“జస్టిస్ లీగ్” ట్రైలర్… మునుపెన్నడూ లేని విధంగా జోకర్…!
సూపర్ హీరో సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో "జస్టిస్ లీగ్" కూడా ఒకటి. భారీ ప్రేక్షకాదరణను దక్కించుకున్న "జస్టిస్ లీగ్" నుంచి తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. జాక్ స్నైడర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ "జస్టిస్ లీగ్" ట్రైలర్ మొదట్లో సూపర్ మ్యాన్ (హెన్రీ కావిల్) అంతిమ త్యాగం ఫలించలేదని నిర్ధారించడానికి... బ్రూస్ వేన్ (బెన్ అఫ్లెక్) డయానా ప్రిన్స్ (గాల్ గాడోట్)తో దళాలను సమం చేస్తాడు. ఈ ట్రైలర్ లో బ్యాట్ మ్యాన్ (అఫ్లెక్), వండర్...
లవ్ స్టోరీ : “నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరినే…” లిరికల్ వీడియో
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న కొత్త సినిమా 'లవ్ స్టోరీ'. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కె. నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 'లవ్ స్టోరి' చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ 16న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ప్రేమకథా థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా నుంచి వాలంటైన్స్ డే...
రాధేశ్యామ్ గ్లింప్స్ : వాడు ప్రేమకోసం చచ్చాడు, నేనలా కాదు…!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ లవ్లీ ఎంటర్‌టైనర్ ‘రాధేశ్యామ్’. యూవీ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై వంశీ, ప్రమోద్, ప్రసీధలు భారీ బడ్జెట్‌తో "రాధేశ్యామ్" సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ తెలుగు, కన్నడ, తమిళ, మళయాలీ వెర్షన్స్‌కు సంగీతం సమకూరుస్తున్నారు. హిందీ వెర్షన్‌కు మిథున్, మనన్ భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. జూలై 30న "రాధేశ్యామ్" విడుదలవుతోంది. పాన్ ఇండియన్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ప్రేమికుల...
నాంది : “ఇదే నాంది” ఎమోషనల్ లిరికల్ వీడియో
వేగేశ్న ఎస్‌వీ 2 బ్యానర్‌పై యంగ్ హీరో అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రయోగాత్మక చిత్రం "నాంది". విజయ్ కనకమేడల "నాంది" సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సతీష్ "నాంది" సినిమాను నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 19న "నాంది" చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి "ఇదే నాంది" అంటూ సాగే ఎమోషనల్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. చైతన్య ప్రసాద్ ఈ ఎమోషనల్ సాంగ్ కు లిరిక్స్ అందించగా... విజయ్ ప్రకాష్ ఆలపించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఇప్పటివరకు...
నల్లమల : సిద్ శ్రీరామ్ పాడిన మొదటి జానపద పాట “ఏమున్నవే పిల్లా”
అమిత్ తివారీ, భానుశ్రీ ప్రధాన పాత్రధారులుగా రవిచరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "నల్లమల". నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ ‘నల్లమల’ సినిమాలో మొదటిసారిగా జానపద పాట పాడారు. తాజాగా ‘ఏమున్నవే పిల్లా’ఫుల్ సాంగ్ ను ఫిబ్రవరి 13న విడుదల చేశారు. మీరు కూడా "ఏమున్నవే పిల్ల" వీడియోను వీక్షించండి. అడవి చుట్టూ జరిగిన సామాన్య జనానికి తెలియని ఎన్నో చీకటి కోణాలను, అవినీతి ఒప్పందాలను తెర మీద ‘నల్లమల’ ద్వారా చూపించబోతున్నారు. ఈ...
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ : “గుచ్చే గులాబీలాగా” లిరికల్ వీడియో సాంగ్
అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్ జోడీగా యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనేతాజాగా ఈ చిత్రం నుంచి ప్రేమికుల రోజు కానుకగా రొమాంటిక్ సాంగ్ 'గుచ్చే గులాబీలాగా' అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్ యూత్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటోంది....
టక్ జగదీష్ : “ఇంకోసారి ఇంకోసారి” లిరికల్ వీడియో సాంగ్
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న చిత్రం "టక్ జగదీష్". ఈ చిత్రంలో నాని సరసన రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. నాని 26వ చిత్రమైన "టక్ జగదీష్"కు తమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా "టక్ జగదీష్" చిత్రం నుంచి "ఇంకోసారి ఇంకోసారి" అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. నాని, రీతూ వర్మపై చిత్రీకరించిన ఈ సాంగ్ ను శ్రేయ...
“ఈ కథలో పాత్రలు కల్పితం” రెండవ సాంగ్ విడుదల చేసిన షర్మిల
మాధవి సమర్పణలో ఎంటీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్ "ఈ కథలో పాత్రలు కల్పితం". ఈ సినిమా ద్వారా కొణిదెల ఫ్యామిలీకి చెందిన పవన్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్నారు. రాజేష్ నాయుడు నిర్మిస్తున్నారు. అభిరామ్ ఎం దర్శకత్వం వహిస్తున్నారు. మేఘన, లక్కి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. కార్తీక్ కొడకొండ్ల సంగీతం సమకూర్చారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రంలోని "ఏమిటో ఏమిటో" అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ను మాజీ ముఖ్యమంత్రి వైఎస్...
రష్మిక “టాప్ టక్కర్” వీడియో ఆల్బమ్
సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక మందన్న ఓ బాలీవుడ్ వీడియో ఆల్బమ్ లో మెరిసింది. "టాప్ టక్కర్" పేరుతో తెరకెక్కుతున్న ఈ సాంగ్ ఆల్బమ్ ను తాజాగా విడుదల చేశారు. పాపులర్ హిందీ సింగర్, రాపర్ బాద్‌షా, యువన్ శంకర్ రాజా, జోనితా గాంధీ ఈ పాటను పాడారు. ఈ ఆల్బమ్ లో బాద్‌షా, యువన్ శంకర్ రాజాలతో పాటు రష్మిక మందన్న కూడా ఉంది. రష్మిక బాలీవుడ్ లో ఇలాంటి వీడియో ఆల్బమ్ లో నటించడం ఇదే మొదటిసారి. రష్మిక ఈ వీడియోలో...
హీరోయిన్ ఎమోషనల్ వీడియో… ఏడుస్తూ ఇలా…!!
గత సంవత్సరం శాండల్ వుడ్ లో డ్రగ్స్ కలకలం రేగిన విషయం తెలియందే. ఈ కేసులో కన్నడ హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజన గల్రానిలను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. నటి రాగిణి ద్వివేది డ్రగ్స్ కేసులో 145 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించి, ఇటీవలే బెయిల్ పై విడుదలైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రాగిణి ఎమోషనల్ అవుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో రాగిణి తనపై జరిగిన దుష్ప్రచారంపై ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ సుదీర్ఘ వీడియోలో రాగిణి తనపై,...