మణిపూర్ నిట్‌లో 47 నాన్ టీచింగ్ ఉద్యోగాలు

417
non teaching jobs in nit manipur

మణిపూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ (కాంట్రాక్ట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
 

మొత్తం ఖాళీలు: 47
ఖాళీల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్-14,అకౌంటెంట్-2, జూనియర్ అసిస్టింట్-3, టెక్నీషియన్/ల్యాబొరేటరీ అసిస్టెంట్/ల్యాబ్ వర్క్ అసిస్టెంట్-15, మల్టీటాస్కింగ్ స్టాఫ్-8 తదితర ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్/డిప్లొమా, ఐటీఐ, ఏదైనా డిగ్రీ లేదా పీజీలో ఉత్తీర్ణత.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
చివరితేదీ: డిసెంబర్ 5
వెబ్‌సైట్: www.nitmanipur.ac.in