టాప్ 10 సాంగ్స్ ఆఫ్ దిస్ వీక్

413
top 10 songs of the week september

టాప్ 10 సాంగ్స్ ఆఫ్ ది వీక్ (సెప్టెంబర్ 2)

1 ఎగిరే ఎగిరే – శైలజా రెడ్డి అల్లుడు

నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయేల్‌ జోడీగా మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ ‘శైలజా రెడ్డి అల్లుడు’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌‌లో నాగవంశీ, పీడీవీ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా.. నరేష్‌, మురళీ శర్మ, వెన్నెల కిశోర్‌, పృథ్వీ ప్రధాన పాత్రలు పోషించారు.

2 ఏంటి ఏంటి – గీత గోవిందం


విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా గీత గోవిందం.
అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

3 ఎగిరేనే మనసు – నర్తనశాల


నాగశౌర్య హీరోగా నటిస్తున్న అప్‌కమింగ్ సినిమా నర్తనశాల టీజర్ ఇవాళే విడుదలైంది. శ్రీనివాస్ చక్రవర్తి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో నాగశౌర్య మొదటిసారి ఓ విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు. నాగశౌర్య సరసన కాశ్మీర, యామిని భాస్కర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఐఆర్ఏ క్రియేషన్స్‌పై ఉషా ముల్పురి నిర్మిస్తున్న ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.




4 ఇంకేం ఇంకేం – గీత గోవిందం


విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా గీత గోవిందం.
అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

5 బిగ్ బాస్ – నన్ను దోచుకుందువటే


ఆర్ఎస్ నాయుడు డైరెక్షన్‌లో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘నన్ను దోచుకుందువటే’ .ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన కన్నడ నటి నభా నటాష్ నటిస్తోంది. ఈ సినిమా సుధీర్ బాబు సొంత బ్యానర్‌ సుధీర్ బాబు ప్రొడక్షన్స్‌పై తెరకెక్కుతోంది. నాజర్, తులసి ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

6 మంచి పేరే – ఈ మాయ పేరేమిటో


సీనియ‌ర్ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం ‘ఈ మాయ పేరేమిటో’. కావ్యా థాప‌ర్ హీరోయిన్‌. సంగీతం మ‌ణిశ‌ర్మ‌. వి.ఎస్‌. క్రియేటివ్ వర్క్స్ బేనర్‌పై రాము కొప్పుల ద‌ర్శ‌క‌త్వంలో దివ్యా విజ‌య్ ఈ ల‌వ్‌, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను నిర్మించారు.

7 అనగనగా – గూఢాచారి


అడవి శేష్, శోభిత ధూలిపాళ్ళ హీరో హీరోయిన్స్ గా నటించిన చిత్రం “గూఢాచారి”. ఈ చిత్రం ద్వారా శశికిరణ్ తిక్కా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. సుప్రియ యార్లగడ్డ ఈ సినిమాతో వెండితెరపై రీ ఎంట్రి ఇవ్వబోతోంది.
శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమాకు శనీల్ డియో సినిమాటోగ్రఫర్ గా వర్క్ చేశారు. “అభిషేక్ పిక్చర్స్”, “పీపుల్ మీడియా ఫ్యాక్టరీ”, “విస్టా డ్రీమ్ మర్చెంట్” బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.


8 వాట్ ద లైఫ్ – గీత గోవిందం


విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా గీత గోవిందం.
అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

9 మొదలవుదాం – శ్రీనివాస కళ్యాణం


ల‌వ‌ర్ బోయ్ నితిన్‌, గ్లామ‌ర్ బ్యూటీ రాశీ ఖ‌న్నా కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం శ్రీనివాస క‌ళ్యాణం. స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతుంది. ఈ చిత్రంలో రాశీ ఖ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తుంది. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి మిక్కి జే మేయ‌ర్ చిత్రానికి సంగీతం అందించారు.

10 ఊసులాడు మెల్లగా – అంతకు మించి


ఎస్ జై ఫిలిమ్స్ పతాకంపై యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పించు చిత్రం “అంతకు మించి”.
జై, రష్మి గౌతమ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి జానీ ద‌ర్శ‌కుడు. జై, రష్మీ గౌతమ్, అజయ్ ఘోష్, టి ఎన్ ఆర్, మాధునందన్, హర్ష, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: పి. బాలిరెడ్డి, సంగీతం: సునీల్ కశ్యప్, నిర్మాత: సతీష్, ఎ. పద్మనాభ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: జానీ.