పార్ట్‌టైమ్ పీజీ (ఎంటెక్/ఎంబీఏ) ప్రోగ్రామ్ ప్రవేశాల కోసం హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూహెచ్ నోటిఫికేషన్ విడుదలచేసింది. 2018-19 అకడమిక్ ఇయర్‌కుగాను (ఎంటెక్/ఎంబీఏ) ప్రోగ్రామ్ ప్రవేశాల కోసం ఈ నోటిఫికేషన్ విడుదలచేసింది.
కోర్సు పేరు:
ఎంటెక్/ఎంబీఏ (మూడేండ్లు)
– హైదరాబాద్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో వివిధ సంస్థల్లో పనిచేస్తున్న అభ్యర్థులకు అడ్మిషన్ కల్పిస్తారు. 2018 జూన్ 30 నాటికి కనీసం ఏడాదిపాటు పనిచేసిన అనుభవం ఉండాలి.
అర్హత:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో బీఈ/బీటెక్ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
-అప్లికేషన్ ఫీజు: రూ. 1000/-
-ఎంపిక: ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
చిరునామా:
డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, జేఎన్‌టీయూ, కూకట్‌పల్లి, హైదరాబాద్-500085
-దరఖాస్తు దాఖలకు చివరితేదీ: జూన్ 23
-ఎంట్రెన్స్ టెస్ట్ : ఆగస్టు 2, 3,4
-వెబ్‌సైట్: www. jntuh.ac.in