“మెరిసే మెరిసే” ట్రైలర్

"Merise Merise" Movie Teaser Out Now
కొత్తూరి ఎంటర్టైన్మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కె.దర్శకత్వంలో 'హుషారు' ఫేమ్ దినేష్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం "మెరిసే మెరిసే". పవన్ కుమార్ కు ఇదే తొలి చిత్రం. శ్వేతా అవస్తి హీరోయిన్‌గా, వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రానికి కార్తీక్ కొడగండ్ల సంగీతం అందిస్తున్నారు. తాజాగా "మెరిసే మెరిసే" చిత్రం టీజర్ ను ప్రముఖ యంగ్‌ డైరెక్టర్‌ శివ నిర్వాణ విడుదల చేశారు. ఈ సందర్భంగా శివ నిర్వాణ సినిమా అందరినీ ఆకట్టుకోవాలని ఆశించారు. ఈ టీజర్ 1 నిమిషం...

“నాంది” ట్రైలర్… బ్లాక్ బస్టర్ అంటున్న మహేష్

Naandhi
వేగేశ్న ఎస్‌వీ 2 బ్యానర్‌పై యంగ్ హీరో అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "నాంది". విజయ్‌ కనకమేడల "నాంది" సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సతీష్ "నాంది" సినిమాను నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 19న "నాంది" చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను మహేష్ బాబు విడుదల చేశారు. ట్రైలర్ బాగుందని, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు మహేష్. ఇక ట్రైలర్ విషయానికొస్తే... నరేష్ అండర్‌ ట్రయల్‌...

“నిన్నిలా నిన్నిలా” ట్రైలర్

Trailer of NInnila Ninnila Movie
'సూధు కవ్వుమ్', 'ఓహ్ మై కడావులే' వంటి తమిళ చిత్రాలతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రముఖ తమిళ నటుడు అశోక్ సెల్వన్. ఈ టాలెంటెడ్ నటుడు 'నిన్నిలా నిన్నిలా' అనే చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. రీతూ వర్మ, నిత్యా మీనన్‌ లు ఈ "నిన్నిలా నిన్నిలా" చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ చిత్రం "నిన్నిలా నిన్నిలా" ట్రైలర్ ను శుక్రవారం విడుదల చేశారు చిత్రబృందం. 3 నిమిషాల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ లండన్ లోని ఒక రెస్టారెంట్ లో...

విజయ్ సేతుపతి విడుదల చేసిన “A” ట్రైలర్

Thriller Movie 'A' Trailer Released by Vijay Sethupathi
యుగంధర్ ముని దర్శకత్వంలో నితిన్ ప్రసన్నను హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'A'(AD INFINITUM). అవంతిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై "A" మూవీ తెరకెక్కుతోంది. "A" సినిమాలో ప్రీతి అశ్రాని హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రీతీ ఇప్పటికే మళ్ళీరావా, ప్రెషర్ కుక్కర్ చిత్రాల్లో నటించింది. సస్పెన్స్ థ్రిల్లర్ "A" ట్రైలర్ ను కాసేపటి క్రితం తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విడుదల చేశారు. చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు విజయ్ సేతుపతి. ఇక "A" ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. సైన్స్, డిమాండ్స్, సాక్రిఫైజ్ అనే మూడు అంశాలను టచ్ చేస్తూ......

మోసగాళ్లు : “డబ్బులు సంపాదించాలంటే…” లిరికల్ వీడియో సాంగ్

Dabbulu Sampaadinchalante Song Lyrical From Mosagallu
మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ "మోసగాళ్లు". జెఫ్రే గీ చిన్ "మోసగాళ్లు" చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నవదీప్, సునీల్ శెట్టి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా "మోసగాళ్లు" సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేశారు చిత్రబృందం. "డబ్బులు సంపాదించాలంటే..." అంటూ సాగే ఈ పాట లిరికల్‌ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శ్యామ్‌ సీఎస్‌ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. మీరు కూడా ఈ సాంగ్ ను వీక్షించండి. ఇక ఇప్పటికే "మోసగాళ్లు" చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై...

