గోల్ఫ్ సూపర్ స్టార్ టైగర్ వుడ్స్‌కు గాయాలు

గోల్ప్ సూపర్ స్టార్ టైగర్ వుడ్స్ కారుకు ప్ర‌మాదం జ‌రిగింది. అయితే తృటిలో ఆయ‌న ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకున్నాడు. కానీ టైగ‌ర్ వుడ్స్ రెండు కాళ్ల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. కారులో ఉన్న బెలూన్...

సెంచ‌రీకి చేరువైన ఇషాంత్‌

ఇషాంత్ శ‌ర్మ‌... భార‌త క్రికెట్ జ‌ట్టులో సీనియ‌ర్ ఫాస్ట్ బౌల‌ర్‌. ప్ర‌పంచంలోని క్రికెట్ ఆడే దేశాల అన్ని పిచ్‌ల‌పై అనుభ‌వ‌మున్న వ్య‌క్తి. ఎన్నో ఒడుదుడుకుల‌ను ఎదుర్కొన్నాడు. ఎన్నోసార్లు గాయాల‌పాలై మ‌ళ్లీ జ‌ట్టులో చోటు సంపాదించాడు....

గులాబి టెస్టుకు మొతేరా ముస్తాబు

ప్ర‌పంచంలోనే అతి పెద్ద స్టేడియం అహ్మ‌దాబాద్‌లోని మొతేరా స్టేడియం. అధునాత‌న హంగులతో దీనిని తీర్చిదిద్దిన ఈ స్టేడియంలో ఇండియా, ఇంగ్లండ్‌ జ‌ట్లకు తొలి ఆతిథ్యం ఇవ్వ‌బోతోంది. బుధ‌వారం నుంచి ఐదు రోజుల పాట్టు జ‌రిగే...

కోహ్లీ ఇంట్లో ప‌ని మనుషులుండ‌ర‌ట‌

చిన్న‌ప్ప‌టి నుంచి ఎంతో క‌ష్ట‌ప‌డి పైకొచ్చిన వ్య‌క్తి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. పేరు ప్ర‌ఖ్య‌తుల‌తో పాటు కోట్లాది రూపాయ‌లు కూడా సంపాదించుకున్నాడు. అలాంటి వ్య‌క్తి ఇంట్లో ప‌ని మ‌నుషులుండ‌రంటే న‌మ్ముతారా? కానీ...

రెండు రాష్ట్రాల్లోనే ఐపీఎల్ 2021

ఈ ఏడాది ఐపీఎల్‌ను కేవలం రెండు రాష్ట్రాల్లో నిర్వ‌హించాల‌ని బీసీసీఐ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ షెడ్యూల్, వేదికల గురించి చర్చ మొదలైంది. కరోనా వైరస్ కార‌ణంగా ఆటగాళ్ల ఆరోగ్యం దృష్ట్యా...

తొలి టీ20లో కివీస్ గెలుపు

ఆస్ట్రేలియాతో సోమ‌వారం క్రైస్ట్‌చ‌ర్చిలో ప్రారంభ‌మైన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో న్యూజిలాండ్ జ‌ట్టు 53 ప‌రుగుల తేడాతో గెలిచింది. సోమ‌వారం క్రైస్ట్‌చ‌ర్చిలో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన...
australian open winner naomi osaka

ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ విజేత ఒసాకా

ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నీ సింగిల్స్‌లో జ‌పాన్ క్రీడాకారిణి న‌యోమి ఒసాకా విజేత‌గా నిలిచింది. శ‌నివారం మెల్‌బోర్న్‌లో జ‌రిగిన మ‌హిళ‌ల ఫైన‌ల్స్‌లో ఒసాకా 6-4, 6-6తో వ‌రుస సెట్ల‌లో జెన్నీఫ‌ర్ బ్రాడ్‌ను...

తీవ్ర డిప్రెష‌న్‌కు గుర‌య్యా

తీవ్ర డిప్రెష‌న్‌కు గుర‌య్యా ఏ రంగంలో వారికైనా మానసిక ఒత్తిడి మామూలే. క్రికెట్‌లో అది కాస్త ఎక్కువ‌గా ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే ప్ర‌స్తుత పోటీ ప్ర‌పంచంలో జ‌ట్టులో స్థానం ఉంటుంటో లేదో.. ఫైన‌ల్...

అమ్మ మాట వినాల్సింది…

అమ్మ మాట వినాల్సింది... త‌ల్లిదండ్రులు ఎవ‌రైనా బిడ్డ‌ల క్షేమం కోరి వారిని ముందుకు న‌డిపిస్తారు. పెద్ద‌య్యాక‌ సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇస్తారు. ఒక్కోసారి తండ్రి మాట నిజ‌మ‌వుతుంది.. మ‌రోసారి త‌ల్లి మాట నిజ‌మ‌వుతుంది. ఏదిఏమైనా ఎవ‌రి భ‌విష్య‌త్తు...

కోహ్లీని చూసి నేర్చుకోండి…

అతి త‌క్కువ స‌మ‌యంలో పేరు ప్ర‌తిష్ట‌లతో పాటు టీమిండియా ప‌గ్గాలు చేప‌ట్టిన వ్య‌క్తుల్తో ధోనీ త‌ర్వాత విరాట్ కోహ్లీ నిలుస్తాడు. కెప్టెన్సీలో అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయిన కోహ్లీ బ్యాటింగ్‌లో మాత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానుల‌ను...