V6 teenmaar news

V6 తీన్ మార్ వార్తలు – అల్కగ గెలుస్తరట ఎమ్మెల్సీ సీట్లు

అల్కగ గెలుస్తరట ఎమ్మెల్సీ సీట్లు - మరెందుకో మంత్రులకు గిన్ని పాట్లు కొలువుల మీద ట్విట్టర్ల ఫైటింగ్ - ఓయూ ల రామన్న కోసం వెయిటింగ్ టి ఆర్ ఎస్ ల...

పిల్లల పేరుతో ఈ పాలసీ తీసుకుంటే మనీబ్యాక్

త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల కోసం ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంటారు. అంతేకాదు వారి భ‌విష్య‌త్తు కోసం ఎన్నో సేవింగ్స్ చేస్తుంటారు. పిల్ల‌ల చ‌దువులు కావ‌చ్చు లేదా వారి పెళ్లిల్లు కావ‌చ్చు. త‌ల్లిదండ్రుల‌ను ఆక‌ట్టుకునేందుకు అనేక...

గురకపెట్టి నిద్రపోయిన కాపలా కుక్క

కుక్క విశ్వాసానికి, న‌మ్మ‌క‌మైన కాప‌లాకు నిద‌ర్శ‌నం. కానీ ఓ కుక్క గుర‌క పెట్టి నిద్ర‌పోయింది. అస‌లేం జరిగిందంటే.. లక్కీ అనే కుక్కను ఓ షాపు యజమాని తన బంగారు దుకాణానికి కాపలాగా పెట్టుకున్నాడు....

బిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్ విధులు

కూతురుగా, చెల్లిగా, అక్క‌గా, త‌ల్లిగా అనేక బాధ్య‌త‌లు నిర్వర్తిస్తుంది స్త్రీ. పురుష స‌మాజానికి స్త్రీ చేసే సేవ‌లు విలువ క‌ట్ట‌లేనివి. నేడు (8-3-2021) అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం. పేరుకే మ‌హిళా దినోత్స‌వం. ఈ ఒక్క రోజే...

నగ్నంగా బైక్ రైడింగ్

రోడ్ల‌పై ర్యాష్ డ్రైవింగ్ చూశాం. బైక్‌ల‌తో స్టంట్స్ చేయ‌డమూ చూశాం. కానీ న‌గ్నంగా బైక్ న‌డ‌ప‌డం చూశామా? అందులోనూ హైద‌రాబాద్‌లో. అవునండి! ఓ వ్య‌క్తి న‌గ్నంగా బైక్ రైడ్ చేసిన వీడియో ఇప్పుడు...
tamanna marriage photo

ఘనంగా త‌మ‌న్నా వివాహం – సినీ పరిశ్రమ హాజరు

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా చ‌డీ చ‌ప్పుడు లేకుండా సౌంద‌ర రాజ అనే వ్య‌క్తిని వివాహం చేసుకోవ‌డం ఏంట‌ని షాక్ అవుతున్నారా..! అస్స‌లు కంగారు ప‌డ‌కండి. సౌంద‌ర రాజ‌తో ఏడ‌డుగులు వేసిన త‌మ‌న్నా గ్రీన్‌...
Oscar 2021: live action short ‘Bittu’ still in fray

93వ ఆస్కార్ : లైవ్ యాక్ష‌న్ షార్ట్ ఫిల్మ్ షార్ట్ లిస్ట్ లో “బిట్టూ”

93వ ఆస్కార్ అవార్డ్స్ కు ఈసారి 93 దేశాల నుంచి సినిమాలు ఈ కేట‌గిరీకి అర్హ‌త సాధించాయి. ఇండియాకు చెందిన షార్ట్ ఫిలిం "బిట్టూ" మాత్రం టాప్ 10 షార్ట్ ఫిల్మ్స్ లిస్ట్‌లో చోటు...

అమ్మాయిలతో మసాజ్‌కు ఆశపడి…

కొంత మంది చాలా సుల‌భంగా మోస‌పోతారు. అన‌వ‌స‌రమైన దానికి ఆశ‌ప‌డి ఇబ్బందుల్లో ప‌డుతుంటారు. అందమైన అమ్మాయిలతో మసాజ్ చేయించుకోవాలని ఆశపడిన‌ ఓ వ్యక్తి లక్షల రూపాయ‌లు పోగొట్టుకున్నాడు. అందమైన అమ్మాయిలు ఉన్న ఓ...

ఆటో ఇల్లు

ఇల్లు క‌ట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్ద‌లు. ఎందుకంటే ఆ రెండూ చాలా ఖ‌ర్చుతో, శ్ర‌మ‌తో కూడుకున్న‌వి. కానీ ఓ కుర్రాడు ఆటోపై ఇల్లు క‌ట్టేశాడు. కార్లు, వ్యాన్లను ఇల్లులాగా తయారు...
Couples tie the knot on elephants on Valentine’s Day

ఏనుగుల‌పై ఊరేగూతూ ఒక్క‌టైన 59 జంట‌లు

- వినూత్నంగా పెళ్లాడారు - బ్యాంకాక్‌లో 59 జంట‌లు - ప్రేమికుల రోజున ఒక్క‌ట‌య్యారు క‌రోనా వ‌ల్ల ఈ ఏడాది ప్రేమికుల రోజు చ‌ప్ప‌గా సాగింద‌నుకుంటున్నాం. కానీ థాయిలాండ్ రాజ‌ధాని బ్యాంకాక్‌లో ఓ వింత ఘ‌ట‌న చోటు...