• న్యూస్
  • ఎడ్యుకేషన్
  • ఎంటర్ టైన్ మెంట్
  • హెల్త్
  • స్పోర్ట్స్
  • టెక్నాలజీ
  • జాబ్స్
  • పాపులర్
  • వీడియోలు
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Wednesday, March 22, 2023
  • హోమ్
  • Contact Us
  • English
  • हिन्दी
  • ಕನ್ನಡ
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
తీన్ మార్ న్యూస్
  • న్యూస్
  • ఎడ్యుకేషన్
  • ఎంటర్ టైన్ మెంట్
  • హెల్త్
  • స్పోర్ట్స్
  • టెక్నాలజీ
  • జాబ్స్
  • పాపులర్
  • వీడియోలు
  • స్పోర్ట్స్

పేరు, లోగో మార్చుకున్న పంజాబ్ కింగ్స్‌

By
Sekhar EJ
-
February 17, 2021
172
Share
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Kings XI Punjab changes its name and logo

    మ‌రికొద్ది రోజుల్లో ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్ ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జ‌ట్టు త‌న బ్రాండ్ ఐడెంటీటిని మార్చుకుంది.

    మొన్న‌టి వ‌ర‌కు కింగ్స్ లెవెన్ పంజాబ్‌గా పిలువ‌బ‌డిన ఆ జ‌ట్టు ఇప్ప‌టి నుంచి పంజాబ్ కింగ్స్‌గా ప‌లువ‌బ‌డుతంద‌ని జ‌ట్టు మేనేజ్‌మెంట్ ప్ర‌క‌టించింది.

    జ‌ట్టు లోగోను కూడా మార్చారు. ఈ లోగో పంజాబ్ స్ఫూర్తిని చాటి చెబుతుంద‌ని జ‌ట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. పంజాబ్ జ‌ట్టు ఐపీఎల్ ప్రారంభం నుంచి స‌త్తా చాటుతూ అనేక మంది అభిమానుల‌ను పంచుకుంది.

    టోర్నీలో గ‌ట్టి పోటీ ఇస్తోంది. ఈ నూత‌న బ్రాండ్ ఐడెంటిటీ పంజాబ్ ప్రాంత ప్ర‌జ‌ల యాస‌, భాష‌ల‌ను ఇనుమ‌డింప చేస్తుంద‌ని మేనేజ్‌మెంట్ విశ్వ‌సిస్తోంది.

    పంజాబ్ కింగ్స్ ప్ర‌మోట‌ర్స్ మాట్లాడుతూ.. మేము జ‌ట్టు కంటే ఎక్కువ‌గా ఓ కుటుంబంలా ఉంటామ‌న్నారు. నిత్యం శ్ర‌మిస్తూ అభిమానుల‌తో ట‌చ్‌లో ఉంటామ‌ని చెప్పారు.

    ఈ కొత్త లోగో, కొత్త పేరు త‌మ‌కు నూత‌నోత్సాహాన్ని ఇచ్చాయ‌ని.. ఎన్ని ఒడుదుడుకుల‌నైనా ఎదుర్కొని పోరాడాల‌న్న స్ఫూర్తిని త‌మ‌లో నింపాయ‌ని ఆయ‌న ఆన్నారు.

    సీఈఓ స‌తీష్ మీన‌న్ మాట్లాడుతూ.. పంజాబ్ కింగ్స్ జ‌ట్టు త‌న ప్ర‌తిష్ట‌ను ఇనుమ‌డింప చేసుకుంద‌ని.. దానిని మ‌రింత పెంచేందుకు ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని అన్నారు.

    బ్రాండ్ ఐడెంటిటీని మార్చ‌డ‌మంటే త‌మ ప్ర‌వృత్తిని మార్చుకోవ‌డం కాద‌ని, తామంతా ఎప్ప‌టికీ ఓ కుటుంబంలా జీవించ‌డ‌మే అని చెప్పారు.

    ఐపీఎల్ లోని 8 ఫ్రాంచైజీల్లో పంజాబ్ కింగ్స్ జ‌ట్టుకు (పాత పేరు కింగ్స్ లెవెన్ పంజాబ్‌) బ‌డా వ్యాపార‌వేత్త‌లైన నెస్ వాడియా, మోహిత్ బ‌ర్మ‌న్‌, ప్రీతి జింటా, క‌ర‌ణ్ పాల్ ఈ జ‌ట్టుకు య‌జ‌మానులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

    పంజాబ్ కింగ్స్ జ‌ట్టు మూడుసార్లు త‌న పోరాట ప‌టిమ‌ను ప్ర‌ద‌ర్శించి పంజాబీయులు గ‌ర్వించేలా త‌న ఆట‌ను ప్ర‌ద‌ర్శించింది.

    ఓట‌మిని అంగీక‌రించ‌ని ఈ జ‌ట్టు స‌భ్యులు పంజీబీగా జీవించు.. పంజాబీలా ఆడు అన్న ఉద్దేశంతో అంద‌రి చూపును ఆక‌ర్షిస్తున్నారు.

    క్రీడా స్ఫూర్తితో ఆడే ఈ జ‌ట్టు మైదానంలో అంద‌రిని అల‌రిస్తోంది. అంతేకాకుండా జ‌ట్టులో ఎలాంటి విబేధాల‌కు తావివ్వ‌కుండా ఔత్సాహిక యువ‌కుల‌కు ఒక మంచి వేదిక‌గా నిలుస్తోంది.

