నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.
సామాన్యుల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరూ సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు తదితరులు… సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
“మీ నాయకత్వంలో రాష్ట్రం పురోగతి సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను” అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.
Wishing hon’ble @TelanganaCMO KCR garu a very Happy Birthday. May your leadership continue to uplift our state. Good health and happiness always! 😊
— Mahesh Babu (@urstrulyMahesh) February 17, 2021
“పచ్చదనాన్ని ప్రేమించే సీఎం కేసీఆర్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.
ఎంపి సంతోష్ కుమార్ గారు చేపట్టిన #GreenIndiaChallenge కోటి వృక్షార్చన లో భాగస్వాములమయ్యి మొక్కలు నాటటం మనం శ్రీ కేసీఆర్ గారికి ఇచ్చే కానుక.
అందరం మొక్కలు నాటుదాం… వాటిని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకుందాం” అని చిరంజీవి ట్వీట్ చేసారు.
పచ్చదనాన్ని ప్రేమించే సీఎం కేసీఆర్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.MP సంతోష్ కుమార్ గారు చేపట్టిన #GreenIndiaChallenge కోటి వృక్షార్చన లో భాగస్వాములమయ్యి మొక్కలు నాటటం మనం Shri.KCR గారికి ఇచ్చే కానుక.అందరం మొక్కలు నాటుదాం…
వాటిని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకుందాం.— Chiranjeevi Konidela (@KChiruTweets) February 16, 2021
You fought for this state, its people, its water, its electricity, it staying green, its development 🙂
I wish you a happy birthday and wish you great health, wish you to keep fighting for us and leading the state!#HappyBirthdayKCR garu 🤗🙏🏼 pic.twitter.com/VI1YyeENwm
— Vijay Deverakonda (@TheDeverakonda) February 17, 2021
Let’s plant trees and nurture them. Let’s arrest GLOBAL WARMING !
Let’s save Earth, otherwise WE ARE DOOMED!
Join me to say Happy birthday to https://t.co/GmFE9b8OYi wd 🏝🌴🌳 #kotivrukshaarchana #GreenIndiaChallenge @MPsantoshtrs @KTRTRS pic.twitter.com/hQ8MipgmpQ— nithiin (@actor_nithiin) February 16, 2021
Many more happy returns to the honourable CM Sir …
Sri #KCR gaaru @TelanganaCMO …. wishing you a healthy and a prosperous year ahead sir 🙏🙏 ….— Harish Shankar .S (@harish2you) February 17, 2021
Many Many Happy Returns of the Day #KCR Garu😊. Wishing you great health and happiness always. pic.twitter.com/lr2ljovsxH
— SurenderReddy (@DirSurender) February 17, 2021
A great initiative by @MPsantoshtrs garu in honour of CM Sri #KCR garu on His birthday.. let’s all be a part of this great initiative to make this planet a much better one for us and the generations to come.#kotivrukshaarchana #HBDKCR https://t.co/ys3crU9mwy
— Vamshi Paidipally (@directorvamshi) February 17, 2021