అమ‌లాపాల్ ‘ఆడై’ తమిళ్ ట్రైల‌ర్ విడుద‌ల‌

281
aadai trailer

కోలీవుడ్ బ్యూటీ అమ‌లాపాల్ న‌టించిన తాజా చిత్రం ఆడై. తెలుగులో ఈ మూవీ ఆమె పేరుతో రిలీజ్ కానుంది. ఇటీవ‌ల చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా ఇందులో అమలాపాల్ ఒంటిమీద ఒక్క నూలుపోగు లేకుండా పూర్తి నగ్నంగా చూపించారు. దీంతో సినిమాపై భారీ అంచ‌నాలు పెరిగాయి. ర‌త్న కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో అమ‌లాపాల్‌ని భిన్న షేడ్స్‌లో చూపించారు. ప్ర‌తి షేడ్‌లోను అమ‌లాపాల్ న‌ట‌న ఆక‌ట్టుకునేలా ఉంది. ఈ చిత్రం జూలై 19న విడుద‌ల కానుంది. వి స్టూడియోస్ బ్యానర్ పై విజ్జి సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్న ఈ మూవీ కి ప్రదీప్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.