హెవీవాటర్‌ బోర్డ్ లో 229 స్టయిఫండరీ ట్రెయినీలు

459
229 jobs in heavy water board

అటామిక్ ఎనర్జీ విభాగం పరిధిలో పనిచేసే హెవీవాటర్ బోర్డులో 229 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

స్టయిఫండరీ ట్రెయినీ (కేటగిరీ – 1) – 70 ఖాళీలు

(కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమిస్ట్రీ (ల్యాబొరేటరీ), బయోసైన్స్ విభాగాలు ఉన్నాయి)

అర్హతలు: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాలకు డిప్లొమాలో సంబంధిత బ్రాంచీ ఉత్తీర్ణత.
-కెమిస్ట్రీ, బయోసైన్స్ పోస్టులకు – బీఎస్సీలో సంబంధిత సబ్జెక్టు చదివి ఉండాలి.

వయస్సు : పై పోస్టులన్నింటికి వయస్సు 18 – 24 ఏండ్ల మధ్య ఉండాలి.

స్టయిఫండరీ ట్రెయినీ (కేటగిరీ -2) – 139 ఖాళీలు

విభాగాలు: ప్రాసెస్/ప్లాంట్ ఆపరేటర్, ఎలక్ట్రికల్, మెకానికల్, టర్నర్, మెషినిస్ట్, వెల్డర్, డ్రాఫ్ట్స్‌మెన్ (సివిల్/మెకానికల్)

అర్హతలు: ఇంటర్/పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. వయస్సు 18 – 22 ఏండ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: జూలై 10

వెబ్‌సైట్: http://www.hwb.gov.in