4103 అప్రెంటిస్‌లు దక్షిణ మధ్య రైల్వేలో

347
apprentice posts

rrb secunderabad recruitment free job alert

అప్రెంటిస్ కోసం దక్షిణ మధ్య రైల్వేలో అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

పోస్టు: అప్రెంటిస్

మొత్తం ఖాళీల సంఖ్య : 4103

విభాగాలు:
ఏసీ మెకానిక్ – 249,
కార్పెంటర్ – 16,
డీజిల్ మెకానిక్ – 640,
ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ – 18,
ఎలక్ట్రీషియన్ – 871,
ఎలక్ట్రానిక్ మెకానిక్ -102,
ఫిట్టర్- 1460,
మెషినిస్ట్ – 74,
ఎంఎండబ్ల్యూ – 24,
ఎంఎంటీఎం – 12,
పెయింటర్- 40,
వెల్డర్ – 597 ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: పదోతరగతిలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 100/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక: పదోతరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా (50:50) ఎంపికచేస్తారు.

దరఖాస్తు: నిర్ణీత నమూనాలో

చివరితేదీ: జూలై 17

వెబ్‌సైట్: www.scr.indianrailways.gov.in