ఖాళీగా ఉన్న మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నాగ్‌పూర్‌లోని మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఈసీఎల్) వివిధ విభాగాల్లో అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
మొత్తం పోస్టుల సంఖ్య: 245
విభాగాలవారీగా ఖాళీలు:
డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్)- 1,
మేనేజర్ (డ్రిల్లింగ్)-2,
మేనేజర్ (హెచ్‌ఆర్)-1,
అసిస్టెంట్ మేనేజర్ (జియాలజీ)-1,
అసిస్టెంట్ మేనేజర్ (డ్రిల్లింగ్-3,
అసిస్టెంట్ మేనేజర్ (లీగల్)-1,
అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్)-1,
అసిస్టెంట్ మేనేజర్ (ప్రొక్యూర్‌మెంట్ & కాంట్రాక్టు)-1,
అకౌంట్స్ ఆఫీసర్-3,
ప్రొక్యూర్‌మెంట్ & కాంట్రాక్టు ఆఫీసర్-1,
ఫోర్‌మ్యాన్ (డ్రిల్లింగ్)-30,
టెక్నికల్ అసిస్టెంట్ (సర్వే అండ్ డ్రాఫ్ట్స్‌మ్యాన్)- 6,
హిందీ ట్రాన్స్‌లేటర్-1,
అకౌంటెంట్-3,
స్టెనోగ్రాఫర్-10,
టెక్నీషియన్ (డ్రిల్లింగ్)-41,
మెషినిస్ట్-12,
ఆపరేటర్ (కంప్యూటర్)-7,
అసిస్టెంట్ (హెచ్‌ఆర్)-29,
టెక్నీషియన్ (సర్వే అండ్ డ్రాఫ్ట్స్‌మ్యాన్)-6,
అసిస్టెంట్ (హిందీ)-1,
అసిస్టెంట్ (మెటీరియల్స్)-18,
టెక్నీషియన్ (శాంప్లింగ్)-8,
అసిస్టెంట్ (అకౌంట్స్)-15,
లైబ్రెరీ అసిస్టెంట్-2,
ఎలక్ట్రీషియన్-2,
మెకానిక్-9, జూనియర్ డ్రైవర్-30
Also Read : ఈసీఐఎల్‌లో టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలు
అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీతో పాటు సీఏ, ఐసీడబ్ల్యూఏ, బీఈ/బీటెక్/బీఎస్సీ (ఇంజినీరింగ్), పీజీ/ఎంబీఏ (హెచ్‌ఆర్), ఎల్‌ఎల్‌బీ, డిప్లొమా, పదోతరగతి+ ఐటీఐ, బీఈఏ/బీకాం, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీసీఎస్, బీసీసీఏ, బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్), బీఎల్‌ఐఎస్సీలో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
వయస్సు: 2018 మే 25 నాటికి 30 ఏండ్లకు (అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు 40 ఏండ్లు) మించరాదు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: జూలై 16
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 16
వెబ్‌సైట్: www.mecl.gov.in