నవంబర్ 29న “రాజావారు రాణిగారు” చిత్రం విడుదల

rajavaaru-ranigaaru-release-on-November-29
ఈ మధ్యకాలం లో వినూత్న రీతిలో ట్రెండ్ అయిన పదం #RVRG . అసలు ఈ #RVRG అంటే ఏమిటంటే “రాజావారు రాణిగారు” అని అర్థం. కంటెంట్ బాగుంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా చూడకుండా, చిన్న సినిమాలను కూడా విజయవంతం చేస్తారు మన తెలుగు ప్రేక్షకులు. వైవిధ్యంతో కూడిన సినిమాలు వచ్చిన ప్రతిసారీ ఈ విషయం ప్రూవ్ అయ్యింది. అదే కోవలో 'రాజావారు రాణిగారు' అనే సినిమా రాబోతుంది. వెంకటాపురం అనే గ్రామంలో ఉన్న ఇద్దరు ప్రేమికుల కథను 'రాజావారు...

సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 ట్రైలర్ విడుదల

trailer released
బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా ప్రభుదేవా దర్శకత్వ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్ టైనర్ దబాంగ్3. స‌ల్మాన్ ఖాన్‌, అర్బాజ్‌ఖాన్‌, నిఖిల్ ద్వివేది ఈ చిత్రాన్ని నిర్మించారు. సోనాక్షి సిన్హా, సయీ మంజ్రేకర్ లు కథానాయికలు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా బుధవారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను హైద‌రాబాద్‌లో విడుదల చేశారు. దబాంగ్ 3 సినిమా హైలైట్స్ మూడు నిమిషాలు సాగిన ఈ ట్రైలర్‌లో.. ప్రజెంట్‌, ప్లాష్‌బ్యాక్‌ పాత్రల్లో సల్మాన్‌ తనదైన...

హౌస్‌ఫుల్ 4 ట్రైల‌ర్‌ విడుదల

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెర‌కెక్కిన‌ చిత్రం ‘హౌస్‌ఫుల్ 4’.హౌస్‌ఫుల్ ఫ్రాంచైస్‌లో రాబోతున్న నాలుగో చిత్రంకి సంబంధించిన ట్రైలర్ విడుద‌ల కానుంది. ఫర్హాద్ సంఝీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్‌కు జోడీగా కృతిసనన్, రితేశ్ దేశ్‌ముఖ్‌కు జోడీగా పూజా హెగ్డే, బాబీ డియోల్‌కు జోడీగా కృతి కర్బంద నటించారు. అక్ష‌య్ కుమార్.. రాజకుమారుడు బాలా, హ్యారీ పాత్రల్లో నటించారు. 1419కి చెందిన రాజకుమారుడు బాలా.. 600 ఏళ్ల తర్వాత లండన్ నుంచి హ్యారీగా తిరిగి వస్తాడు. ఈ సినిమాలో...

రాజు గారి గ‌ది 3 ట్రైల‌ర్ విడుదల

director omkar movie
'రాజుగారి గది, రాజుగారి గది 2' చిత్రాలతో ద‌ర్శ‌కుడిగా మంచి విజ‌యాన్ని అందుకున్న ఓంకార్ ప్ర‌స్తుతం అశ్విన్‌బాబు, అవికాగోర్‌ ప్రధాన పాత్రల్లో రాజుగారి గ‌ది 3 చిత్రం చేస్తున్నాడు. ఇటీవ‌ల ఈ చిత్ర షూటింగ్ ముగిసింది. డబ్బింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శ‌ర‌వేగంగా జరుగుతున్నాయి. షబీర్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా విడుదల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన మేక‌ర్స్ తాజాగా ట్రైల‌ర్...

ది స్కై ఈజ్‌ పింక్ ట్రైల‌ర్ విడుద‌ల‌

skiy is pink trailer
ఒక‌ప్పుడు బాలీవుడ్ చిత్రాల‌తో అల‌రించిన ప్రియాంక చోప్రా ప్ర‌స్తుతం హాలీవుడ్ సినిమాలు చేస్తుంది. మూడేళ్ళ‌ త‌ర్వాత హిందీలో ది స్కై ఈజ్ పింక్ అనే చిత్రంలో న‌టించింది ప్రియాంక‌. ఈ చిత్రంలో ఫర్హాన్‌ అక్తర్‌ కథానాయకుడిగా నటించారు. ఫ‌ర్హాన్ అక్త‌ర్‌, ప్రియాంక చోప్రాలు 2005లో దిల్ ద‌ఢ్‌ఖ‌నే దో అనే చిత్రంతో తొలిసారి ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ది స్కైజ్ ఈజ్‌ పింక్ వీరిద్ద‌రు క‌లిసి న‌టిస్తున్న‌ రెండో చిత్రం. ఇందులో ప్రియాంక 21ఏళ్ల కూతురున్న తల్లి పాత్రలో కనిపించడమే కాకుండా సినిమా మొత్తం...

