ఆసక్తిని రేపుతోన్న ‘ఆపరేషన్ 2019’ ట్రైలర్

Srikanth Operation 2019 Official Teaser
ఒక వైపున హీరోగాను .. మరో వైపున ముఖ్యమైన పాత్రలతోను ప్రేక్షకులను శ్రీకాంత్ పలకరిస్తూనే వున్నాడు. ఎలాంటి పాత్రలోనైనా ఎంతో సహజంగా ఒదిగిపోతాడనే మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాంటి శ్రీకాంత్ తాజా చిత్రంగా 'ఆపరేషన్ 2019' సినిమా రూపొందుతోంది. 'బివేర్ ఆఫ్ పబ్లిక్' అనేది ట్యాగ్ లైన్. 'ఆపరేషన్ దుర్యోధన' మాదిరిగానే ఈ సినిమా కూడా పోలిటికల్ డ్రామా నేపథ్యంలో కొనసాగుతుంది. తాజాగా ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. google_ad_client = "ca-pub-5123833248162517"; google_ad_slot = "8631931976"; google_ad_width = 336; google_ad_height =...

మాస్ మహారాజ ‘నేల టిక్కెట్టు’ ట్రైల‌ర్‌ వ‌చ్చేసింది

mass maharaja Raviteja-nela-ticket-trailer
‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలతో వ‌రుస‌గా రెండు విజయాలను తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు కల్యాణ్ కృష్ణ కురసాల. హ్యాట్రిక్ విజయం కోసం.. తాజాగా మాస్ మహారాజా రవితేజ హీరోగా ‘నేల టిక్కెట్టు’ సినిమాను తెరకెక్కించారు. రామ్ తాళ్ళూరి నిర్మించిన‌ ఈ చిత్రం ద్వారా మాళవికా శర్మ కథానాయికగా ప‌రిచ‌య‌మ‌వుతోంది. 'ఫిదా' ఫేమ్‌ శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించిన‌ ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇదిలా ఉంటే.. ఈ రోజు (బుధ‌వారం)...

సాక్ష్యం టీజర్ విడుదల

sakshyam teaser release
శ్రీవాస్ డైరెక్షన్‌ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న మూవీ సాక్ష్యం. ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసింది యూనిట్. ఈ భూమి మీద తప్పు చేసిన ప్రతి ఒక్కరూ నాలుగు దిక్కుల నుంచి ఎవరూ చూడలేదనుకుంటారు కానీ.. ఐదో దిక్కు ఎప్పుడూ చూస్తూనే ఉంటుంది. అదే ఖర్మ సాక్ష్యం. దాని నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. google_ad_client = "ca-pub-5123833248162517"; google_ad_slot = "8631931976"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://teenmaar.news/";   ఈ...

మహానటి టీజర్ వచ్చేసింది

mahanati-movie-teaser
అందరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నటి సావిత్రి బయోపిక్ 'మహానటి'. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మహానటి యూనిట్ విడుదల చేసింది. సావిత్ర జీవితంలోని ఏ అంశాలను టీజర్‌లో చూపించారన్న ఆసక్తి అందరిలో నెలకొంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీజర్‌లో కీర్తి సురేష్, సుమంత, విజయ్ దేవరకొండ పాత్రలు చూస్తే మూవీపై అంచనాలు మరింత పెరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. google_ad_client = "ca-pub-5123833248162517"; google_ad_slot = "6007421995"; google_ad_width = 600; google_ad_height = 250; google_page_url =...

‘మెహబూబా’ ట్రైలర్

mehabooba-trailer-released
పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘మెహబూబా’. ఈ సినిమా మే 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రచార జోరు పెంచారు. అందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో ఆకాష్ పూరీ యాక్టింగ్ సీన్లు..డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘మమ్మల్ని చంపేస్తే మళ్లీ పుడతాం. మళ్ళీ మళ్లీ పుడతాం’ అంటూ ఆకాష్ చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. పైసా వసూల్‌ తర్వాత పూరీ జగన్నాథ్‌...

