాంత్ (శ్రీరామ్), రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రధారులుగా జె.పార్థీబన్ దర్శకత్వంలో జాగ్వార్ స్టూడియోస్ నిర్మిస్తున్న థ్రిల్లర్ మూవీ 'గర్జన'. భారతదేశ చలనచిత్ర చరిత్రలో ఓ పులి ఎక్కువ సేపు తెరపై కనిపించడం అనేది ఈ 'గర్జన' సినిమాలోనే కావడం విశేషం. ఇటీవల విడుదల చేసిన టీజర్‌‌కి మంచి స్పందన లభించింది. దేవ్ గిల్, నైరా, వషన్ని, ఆరోహి తదితరులు కీలకపాత్రల్లో నటించారు. త్వరలో ‘గర్జన’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సంగీతం అరుల్‌దేవ్ అందిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. 1...

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ధడక్ ట్రైలర్ విడుదల

jhanvi-kapoors-dhadak-trailer-released
అతిలోక సుందరి శ్రీదేవి, బోనీ కపూర్‌ల ముద్దుల తనయ జాన్వీ కపూర్ వెండితెర అరంగేట్రం చేస్తున్న ధడక్ ట్రైలర్ వచ్చేసింది. ఈ మూవీలో ఇషాన్ ఖట్టర్ హీరోగా నటిస్తున్నాడు. ట్రైలర్లోనే స్టన్నింగ్ లుక్స్‌తో జాన్వీ అదరగొట్టేసింది. రాజస్థాన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు. నీకోసం ఏదో ఒక రోజు పెద్ద కోట కట్టిస్తా అన్న హీరో డైలాగ్‌తో ట్రైలర్ మొదలవుతుంది. హీరో ఇషాన్ ఖట్టర్‌కు ఇది రెండో సినిమా మాత్రమే. అతను ఇండోఇరానియన్ డైరెక్టర్ మాజిద్ మజిది బియాంగ్ ద క్లౌడ్స్ మూవీతో...

రాబర్ట్ : ఆకట్టుకుంటున్న “బేబీ డ్యాన్స్ ఫ్లోర్ రెడీ” వీడియో సాంగ్

Baby Dance Floor Ready Video Song from Roberrt Movie
ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ "రాబర్ట్" సినిమాతో టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. సీనియర్ హీరో జగపతిబాబు కీలకపాత్రలో నటించిన ఈ సినిమాలో ఆశా భట్ హీరోయిన్ గా నటించింది. తరుణ్ కిషోర్ సుధీర్ దర్శకత్వంలో ఉమాపతి ఫిల్మ్స్ బ్యానర్ పై ఉమాపతి శ్రీనివాస గౌడ "రాబర్ట్" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా 'రాబర్ట్' సినిమా నుంచి "బేబీ డ్యాన్స్ ఫ్లోర్ రెడీ" అనే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. దర్శన్ పాటలో రెండు డిఫరెంట్ గెటప్స్‌లో స్టైలిష్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ ఆశా భట్ తన హావభావాలతో అదరగొట్టింది....