ఆర్‌డీఎక్స్ ల‌వ్ టీజ‌ర్ విడుద‌ల‌

Rdx love teaser
ఆర్ఎక్స్ 100 మూవీతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అందాల భామ పాయ‌ల్ రాజ్‌పుత్‌. తొలి చిత్రంతోనే కేక పుట్టించిన‌ ఈ అమ్మ‌డు తాజాగా ఆర్‌డీఎక్స్ ల‌వ్ అనే చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్ర టీజ‌ర్ తాజాగా విడుదలైంది. ఇందులో డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్‌, హాట్ రొమాన్స్ యూత్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ చిత్రం కూడా యూత్‌కి మంచి కిక్ ఇస్తుంద‌న‌డం టీజ‌ర్ బ‌ట్టి చెప్ప‌వ‌చ్చు.శంక‌ర్ భాను ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్క‌నున్న ఈ చిత్రానికి ర‌ధ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు. సీకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, హ్యాపీ మూవీస్ సంయుక్తంగా...

నాని ‘గ్యాంగ్ లీడర్’ ట్రైల‌ర్ విడుద‌ల

gangleader trailer
జెర్సీ చిత్రం త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన చిత్రం గ్యాంగ్ లీడ‌ర్. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మిస్తున్నారు. విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం స‌రికొత్త క‌థాంశంతో రూపొందుతుంది. ఓ గ్యాంగ్ ప్రతీకారం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేశారు. ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ క్ర‌మంలో చిత్ర ప్ర‌మోష‌న్‌లో స్పీడ్ పెంచారు. ఇప్ప‌టికే...

హృతిక్, టైగ‌ర్‌ష్రాఫ్ ‘వార్’ట్రైల‌ర్

war movie trailer
బాలీవుడ్ హ్యాండ్‌సమ్ హీరో హృతిక్ రోషన్, యాక్షన్ హీరో జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న‌ భారీ యాక్షన్ చిత్రం ‘వార్’. వాణీ కపూర్ హీరోయిన్‌గా యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 2న చిత్రం విడుద‌ల కానుంది. హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. టీజర్‌లో హృతిక్, టైగర్ స్టంట్స్ చూసి తెలుగు ప్రేక్షకులు వావ్ అన్నారు. తాజాగా...

మెగాస్టార్‌ ‘సైరా’ టీజర్‌ విడుదల

మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సైరా’ సినిమా టీజర్‌ వచ్చేసింది. ఈ సినిమా టీజర్‌కు వవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం విశేషం. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా దర్శకుడు సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రమిది. మెగాస్టార్‌ చిరంజీవి ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందించిన ఈ ప్రచార చిత్రం అభిమానుల్నిఎంతగానో ఆకట్టుకుంటోంది. కొణిదెల ప్రొడక్షన్‌ పతాకంపై రామ్‌ చరణ్‌ ఈ సినిమా నిర్మిస్తున్నారు. నయనతార, తమన్నా,...

నాని‘గ్యాంగ్‌లీడర్‌’ టీజర్‌

Gang leader teaser
నేచురల్‌ స్టార్‌ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్‌ లీడర్’. ఈ సినిమా టీజర్‌ను నాని ట్విట్టర్ వేదికగా విడుదల చేస్తూ.. ‘నా గ్యాంగ్, విక్రమ్‌ కథ, అనిరుధ్‌ సౌండ్‌, మైత్రి డబ్బు, మన సినిమా, మీ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ‘నా పేరు పెన్సిల్‌. ఫేమస్‌ రివెంజ్‌ రైటర్‌’ అంటూ నాని చెబుతున్న డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. ఒంటరిగా ఉంటున్న నాని వద్దకు ఓ చిన్నారితో కలిసి నలుగురు ఆడవాళ్లు వస్తారు. వారంతా నాని సాయంతో...