‘రాజి’ ట్రైలర్

Alia Bhatt, Vicky Kaushal 'Raazi’ Trailer
మేఘనా గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజి’ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. అలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా.. ఇండో-పాక్ జంట ఇతివృత్తంతో తెరకెక్కింది. google_ad_client = "ca-pub-5123833248162517"; google_ad_slot = "6007421995"; google_ad_width = 600; google_ad_height = 250; google_page_url = "http://teenmaar.news/"; పాకిస్థాన్ ఆర్మీ అధికారిని పెళ్లాడి అక్కడికి వెళ్లిపోయిన సెహ్మత్ అనే భారత అమ్మాయి తన మాతృదేశం కోసం గూఢచారిగా...

నాగార్జున ఆఫీస‌ర్ టీజ‌ర్ విడుదల

Nagarjuna officer teaser released
28 ఏళ్ళ క్రితం శివ చిత్రంతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన వ‌ర్మ‌- నాగ్ కాంబినేష‌న్ తాజాగా ఆఫీస‌ర్ చిత్రంతో మ‌రో అద్భుతం క్రియేట్ చేయ‌నున్నార‌ని తెలుస్తుంది. యాక్ష‌న్ డ్రామాగా ఆఫీస‌ర్ చిత్రం తెర‌కెక్క‌గా, మే 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తాజాగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులోని స‌న్నివేశాలని చూస్తుంటే వ‌ర్మ మార్క్ స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. కిడ్నాప్ అయిన పాపని రక్షించే నేప‌థ్యంలో ఈ మూవీ తెర‌కెక్కిన‌ట్టు స‌మాచారం.. చిత్ర షూటింగ్ మొత్తం ముంబైలోనే జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది. మైరా స‌రీన్ అనే...

‘భరత్ అనే నేను’ టీజర్

bharat-ane-nenu-movie-teaser
మహేష్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ‘భరత్‌ అనే నేను’. శనివారం (ఏప్రిల్ 7) ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ‘భరత్ అనే నేను’ థియేట్రికల్‌ టీజర్‌ను విడుదల చేశారు. google_ad_client = "ca-pub-5123833248162517"; google_ad_slot = "8631931976"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://teenmaar.news/";   బ్యాక్‌గ్రౌండ్‌లో ‘భరత్‌ అనే నేను..’ అనే...

నాని కృష్ణార్జున యుద్ధం ట్రైలర్

nani Krishnarjuna yuddham trailer
నేచురల్ స్టార్ నాని నటించిన సినిమా కృష్ణార్జున యుద్ధం ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని.. డబుల్ రోల్ పోషిస్తున్నాడు. తిరుపతిలో కృష్ణార్జున యుద్ధం మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ జరింగింది. google_ad_client = "ca-pub-5123833248162517"; google_ad_slot = "8631931976"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://teenmaar.news/";   హరీష్, సషూ గారపాటి నిర్మించిన ఈ సినిమాలో నాని సరసన అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మీర్ లు హీరోయిన్లుగా నటించగా.. హిప్ హిప్ ఈ...

నితిన్ ‘ఛల్ మోహన్ రంగ’ ట్రైలర్

nithin chal-mohan-ranga-theatrical-trailer
నితిన్, మేఘా ఆకాష్ హీరో హీరోయిన్లుగా కృష్ణ చైతన్య దర్శకత్వంతో తెరకెక్కిన చిత్రాన్ని శ్రీమతి నిఖితా రెడ్డి సమర్పణలో, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, త్రివిక్రమ్ మరియు శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. google_ad_client = "ca-pub-5123833248162517"; google_ad_slot = "8631931976"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://teenmaar.news/";   క్యూట్ లవ్ స్టోరీ, హీరోయిన్ మేఘా ఆకాష్, నితిన్ మాస్ యాక్షన్ సీన్లు ట్రైలర్లో హైలెట్ అయ్యాయి. 'ఊటీలో చలేస్తే కోట్లు వేసుకోవాలి.. మగాళ్లకు బీట్లు వేయకూడదు, మీతో వచ్చిన...