ఐవోసీఎల్‌లో అప్రెంటిస్‌ల రిక్రూట్మెంట్ – 1340 ఖాళీలు

442
IOCL-Recruitment-2018-Apprentices-1340-posts

(ఐవోసీఎల్) ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్  వివిధ రిఫైనరీ యూనిట్లలో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

మొత్తం ఖాళీలు – 1340
రీఫైనరీల వారీగా ఖాళీల వివరాలు:

-ట్రేడ్ అప్రెంటిస్ (కెమికల్ ప్లాంట్)-415 ఖాళీలు
(గువాహటి-32, బరౌని-74, గుజరాత్-49, హల్దియా-36, మధుర-42, పానిపట్-52, దిగ్బాయ్-45, బొంగైగావ్-60, పారాదీప్-25)
-అర్హత: ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో మూడేండ్ల బీఎస్సీ ఉత్తీర్ణత.
ట్రేడ్ అప్రెంటిస్ ఫిట్టర్ (మెకానికల్)- 136 ఖాళీలు
(గువాహటి-5, బరౌని-7, గుజరాత్-33, హల్దియా-12, మధుర-16, పానిపట్-53, బొంగైగావ్-5, పారాదీప్-5)
-అర్హత: పదోతరగతితోపాటు ఐటీఐ (ఫిట్టర్).

ట్రేడ్ అప్రెంటిస్ బాయిలర్ (మెకానికల్)- 62 ఖాళీలు
(గువాహటి-7, బరౌని-3, గుజరాత్-16, హల్దియా-4, మధుర-9, దిగ్బాయ్-20, బొంగైగావ్-5, పారాదీప్-5)
-అర్హత: ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో మూడేండ్ల బీఎస్సీ ఉత్తీర్ణత.

టెక్నీషియన్ అప్రెంటిస్ (కెమికల్)-282 ఖాళీలు
(గువాహటి-13, బరౌని-7, గుజరాత్-49, హల్దియా-36, మధుర-42,, పానిపట్-50, దిగ్బాయ్-20, బొంగైగావ్-15, పారాదీప్-50)
-అర్హత: కెమికల్/రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.

టెక్నీషియన్ అప్రెంటిస్ (మెకానికల్)-152 ఖాళీలు
(గువాహటి-13, బరౌని-7, గుజరాత్-33, హల్దియా-18, మధుర-16, పానిపట్-10, దిగ్బాయ్-30, బొంగైగావ్-15, పారాదీప్-10)

టెక్నీషియన్ అప్రెంటిస్ (ఎలక్ట్రికల్)-208 ఖాళీలు
(గువాహటి-17, బరౌని-7, గుజరాత్-33, హల్దియా-16, మధుర-20, పానిపట్-53, దిగ్బాయ్-20, బొంగైగావ్-12, పారాదీప్-30)

టెక్నీషియన్ అప్రెంటిస్ (ఇన్‌స్ట్రుమెంటేషన్)- 85 ఖాళీలు
(గువాహటి-4, బరౌని-9, గుజరాత్-20, హల్దియా-13, మధుర-10, పానిపట్-15, బొంగైగావ్-4, పారాదీప్-10)
-అర్హత: సంబంధిత విభాగం నుంచి మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.


వయస్సు: 2018 అక్టోబర్ 31 నాటికి 18 నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: నవంబర్ 9
రాతపరీక్ష: నవంబర్ 18
ఇంటర్వ్యూ తేదీలు: డిసెంబర్ 3, 7
వెబ్‌సైట్: www.iocl.com