మాస్ మహారాజా టచ్ చేసి చూడు టీజర్

432
raviteja-touch-chesi-chudu-teaser


మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు, రీసెంట్ గా రాజా ది గ్రేట్ సినిమాతో కమర్షియల్ సక్సెస్ అందుకున్న రవితేజ మరొక పవర్ ప్యాక్డ్ స్టోరీతో టచ్ చేసి చూడు అంటూ వస్తున్నాడు, రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు.

కొత్త దర్శకుడు విక్రమ్ సిరికొండ రవితేజ ఎనర్జీకి తగ్గట్టుగా సినిమాని తీస్తున్నట్లుగా ట్రైలర్ ని బట్టి తెలుస్తుంది, ట్రైలర్ లో ఒక ప్రక్క హీరోయిన్ రాశి ఖన్నాతో ప్రేమలో పడే లవర్ గా.. మరో పక్క ఏ కేసునైనా రెండు నిమిషాల్లో సాల్వ్ చేసే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు, కామెడీ నుండి యాక్షన్ వరకు.. పంచుల నుండి సెటైర్ల వరకు.. అన్నింటా రవితేజ తన మార్కు మళ్ళీ చూపించాడు. పోలీస్ గా ఇంతకుముందు విక్రమార్కుడు, పవర్ సినిమాలతో హిట్ కొట్టిన రవితేజ ఈ టచ్ చేసి చూడు తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడా తెలుసుకోవాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

raviteja touch chesi chudu teaser

Mass Maharaja Ravi Teja is flown with a series of films, receiving commercial success with Raja The Great, Ravi Teja is coming with another power packed story “Touch Chesi Choodu” Movie and teaser is released on Republic Day.

The new director Vikram Siri Ronda balancing Ravi Teja’s Energy directed the movie, as the trailer is revealed, in the trailer hero acts alover boy with a heroine rashi khanna . On the other hand, he looks like a police officer saying that in any two minutes he solves a full-blown case, from comedy to action, from the dialogues to punch, Ravi Teja showed his mark again. Ravi Teja as a police officer gave a hit with Vikramarkudu and power movie as well. To know Ravi Teja movie Touch chesi choodu Review we must wait for more days.