‘వేరీజ్ ద వెంకటలక్ష్మీ’ టీజర్
రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రధారిగా 'వేరీజ్ ద వెంకటలక్ష్మి' సినిమా రూపొందుతోంది. శ్రీధర్ రెడ్డి .. ఆనంద్ రెడ్డి .. ఆర్కే రెడ్డి ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కిషోర్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కమెడియన్స్ ప్రవీణ్ .. మధునందన్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. (adsbygoogle = window.adsbygoogle || ).push({}); రాయ్ లక్ష్మి గ్లామర్ ను హైలైట్ చేస్తూ ఈ...
మెగా డాటర్ మూవీ ‘సూర్యకాంతం’ టీజర్
‘ఒక మనసు’, ‘హ్యాపీ వెడ్డింగ్’ చిత్రాలతో ప్రేక్షకులకు చేరువ కాలేకపోయిన నిహారిక ఈసారి ఏకంగా సూర్యకాంతం అవతారం ఎత్తింది. ఆమె నటిస్తున్న తాజా చిత్రమే ‘సూర్యకాంతం’. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. నిర్వాణ సినిమాస్ బ్యానర్‌పై ప్రణీత్ బ్రమండపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో నిహారిక సరసన స్టంట్ మాస్టర్ విజయ్ తనయుడు, ‘ఈ మాయ పేరేమిటో’ ఫేమ్ రాహుల్ విజయ్ నటించారు. వరుణ్ తేజ్ సమర్పణలో మార్చి 29న ‘సూర్యకాంతం’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
బెల్లంకొండ శ్రీనివాస్ కవచం టీజర్
‘అనగనగనగా ఓ రాజ్యం ... ఆ రాజ్యానికి రాజు లేడు రాణి మాత్రమే.. ఆ రాణికి కవచంలా ఓ సైనికుడు’... అని విలన్ వాయిస్‌లో వినిపిస్తుంటే, భయపెట్టేవాడికి భయపడేవాడికి మధ్య కవచంలా ఒకడుంటాడురా... వాడే పోలీస్... అని హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్‌తో రిలీజైంది ‘కవచం’ టీజర్. (adsbygoogle = window.adsbygoogle || ).push({}); బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్, మెహరీన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘కవచం’ . ఈ సినిమాతో శ్రీనివాస మామిళ్ల...
రజనీకాంత్ 2.0 చిత్రం ట్రైలర్ విడుదల
ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 2.0. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ప్రధాన పాత్రలలో దాదాపు 543 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందింది. నవంబర్ 29న విడుదల కానున్న ఈ సినిమా మొత్తాన్ని శంకర్ 3డీ కెమెరాలతో తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో దాదాపు 11000 విజువల్ ఎఫెక్ట్స్ షాట్స్ ఉండగా, వీటికి సంబంధించిన వర్క్ విదేశాలలో జరిపారు. ప్రస్తుతం చెన్నైలోని సత్యం సినిమాస్‌లో ట్రైలర్ లాంచ్ అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. రజనీకాంత్, అక్షయ్ కుమార్,...
రోబో 2.0 చిత్రం టీసర్ విడుదల
బాహుబలి తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఆ రేంజ్‌లో చర్చ జరుగుతున్న చిత్రం రోబో సీక్వెల్ 2.0. రోబో2.0 చిత్రం ద్వారా బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ తొలిసారి దక్షిణాది చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ విలన్‌గా కనిపిస్తారు. (adsbygoogle = window.adsbygoogle || ).push({}); ఈ చిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్నది. ఏఆర్ రెహ్మన్ సంగీతం అందిస్తున్నారు.రోబో2.0 చిత్రాన్ని దర్శకుడు శంకర్ సుమారు రూ.400 కోట్లతో రూపొందిస్తున్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఇంత భారీ బడ్జెట్‌తో రూపొందడం...
దుమ్మురేపిన ఎన్టీఆర్ అరవింద సమేత టీజర్
జూనియర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం అరవింద సమేత. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కానుంది. కొద్ది సేపటి క్రితం స్వాతంత్య్రదినోత్సవ శుభాకాంక్షలతో టీజర్ విడుదల చేశారు. (adsbygoogle = window.adsbygoogle || ).push({}); ఇందులో జగపతి బాబు డైలాగ్స్, ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. కంట పడ్డావా కనికరిస్తానేమో, వెంటపడ్డానా నరికేస్తా అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అభిమానుల...
‘మను’ చిత్రం ట్రైలర్ విడుదల
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్ కీలక పాత్రలో నటిస్తున్న మిస్టరీ రొమాన్స్ డ్రామా ‘మను'. చాందినీ చౌదరి, జాన్ కోట్లీ, అభిరామ్, మోహన్ భగత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ‘తీగ కొండికి వానపామును ఎర వేస్తారు. వానపామును చూస్తూ తీగను వదిలేస్తుంది చేప. ఇరుక్కుంటుంది' అంటూ ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. షార్ట్ ఫిల్మ్స్‌తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫణీంద్ర నరిశెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
గీత గోవిందం టీజర్
విజయ్ దేవర కొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గీత గోవిందం. టైటిల్‌తోనే ఆకట్టుకున్న ఈ మూవీ ప్రస్తుతం మోస్ట్ వాంటెండ్ సినిమాగా మారింది. ప్రమోషన్‌లో భాగంగా టీజర్‌ను చిత్ర యూనిట్ సోమవారం విడుదల చేసింది. (adsbygoogle = window.adsbygoogle || ).push({}); ‘ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ’ అంటూ హీరో బ్లాక్ అండ్ వైట్ కలలు కనడం, హీరోయిన్ చెంపదెబ్బతో ఈ లోకంలోకి రావడం.. ఇంకొక్కసారి అమ్మాయిలు.. ఆంటీలు.. ఫిగర్లు అంటూ తిరిగావంటే యాసిడ్ పోసేస్తా.. అంటూ...
మై డియర్ మార్తాండం టీజర్ విడుదల
‘థర్టీ ఇయర్స్ ఇక్కడ..’ అంటూ తనదైన కామెడీ మేనరిజమ్, టైమింగ్‌తో ప్రేక్షకులకు నవ్వులు పంచుతున్న పృథ్వీ టైటిల్ పాత్రలో రూపొందిన చిత్రం ‘మై డియర్ మార్తాండం’. రాకేందు మౌళి, కల్యాణ్ విఠపు, కల్పిక గణేశ్ కీలక పాత్రల్లో నటించారు. హరీష్ కె.వి. దర్శకత్వంలో సయ్యద్ నిజాముద్దీన్ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ– ‘‘హరీశ్ పక్కా స్క్రిప్ట్‌తో సినిమాను సెట్స్‌కి తీసుకెళ్లారు. (adsbygoogle = window.adsbygoogle || ).push({}); ఒక్క...
‘పేపర్ బాయ్’ టీజర్ విడుదల
‘‘ఒక అమ్మాయి, ఓ పేపర్ బాయ్ మధ్య జరిగే ప్రేమ కథే ‘పేపర్ బాయ్’. ఈ చిత్రంలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమా. అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. కెమెరామెన్ సౌందర్య రాజన్ మంచి విజువల్స్ అందించారు. భీమ్స్ మ్యూజిక్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఆగస్టులో సినిమా విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత సంపత్ నంది అన్నారు. సంతోష్ శోభన్ హీరోగా, రియా, తాన్య హోప్ హీరోయిన్లుగా జయశంకర్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘పేపర్ బాయ్’. సంపత్ నంది టీమ్...