చండీగఢ్‌లోని కార్మిక & ఉపాధి మంత్రిత్వశాఖ అనుబంధ కార్యాలయం లేబర్ బ్యూరో పీఎంఎంవై/ఏఎఫ్‌ఈఎస్ పథకాల కోసం కాంట్రాక్టు ప్రాతిపదికన కన్సల్టెంట్/సూపర్‌వైజర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
మొత్తం పోస్టుల సంఖ్య: 875
ప్రధాన మంత్రి ముద్ర యోజన సర్వే (పీఎంఎంవై), ఏరియా ఫ్రేమ్ ఎంటర్‌ప్రైజెస్ సర్వే (ఏఎఫ్‌ఈఎస్) పథకాల కోసం ఈ పోస్టులను భర్తీచేస్తున్నారు.
పీఎంఎంవై సర్వే: ఇన్వెస్టిగేటర్ పోస్టులకు ఆరు నెలలు, ఇతర అన్ని పోస్టులకు ఎనిమిది నెలల వరకు,
ఏఎఫ్‌ఈఎస్ పోస్టులకు 2019 మార్చి 31 వరకు.
విభాగాలవారీగా ఖాళీలు: కన్సల్టెంట్-19, సూపర్‌వైజర్-143, ఇన్వెస్టిగేటర్-695, అసిస్టెంట్-12, స్టెనోగ్రాఫర్-6
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 3
వెబ్‌సైట్: www.labourbureaunew.gov.in