రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో 205 ఖాళీ ఇంజినీరింగ్ పోస్టులు
ఒడిశాలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పరిధిలో పనిచేస్తున్న రూర్కెలా స్టీల్ ప్లాంట్ (ఆర్‌ఎస్‌పీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రెయినీ మేనేజ్‌మెంట్, జూనియర్ మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి ప్రకటన...
బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2019
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) ట్రేడ్స్‌మెన్ విభాగంలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. పదోతరగతి పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే సంబంధిత ట్రేడ్‌లో కనీసం రెండు...
బీహెచ్‌ఈఎల్‌లో 250 అప్రెంటిస్‌లు
ఉత్తరాఖండ్‌లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్/టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. (adsbygoogle = window.adsbygoogle || ).push({}); గ్రాడ్యుయేట్/టెక్నీషియన్ అప్రెంటిస్
మొత్తం...
మణిపూర్ నిట్‌లో 47 నాన్ టీచింగ్ ఉద్యోగాలు
మణిపూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ (కాంట్రాక్ట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. (adsbygoogle = window.adsbygoogle || ).push({}); మొత్తం...
ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ 2018
దేశంలోని వివిధ జాతీయ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించే సీఆర్‌పీ నోటిఫికేషన్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) విడుదల చేసింది.
ఐవోసీఎల్‌లో అప్రెంటిస్‌ల రిక్రూట్మెంట్ – 1340 ఖాళీలు
(ఐవోసీఎల్) ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వివిధ రిఫైనరీ యూనిట్లలో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. మొత్తం ఖాళీలు - 1340
రీఫైనరీల వారీగా ఖాళీల వివరాలు: -ట్రేడ్ అప్రెంటిస్ (కెమికల్...
రైల్వేలో 64,371 ఉద్యోగాలు… టెన్త్, ఐటీఐ ఉంటే చాలు!
దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్ల పరిధిలో ఖాళీగా ఉన్న 64,371 పోస్టుల భర్తీ
ఇండియన్ రైల్వే నిరుద్యోగులకు శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్ల పరిధిలో ఖాళీగా ఉన్న 64,371 పోస్టుల భర్తీకి...
లేబర్ బ్యూరోలో 875 ఉద్యోగాలు
చండీగఢ్‌లోని కార్మిక & ఉపాధి మంత్రిత్వశాఖ అనుబంధ కార్యాలయం లేబర్ బ్యూరో పీఎంఎంవై/ఏఎఫ్‌ఈఎస్ పథకాల కోసం కాంట్రాక్టు ప్రాతిపదికన కన్సల్టెంట్/సూపర్‌వైజర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. మొత్తం పోస్టుల...
గురుకుల పాటశాల ల్లో 2932 టీచర్ పోస్టులు
తెలంగాణ గురుకుల విద్యాలయాల నియామక మండలి (టీఆర్‌ఈఐఆర్‌బీ) తెలంగాణలోని ఐదు (ఎస్సీ/ఎస్టీ, బీసీ/మైనార్టీ/జనరల్) సొసైటీల్లోని వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న టీజీటీ, పీజీటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య:...
ఎన్‌ఐఆర్‌టీలో ప్రాజెక్టు టెక్నికల్ ఆఫీసర్లు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఇన్ ట్యూబర్‌క్యులోసిస్ (ఎన్‌ఐఆర్‌టీ)లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రాజెక్టు టెక్నికల్ ఆఫీసర్- 1 పోస్టు
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో పీజీ లేదా డిగ్రీలో సైన్స్/సంబంధిత సబ్జెక్టుతో...