ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 2021

ఐపీఎల్ 14వ సీజ‌న్‌కు సంబంధించిన తేదీలు ఖ‌రార‌య్యాయి. ఈ టోర్నీ ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభం కానుంది. ఫైన‌ల్ మ్యాచ్ మే 30న జరగనుంది. అయితే ఇది ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్‌ ఆమోదం...

టీమిండియాలో ఢిల్లీ ఆటగాళ్ళే ఎక్కువ‌

టీమిండియాలో హైద‌రాబాద్ నుంచే కాదు ద‌క్షిణ భార‌త దేశం నుంచి ప్రాతినిధ్యం వ‌హించే వాళ్లు త‌గ్గిపోయారు. దీంతో ఉత్త‌ర భార‌త్ ఆట‌గాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ఈసారి ఎలాగైన ఐపీఎల్ కప్ సాధించాలని...

WTC ఫైనల్లో టీమిండియా

ఇంగ్లండ్‌తో జ‌రిగిన నాలుగో టెస్టులో టీమిండియా విజ‌యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 205 ప‌రుగుల‌కు ఆలౌట్ కాగా.. ఇండియా 365 ప‌రుగులు చేసింది. త‌ర్వాత ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 135 ప‌రుగుల‌కు...

తొలి రోజు భారత్‌దే ఆధిపత్యం

ఇండియా, ఇంగ్లండ్ మ‌ధ్య చివ‌రి, 4వ టెస్టు మ్యాచ్ గురువార‌మిక్క‌డ ప్రారంభ‌మైంది. సిరీస్ ఎవ‌రిదో నిర్ణ‌యించే ఈ మ్యాచ్ తొలి రోజు నుంచే అస‌క్తిక‌రంగా మారింది. నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇప్ప‌టికే...
ips officer files pil in madras high court to stop ipl

ఐపీఎల్‌ను ఆపండి

ఈ ఏడాది ఐపీఎల్ జరగకుండా ఆపాలంటూ మద్రాస్ హైకోర్టులో ఓ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఐపీఎల్‌లో బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ జరగకుండా ఎలాంటి ముందస్తు చర్యలు...
durga-prasad-creating-history-in-regatta

రేగట్టా పోటీలలో చరిత్ర సృష్టిస్తున్న తెలంగాణా కుర్రోడు

రెగట్టా పోటీల్లో అద్భుతాలు సాధిస్తూ మేటి ‘సైలర్’గా గుర్తింపు తెచ్చుకున్న పదిహేనేళ్ల ఆ కుర్రాడు అంతర్జాతీయ వేదికలపై భారత పతాకాన్ని రెపరెపలాడిస్తానని ధీమాగా చెబుతున్నాడు.. భవిష్యత్‌లో నేవీ అధికారిగా దేశానికి సేవలందిస్తానని ఆత్మవిశ్వాసాన్ని...
World Cup match

పాక్‌తో వరల్డ్ కప్ మ్యాచ్‌ లేనట్టే?

ఇంగ్లండ్, వేల్స్ వేదికగా త్వరలో జరిగే ప్రపంచ కప్‌లో భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లు జరిగే అవకాశాలు లేనట్టేనని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రముఖుడొకరు జాతీయ మీడియాకు వెల్లడించారు. భారత ప్రభుత్వం...

మా టికెట్ డ‌బ్బులు వాప‌స్ చేయండి

టెస్టు మ్యాచ్‌లో కొంద‌రు ఒకేసారి ఐదు రోజుల‌కు టికెట్ కొంటారు. కొంత మంది త‌మకు వీలైన రోజుకు కొంటారు. మొన్న మొతేరా స్టేడియంలో ఇండియా, ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ రెండ్రోజుల్లోనే...
PV-Sindhu-became-World-Champion-in-women's-singles

ప్రపంచ ఛాంపియన్‌గా చరిత్ర సృష్టించిన పీవీ సింధు

బాసెల్‌ (స్విట్జర్లాండ్‌): కేవలం 24 ఏళ్ల పదహారణాల అచ్చమైన మన తెలుగమ్మాయి సాధించిన అద్భుతమిది... కోట్లాది భారతీయుల గుండె గొంతుకను ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ధ్వనింపజేసిన సింధూరనాదమిది... దేశం మొత్తాన్ని గర్వించేలా చేసిన క్షణమిది....
99 year old australian smashes freestyle swimming world record

99ఏళ్ల వయసులో స్విమ్మింగ్ లో వరల్డ్ రికార్డు

ఆస్ట్రేలియాకు చెందిన స్విమ్మర్ జార్జ్ కొరోనెస్ వచ్చే ఏప్రిల్‌తో 100వ జన్మదినాన్ని జరుపుకోబోతున్నాడు. ఈ వయసులోనూ పోటీల్లో ఉత్సాహం పాల్గొంటూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. తనకు దగ్గరగా ఉన్న వయసు వారితో క్వీన్స్‌లాండ్‌లో అధికారికంగా...