సైంటిఫిక్ అనాలసిస్ గ్రూప్ (ఎస్‌ఏజీ) పరిధిలో పనిచేస్తున్న వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జేఆర్‌ఎఫ్ పోస్టుల భర్తీ కోసం న్యూఢిల్లీలోని డీఆర్‌డీవో నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీల సంఖ్య : 10
పే స్కేల్: రూ. 25,000/- అదనంగా హెచ్‌ఆర్‌ఏ, కంటిన్‌జెన్సీ గ్రాంట్ కింద ఏడాదికి రూ. 15,000/- చెల్లిస్తారు.
అర్హత: పీజీ (మ్యాథమెటిక్స్), కంప్యూటర్ సైన్స్/ఐటీ, ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్‌లో 60 శాతం మార్కులతోఉత్తీర్ణత. నెట్/గేట్‌లో అర్హత సాధించాలి.
వయస్సు: 28 ఏండ్లకు మించరాదు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. నిర్ణీత నమూనాలో దరఖాస్తులతోపాటు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పర్సనల్ అధికారివద్ద హాజరుకావాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 2
వెబ్‌సైట్: www.drdo.gov.in