అక్ష‌య్‌కుమార్ మిష‌న్ మంగళ్‌.. ట్రైల‌ర్

mission mangal trailer
ఇస్రో ఖ్యాతి ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ్యాపిస్తున్న విష‌యం తెలిసిందే. అద్భుత అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌ల‌తో త‌న స‌త్తా చాటుతున్న‌ది. మార్స్ గ్ర‌హం మీద‌కు కూడా భార‌త్‌కు చెందిన అంత‌రిక్ష సంస్థ ఇస్రో ఉప‌గ్ర‌హాన్ని పంపించింది. ఇస్రో మంగ‌ళ్‌యాన్ మిష‌న్‌ను చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ‘పరిశోధనలు లేనిదే సైన్స్‌ లేదు. పరిశోధనలు చేయకుండా మనకి మనం శాస్త్రవేత్తలం అని చెప్పుకోలేం’ అంటున్నారు బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌. అయితే ఆ క‌థాంశంతో రూపొందుతున్న మిష‌న్ మంగ‌ళ్ సినిమాకు చెందిన ట్రైల‌ర్‌ను ఇవాళ రిలీజ్ చేశారు....

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ ట్రైలర్‌2 విడుదల

రామ్ పోతినేని, నిధి అగర్వాల్, నభా నటేశ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన చిత్రం ఇస్మార్ట్ శంక‌ర్. జూలై 18న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఇటీవ‌ల ఓ ట్రైల‌ర్ విడుద‌ల చేసి భారీ అంచ‌నాలు పెంచిన టీం తాజాగా మ‌రో ట్రైల‌ర్ రిలీజ్ చేసింది. రామ్ మేనరిజాన్ని .. తెలంగాణ యాసలో ఆయన డైలాగ్ డెలివరీని ఈ ట్రైలర్‌లో చూపించారు. ట్రైలర్స్‌ని బ‌ట్టి చూస్తుంటే ఈ సినిమా ప‌క్కా మాస్ ఎంటర్‌టైన‌ర్‌గా అల‌రించ‌నున్న‌ట్టు తెలుస్తుంది....

అమ‌లాపాల్ ‘ఆడై’ తమిళ్ ట్రైల‌ర్ విడుద‌ల‌

aadai trailer
కోలీవుడ్ బ్యూటీ అమ‌లాపాల్ న‌టించిన తాజా చిత్రం ఆడై. తెలుగులో ఈ మూవీ ఆమె పేరుతో రిలీజ్ కానుంది. ఇటీవ‌ల చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా ఇందులో అమలాపాల్ ఒంటిమీద ఒక్క నూలుపోగు లేకుండా పూర్తి నగ్నంగా చూపించారు. దీంతో సినిమాపై భారీ అంచ‌నాలు పెరిగాయి. ర‌త్న కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో అమ‌లాపాల్‌ని భిన్న షేడ్స్‌లో చూపించారు. ప్ర‌తి షేడ్‌లోను అమ‌లాపాల్ న‌ట‌న ఆక‌ట్టుకునేలా ఉంది. ఈ చిత్రం జూలై 19న...

సాహో ఫ‌స్ట్ సాంగ్ టీజ‌ర్ విడుద‌ల

sahoo first song teaser
ప్ర‌భాస్, సుజీత్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న హైఓల్టేజ్ యాక్ష‌న్ ఎంటర్‌టైన‌ర్ సాహో. ఏకంగా 300 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేష‌న్స్ నిర్మిస్తుంది. సాహో చిత్రానికి సంబంధించి ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్.. మేకింగ్ వీడియోల‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. హాలీవుడ్ స్థాయిలో ఉన్న మేకింగ్ అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఇటీవ‌ల ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటని ఆస్ట్రియాలోని ఇన్స్‌బర్క్, టిరోల్‌లో ఓ పాట చిత్రీక‌ర‌ణ పూర్తి చేసారు . తాజాగా ఈ చిత్రంలోని తొలిపాట టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. సైకో స‌యాన్...

‘నిను వీడని నీడను నేనే’చిత్రం ట్రైల‌ర్ విడుద‌ల‌

మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న సందీప్ కిష‌న్ ప్ర‌స్తుతం ‘నిను వీడని నీడను నేనే’ అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే . ఇందులో అన్య సింగ్‌ కథానాయికగా నటించారు. మురళీ శర్మ, పూర్ణిమ భాగ్యరాజ్‌, ప్రగతి, రాహుల్‌ రామకృష్ణ ముఖ్య పాత్ర‌లో న‌టించారు. త్వ‌ర‌లో విడుద‌ల కానున్న ఈ చిత్ర ట్రైల‌ర్ తాజాగా విడుద‌లైంది. ఇందులో స‌న్నివేశాలు సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. అద్దంలో చూసుకున్న‌ప్పుడు త‌మ రూపంతో పాటు మ‌రో రూపం క‌నిపించ‌డం, దానికి వారు వేర్వ‌రు హావ‌భావాలు క‌న‌బ‌ర‌చ‌డం...