“పిట్ట కథలు” ట్రైలర్

Pitta Kathalu Trailer Released
నలుగురు ప్రముఖ నటీమణులు ప్రధాన పాత్రధారులుగా, నలుగురు ప్రముఖ టాలీవుడ్ దర్శకులు తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ "పిట్ట కథలు". తాజాగా "పిట్ట కథలు" వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. నాగ్ అశ్విన్, తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి, నందిని రెడ్డిల దర్శకత్వంలో ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ రూపొందించిన అంథాలజీ సిరీస్ "పిట్ట కథలు". ఈ సిరీస్‌ ను నాలుగు భాగాలుగా రూపొందించారు. "పిట్ట కథలు"లో శృతి హాసన్, అమలాపాల్, ఈషా రెబ్బ, మంచు లక్ష్మి, సాన్వే మేఘన, జగపతి బాబు, సత్యదేవ్ తదితరులు...

‘మధుర వైన్స్’ ట్రైలర్ రిలీజ్ – ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ

Theatrical Trailer of Madhura Wines
షార్ట్ ఫిలిమ్స్‌తో మంచి పేరు తెచ్చుకున్న జయకిశోర్ బి. సినీ వైన్ షాప్ నేపథ్యంలో ‘మధుర వైన్స్’ అనే సినిమా ట్రైలర్ హీరో కార్తికేయ చేతులు మీదుగా విడుదల అయి మంచి ప్రేక్షకాదరణ పొందుతుంది. జయకిశోర్ రూపొందించిన ’15 డేస్ ఆఫ్ లవ్’ అనే షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్‌లో 17 మిలియన్ వ్యూస్ సంపాదించడం ఒక విశేషంగా చెప్పుకోవాలి. సన్నీ నవీన్, సీమా చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం "మధుర వైన్స్". ఈరోజు ఈ చిత్రం ట్రైలర్ ను హీరో కార్తికేయ విడుదల...

“ఉప్పెన” ట్రైలర్ విడుదల

Uppena
పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న చిత్రం "ఉప్పెన". తాజాగా "ఉప్పెన" ట్రైలర్ ను విడుదల చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్... వైష్ణవ్ తేజ్ కు, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. 2 నిమిషాల నిడివితో ఉన్న "ఉప్పెన" ట్రైలర్ చూస్తుంటే ప‌రువు హ‌త్య ప్ర‌ధాన‌మైన పాయింట్ గా అన్పిస్తోంది‌. హీరో హీరోయిన్ మధ్య ప్రేమ సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలు, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటున్నాయి. విజయ్ సేతుపతిని పవర్ ఫుల్ విలన్ గా చూపించారు. మీరు కూడా ఈ ట్రైలర్...

ఆకట్టుకుంటున్న నితిన్ “చెక్”

Nithin's Check Movie Trailer
నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రల్లో చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "చెక్". భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న "చెక్" చిత్రం ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు చిత్రబృందం. 2 నిమిషాల నిడివితో ఉన్న "చెక్" మూవీ ట్రైలర్ లో నితిన్ ను దేశద్రోహిగా ముద్రవేసి, మరణశిక్ష విధించిన ఖైదీగా చూపించారు. జైలులో ఉన్న హీరోకు ఛాంపియన్ లాగా చెస్ ఆటను ఆడే సామర్థ్యం ఉండడంతో, అతను ఖైదీగా ఉన్నప్పటికీ "చెస్" గ్రాండ్‌మాస్టర్...

నితిన్ సినిమా ‘భీష్మ’ టీజర్ విడుదల

Nithin movie Bheeshma teaser released
వెంకీ కుడుముల దర్శకత్వంలో యంగ్‌ హీరో నితిన్ - క్యూట్‌ హీరోయిన్‌ రష్మిక మందన్నజంటగా తెరకెక్కుతున్న చిత్రం 'భీష్మ'. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ఉదయం 10 గంటలకు విడుదల చేశారు.. ఈ టీజ‌ర్‌ ప్రేక్ష‌కుల‌కి థ్రిల్ క‌లిగిస్తుంది. కూల్ అండ్ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉన్న టీజ‌ర్ సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తుంది. రొమాంటిక్‌ ఎంటర్‌టైన్‌గా తెరకుక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన...