ఖాళీగా ఉన్న తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) నోటిఫికేషన్ విడుదలచేసింది.
మొత్తం ఖాళీల సంఖ్య: 17
టెక్నికల్ ఆఫీసర్-15 పోస్టులు ( ఈసీఈ/ఈఈఈ-9, మెకానికల్-4, సీఎస్‌ఈ-2)
పే స్కేల్: 21,000/- (కన్సాలిడేటెడ్ పే)
పోస్టు పేరు: సైంటిఫిక్ అసిస్టెంట్-2 పోస్టులు
పే స్కేల్: 17,498/- (కన్సాలిడేటెడ్ పే)
అర్హత: సంబంధిత ఇంజినీరింగ్ డిగ్రీ/ డిప్లొమా లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి.
వయస్సు: 2018 మే 31 నాటికి టెక్నికల్ ఆఫీసర్‌కు 30 ఏండ్లు, సైంటిఫిక్ ఆఫీసర్‌కు 28 ఏండ్లకు మించరాదు.
Also Read : ఎంఈసీఎల్‌లో 245 ఉద్యోగాల నోటిఫికేషన్
ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 3
వెబ్‌సైట్: www.ecil.co.in