కలెక్షన్స్ కు “చెక్”… నితిన్ కు నిరాశ…!

201
Nithin's Check Movie Trailer

నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రల్లో చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “చెక్”.

కాన్సెప్ట్ ఓరియెంటెడ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం అంచనాలు అందుకోవడంలో విఫలమైంది.

సినిమాకు టాక్ అంతగా లేకపోవడంతో కలెక్షన్స్ పై అది ప్రభావం చూపించింది.

తొలిరోజు కేవలం 3.5 కోట్లతోనే సరిపెట్టుకున్నాడు నితిన్. గ్రాస్ 5.70 కోట్లు వచ్చింది.

ఈయన గత సినిమా భీష్మ తొలిరోజే 7 కోట్ల షేర్ తీసుకొస్తే.. అందులో సగం మాత్రమే చెక్ తీసుకొచ్చింది.

నైజాం : 1.46 కోట్లు

సీడెడ్ : 47 లక్షలు

ఉత్తరాంధ్ర : 34 లక్షలు

ఈస్ట్ : 14 లక్షలు

వెస్ట్ : 10 లక్షలు

గుంటూరు : 57.4 లక్షలు (31 లక్షలు హైర్స్)

కృష్ణా : 21 లక్షలు

నెల్లూరు : 8.6 లక్షలు

ఏపీ-తెలంగాణ తొలిరోజు మొత్తం: 3.38 కోట్లు షేర్ (5.34 కోట్ల గ్రాస్)

కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: 8 లక్షలు

ఓవర్సీస్ : 10 లక్షలు

వరల్డ్ వైడ్ మొత్తం : 3.56 కోట్లు (5.70 కోట్ల గ్రాస్)