యాంకరింగ్‌లో మహిళలకు శిక్షణ

515
anchoring-training-for-women

updated : date-16-04-2018
ఏప్రిల్ 20వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఈ శిక్షణను అర్హతలున్న అమ్మాయిలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్‌ను ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 9100713221 నంబర్‌లో సంప్రదించి ఈనెల 19వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

 

ఔత్సాహికులైన మహిళలకు సుమారు 21 రోజులపాటు సెయింట్ ప్రాన్సిస్ కాలేజ్‌లో క్రాష్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నట్లు కాలేజ్ మాస్ కమ్యునికేషన్ హెచ్‌ఓడీ డా.కె.అనిత, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే యాంకరింగ్‌లో సుధీర్ఘ అనుభవం ఉన్న యాంకర్‌లచే శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఏప్రిల్ రెండవ వారంలో ఆరంభం కానున్న ఈ శిక్షణను అర్హతలున్న అమ్మాయిలు సద్వినియోగం చేసుకోవాలని, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్‌ను అందజేయడం జరుగుతుందని తెలిపారు. 

St. Francis Degree College For Women
Address: Street.No.6, Uma Nagar, Begumpet, Hyderabad, Telangana 500016
Phone: 040 2340 3200