రాజ్ తరుణ్ ఈ సారైనా గట్టెక్కేనా

161
Will Raj Tarun make a hit this timeగు ఇండస్ట్రీ లో వరుసగా హిట్లు కొడుతూ చలామణి అవ్వడం చాల కష్టం నిజానికి వారసత్వం నుండి వచ్చిన హీరోలకు కూడా అది సాధ్యం కానీ విషయం కానీ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వతహాగా ఎదిగినహీరో ఒకప్పుడు ఉదయ్ కిరణ్ తొలి మూడు సినిమాలతో సంచలన విజయాలు అందుకొని సెపరేట్ ట్రెండ్ ను సృష్టించి స్టార్ హీరో అయ్యాడు. కానీ ఏ కారణా లో తెలీదు కానీ తరువాత సినిమాలు అన్ని పరాజయాలు అయ్యాయి . ఆ తర్వాత కొన్నాళ్లు ఆర్థిక ఇబ్బందులు పడి డిప్రెషన్ లోకి వెళ్లి సుసైడ్ చేసుకొని ఈ లోకం నుంచి వెళ్లిపోయాడు. అయితే ఉదయ్ కిరణ్ తర్వాత వచ్చిన కొత్త హీరో వరుసగా మూడు హిట్లు అందుకున్నది ఒక్కరు కూడా లేరు. అలాంటి సమయంలోనే ఇండస్ట్రీ కి రాజ్ తరుణ్ వచ్చాడు. ఈయనకు కూడా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. ఉయ్యాల జంపాల సినిమాతో హీరో అయ్యి తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టాడు . ఆ తరువాత సినిమా చూపిస్త మామ అంటూ మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి . దాన్ని ఫాలో అవుతూ కుమారి 21 ఎఫ్ వచ్చింది. సుకుమార్ నిర్మాణ సంస్థలో ఆయన అసిస్టెంట్ సూర్య ప్రతాప్ డైరెక్షన్ లో 21 ఎఫ్ సినిమా సంచలన విజయం సాధించింది కెరీర్ కి మంచి ఊపు నిచ్చింది . ఉదయ్ కిరణ్ తర్వాత తొలి మూడు సినిమాలతో సూపర్ హిట్ కొట్టిన హీరోగా రాజ్ తరుణ్ అయ్యాడు . కానీ ఆ తర్వాత తన కెరీర్ గురించి జాగ్రత్తలు తీసుకోవడం లో ఫెయిల్ అయ్యాడు ఈ హీరో . కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఈడోరకం ఆడోరకం లాంటి సినిమాలతో మధ్యలో ఓకే అనిపించినా కెరీర్ నిలబెట్టే విజయాలు మాత్రం ఇంకా అందుకోలేదు. గత కొన్ని ఏళ్లుగా ఈయన నటించిన అందగాడు, ఒరేయ్ బుజ్జిగా, రంగులరాట్నం, రాజు గాడు లాంటి సినిమాలు అంచనాలు అందుకోలేక ఫెయిల్యూర్ కి దగ్గరగా వచ్చాడు . అయినా కూడా ఆయనకు వరుస అవకాశాలు రావడం చెప్పుకోదగ్గ విషయం ఇప్పుడు కూడా రాజ్ తరుణ్ చేతిలోహ్యాట్రిక్ గా మూడు చిత్రాలు వున్నాయి . ఒరేయ్ బుజ్జిగా దర్శకుడు విజయ్ కుమార్ కొండా రాజ్ తో మరో సినిమా చేస్తున్నాడు. తాజాగా సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు ఫేమ్ శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో

తెలుగు ఇండస్ట్రీ లో వరుసగా హిట్లు కొడుతూ చలామణి అవ్వడం చాల కష్టం. నిజానికి వారసత్వం నుండి వచ్చిన హీరోలకు కూడా అది సాధ్యం కానీ విషయం.

కానీ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వతహాగా ఎదిగినహీరో ఒకప్పుడు ఉదయ్ కిరణ్ తొలి మూడు సినిమాలతో సంచలన విజయాలు అందుకొని సెపరేట్ ట్రెండ్ ను సృష్టించి స్టార్ హీరో అయ్యాడు.

కానీ ఏ కారణా లో తెలీదు కానీ తరువాత సినిమాలు అన్ని పరాజయాలు అయ్యాయి . ఆ తర్వాత కొన్నాళ్లు ఆర్థిక ఇబ్బందులు పడి డిప్రెషన్ లోకి వెళ్లి సుసైడ్ చేసుకొని ఈ లోకం నుంచి వెళ్లిపోయాడు.

అయితే ఉదయ్ కిరణ్ తర్వాత వచ్చిన కొత్త హీరో వరుసగా మూడు హిట్లు అందుకున్నది ఒక్కరు కూడా లేరు. అలాంటి సమయంలోనే ఇండస్ట్రీ కి రాజ్ తరుణ్ వచ్చాడు.

ఈయనకు కూడా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. ఉయ్యాల జంపాల సినిమాతో హీరో అయ్యి తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టాడు .

ఆ తరువాత సినిమా చూపిస్త మామ అంటూ మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి . దాన్ని ఫాలో అవుతూ కుమారి 21 ఎఫ్ వచ్చింది.

సుకుమార్ నిర్మాణ సంస్థలో ఆయన అసిస్టెంట్ సూర్య ప్రతాప్ డైరెక్షన్ లో 21 ఎఫ్ సినిమా సంచలన విజయం సాధించింది.

కెరీర్ కి మంచి ఊపు నిచ్చింది . ఉదయ్ కిరణ్ తర్వాత తొలి మూడు సినిమాలతో సూపర్ హిట్ కొట్టిన హీరోగా రాజ్ తరుణ్ అయ్యాడు .

రాజ్ తరుణ్ ఈ సారైనా గట్టెక్కేనా

కానీ ఆ తర్వాత తన కెరీర్ గురించి జాగ్రత్తలు తీసుకోవడం లో ఫెయిల్ అయ్యాడు ఈ హీరో .

కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఈడోరకం ఆడోరకం లాంటి సినిమాలతో మధ్యలో ఓకే అనిపించినా కెరీర్ నిలబెట్టే విజయాలు మాత్రం ఇంకా అందుకోలేదు.

గత కొన్ని ఏళ్లుగా ఈయన నటించిన అందగాడు, ఒరేయ్ బుజ్జిగా, రంగులరాట్నం, రాజు గాడు లాంటి సినిమాలు అంచనాలు అందుకోలేక ఫెయిల్యూర్ కి దగ్గరగా వచ్చాడు.

అయినా కూడా ఆయనకు వరుస అవకాశాలు రావడం చెప్పుకోదగ్గ విషయం.

ఇప్పుడు కూడా రాజ్ తరుణ్ చేతిలోహ్యాట్రిక్ గా మూడు చిత్రాలు వున్నాయి . ఒరేయ్ బుజ్జిగా దర్శకుడు విజయ్ కుమార్ కొండా రాజ్ తో మరో సినిమా చేస్తున్నాడు.

తాజాగా సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు ఫేమ్ శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో కూడా ఇంకో సినిమా చేయబోతున్నాడు రాజ్ తరుణ్.

ఈ సినిమాలో బిగ్ బాస్ లో ఫెమస్ అయిన్ అరియనా నటిస్తుంది. ఈ రెండే కాకుండా మరో సినిమాకు కూడా రాజ్తరుణ్ కమిట్ అయ్యాడు.

వరస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఒక అవకాశం రావడమే కష్టం గా ఉంటుంది.

కానీ రాజ్ తరుణ్ విషయంలో మాత్రం సీన్ రివర్స్ అవుతుంది . ఎన్ని వరుస ఫ్లాపులు వచ్చినా కూడా ఈ యువ హీరో మాత్రం వరస గా సినిమా చాన్సులు అందుకున్నాడు .,

ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించు కోకపోతే మాత్రం కష్టం అంటున్నారు ..చూద్దాం ఏ సినిమా అంచనాలను అందుకుంటుందో