షారుక్ వాయిస్ ఓవర్ తో ‘ది లయన్ కింగ్’ సినిమా ట్రైలర్

డిస్నీ సంస్థ నుండి 'ది లయన్ కింగ్' యానిమేష‌న్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ది లయన్ కింగ్ హిందీ ట్రైలర్ కు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ వాయిస్ ఓవర్ అందించాడు. ఈ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. జోన్ ఫావ్రే ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. . తమ అభిమాన హీరో షారుక్ ది లయన్ కింగ్ సినిమాకు వాయిస్ ఓవర్ అందించడం పట్ల షారుక్ ఫ్యాన్స్ ఎక్సయిట్...

ఆది ‘బుర్రకథ’ ట్రైలర్‌ విడుదల

burrakatha movie trailer
ప్రేమ కావాలి, లవ్‌లీ చిత్రాలతో మంచి విజయాలు అందుకున్న హీరో ఆది సాయికుమార్‌. కానీ మళ్లీ ఆరేంజ్‌ సక్సెస్‌ను కొట్టలేక రేసులో వెనుకబడ్డాడు. తాజాగా ఓ డిఫరెంట్‌ కథతో తెరకెక్కిన బుర్రకథ చిత్రంతో హిట్‌ కొట్టేందుకు రెడీ అయ్యాడు. టాలీవుడ్ లో పలు విజయవంతమైన చిత్రాలకు మాటల రచయితగా పనిచేసి మంచి గుర్తింపుతెచ్చుకున్న డైమండ్ రత్నబాబు, తొలి సారి దర్శకత్వం వహిస్తున్న సినిమా బుర్రకథ. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌, సాంగ్స్‌ సినిమాపై మంచి అంచనాలే ఏర్పరిచాయి. కాసేపటి క్రితమే ఈ సినిమా...

మహర్షి టీజర్ విడుదల – మహేష్ డైలాగ్ కేక

maheshbabu maharshi teaser
సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న 25వ చిత్రం మహర్షి. మహర్షి చిత్రం పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వంశీ పైడిపల్లి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అశ్విని దత్, దిల్ రాజు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఉగాది కానుకగా మహర్షి టీజర్ విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటించింది. అందుకు తగ్గట్లుగానే కొద్దిసేపటి క్రితమే మహర్షి టీజర్ ని విడుదల చేశారు. ఈ చిత్రంలో వంశీ పైడిపల్లి మహేష్...

‘సూర్యకాంతం’ మరో ట్రైలర్ విడుదల

niharika
వ‌రుణ్ తేజ్ స‌మ‌ర్ప‌ణ‌లో నిర్వాణ సినిమాస్ బ్యాన‌ర్‌పై నిహారిక, రాహుల్ విజ‌య్ జంట‌గా న‌టించిన చిత్రం `సూర్య‌కాంతం`. ప్ర‌ణీత్ బ్ర‌హ్మాండ‌ప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ ఎర్రంరెడ్డి, సుజ‌న్ ఎర‌బోలు, రామ్ న‌రేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. నిహారిక కెరీర్‌ని ఈ సినిమా మలుపు తిప్పుతుందని మెగా అభిమానులు భావిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు.   1 నిమిషం 50 సెకన్ల నిడివితో ఉన్న ఈ ట్రైలర్‌లో ఆసక్తికర సన్నివేశాలు చూపించారు. ఈ ట్రైలర్...

ప్రియా వారియర్ ‘లవర్స్ డే’ లిప్ కిస్…

priya warrior
కుర్రకారు మనసులో తిష్టేసుకుని కూర్చున్న ప్రియా వారియర్ 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా 'లవర్స్ డే' విడుదల 'ఫ్రీక్ పిల్లా' సాంగ్ కు లక్షల్లో లైక్స్ (adsbygoogle = window.adsbygoogle || ).push({}); ఒక్క కనుగీటుతో కుర్రకారు మనసులో తిష్టేసుకుని కూర్చున్న ప్రియా వారియర్ హీరోయిన్ గా నటిస్తున్న 'లవర్స్ డే' టీజర్ విడుదలై ఇప్పుడు నెట్టింట దూసుకువెళుతోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా 14వ తేదీన థియేటర్లను తాకనున్న చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా టీజర్...