    • TAGS
    • changes its name
    • changes logo
    • Kings XI Punjab
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleకేసీఆర్ జన్మదిన వేడుకల్లో అపశ్రుతి!
      Next articleహైకోర్టు న్యాయవాది దంపతుల దారుణ హత్య
      Sekhar EJ
      http://teenmaar

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      టీమిండియాలో ఢిల్లీ ఆటగాళ్ళే ఎక్కువ‌

      ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 2021

      WTC ఫైనల్లో టీమిండియా

      రోహిత్ శర్మ అరుదైన రికార్డ్

      తొలి రోజు భారత్‌దే ఆధిపత్యం

      ప‌కోడీలు అమ్ముతూ జీవ‌నం సాగిస్తున్న నేష‌న‌ల్ చాంపియ‌న్‌

      Kapil Dev taken corona vaccine

      క‌రోనా వ్యా‌క్సి‌న్ తీసుకున్న​ క‌పిల్ దేవ్‌

      Ravi Shastri Gets corona vaccine

      క‌రోనా వ్యా‌క్సి‌న్ తీసుకున్న​ రవిశాస్త్రి

      ఈసారి కూడా ఐపీఎల్‌పై క‌రోనా ప్ర‌భావం?

      Like Us On Facebook

      Teenmaar

      Categories

      • Uncategorized65
      • ఎంటర్ టైన్ మెంట్391
      • ఎడ్యుకేషన్46
      • క్రైమ్‌22
      • జాబ్స్45
      • టెక్నాలజీ69
      • న్యూస్975
      • పాపులర్140
      • బిజినెస్‌6
      • రాశి ఫలాలు130
      • వీడియోలు113
      • స్పోర్ట్స్43
      • హెల్త్46

      Recent Posts

      • రాళ్ళ వానకి పంట నష్టపోయిన రైతులను ఆదుకోండి – ఎంపీపీ చిలుక రవీందర్ March 19, 2023
      • పెద్దపల్లి యువకులతో ఆలయ ఫౌండేషన్ సమావేశం March 19, 2023
      • పిల్లల ఎత్తు బరువు తల్లి దండ్రులు పర్యవేక్షించాలి-జిల్లా అదనపు కలెక్టర్ March 14, 2023
      • రజకులను ఎస్సీలో చేర్చాలి : తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి March 14, 2023
      • వీల్ చైర్ అందించిన ఆలయ ఫౌండేషన్ March 14, 2023
      • ధర్నా చౌక్ వద్ద బీసీ రాజకీయ చైతన్య దీక్ష February 25, 2023
      • ఈటెల కు ధన్యవాదాలు తెలిపిన బీసీ ఫెడరేషన్ కులాల సమితి February 20, 2023
      • శివాజీ జయంతి వేడుకలను జరిపిన పలు కుల సంఘాలు February 19, 2023
      • రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం February 19, 2023
      • ముఖ్యమంత్రి జన్మదిన సందర్బంగా ప్రత్యేక పూజలు – ఎంపీపీ చిలుక రవీందర్ February 17, 2023
      • ప్రభుత్వ ధోభీ కాంట్రాక్టులు రజకులకె కేటాయించాలి February 16, 2023
      • అభివృద్ధి పనులు తక్షణం పూర్తి చేయాలి – ఎంపీపీ చిలుక రవీందర్ February 12, 2023
      • ఓదెల మండలంలో ఆలయ ఫౌండేషన్ ఉచిత మెడికల్ క్యాంపు January 25, 2023
      • నాగలి పట్టిన ఐఏఎస్ January 15, 2023
      • ట్రాఫిక్ టాస్క్‌ఫోర్స్ సేవలు ప్రారంభం August 8, 2022
      • ఉదారత చాటుకున్న పటాన్చెరు ఎమ్మెల్యే August 5, 2022
      • గోదావరి నది వెంట కరకట్ట నిర్మించండి July 20, 2022
      • రేపు మోస్తరు నుండి అత్యంత భారీ వర్షాలు..! July 12, 2022
      • ఖని లో ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జన్మదిన వేడుకలు July 6, 2022
      • కూకట్ పల్లి లో బీజేపీ ” సేవా హి సంఘటన్ ” కార్యక్రమం May 30, 2021

      EDITOR PICKS

      POPULAR POSTS

      rules-and-regularisations-for-sarpanch-ward-member-applicants

      సర్పంచ్ గా పోటీ చేసే అభ్యర్థులకు నియమావళి

      June 18, 2018
      venkatakrishna

      ఓడిబియ్యం అర్థం తెలియకుండా డిబేట్ ఎలా పెట్టావ్ రా ఎదవ ?

      July 4, 2019
      TV anchor Radhika Reddy commits suicide

      ప్రముఖ TV యాంకర్ రాధిక ఆత్మహత్య

      April 2, 2018

      POPULAR CATEGORY

      • న్యూస్975
      • ఎంటర్ టైన్ మెంట్391
      • పాపులర్140
      • రాశి ఫలాలు130
      • వీడియోలు113
      • టెక్నాలజీ69
      • హెల్త్46
      • ఎడ్యుకేషన్46
      ABOUT US
      FOLLOW US
      Copyright@teenmaar.news