సీక్రెట్ గా సుడిగాలి సుధీర్ పెళ్లి…ఎవరితోనో తెలుసా

1160
pove poraa

సుధీర్…అదేనండి మన సుడిగాలి సుధీర్. జబర్దస్త్ కామెడీ షో తో ఎంట్రీ ఇచ్చిన సుధీర్ …అంచలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాడు. యాంకర్ గా కూడా తన సత్తా ఎంటి చాటు తున్నడు. సుడిగాలి సుధీర్ ఏదో సోషల్ మీడియా కోసమే పుట్టినట్టు ఎప్పుడు ఎదో ఒక వార్త సుధీర్ పై వస్తూనే ఉంటుంది.గతంలో రష్మి… సుధీర్ రిలేషన్ షిప్ లో ఉన్నారని…త్వరలో పెళ్లి చేసుకుంటున్నారని ఒక పుకారు నేట్టింట్లో చెక్కర్లు కొట్టింది.అయితే దీనిపై పలు మార్లు సుధీర్,రష్మి స్పందించి వల్ల మద్య ఏ రిలేషన్ షిప్ లేదని క్లారిటీ ఇచ్చినప్పటికీ…నెటిజన్లు మాత్రం వల్ల మాట అస్సలు వినటం లేదు.ఆ వార్తను ఇంకా హల్ చల్ చేస్తునే ఉన్నారు.
 

తాజాగా సుధీర్ ఎవరికి చేపకుండ సైలెంట్ గా పెళ్లి చేసుకున్నాడు. అది కూడా రష్మి నీ కాదు…ఎవరినో తెలుసా విష్ణు ప్రియాని.ఎంటి షాక్ అయ్యారా…అంతలా షాక్ అవ్వకండి సుధీర్ పెళ్లి చేసుకుంది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో. ఈ టివి ప్లస్ లో సుధీర్ ,విష్ణు ప్రియ పోవే పొర షో చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ షోకి సంబంధించి ఎప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రోమోలు వస్తుంటాయి.ఇప్పుడు కూడా అలాంటి ప్రోమోనే ఒకటి నెట్టుంట్లో పరుగులు పెడుతుంది.అదేంటంటే సుధీర్ పెళ్లికొడుకుగా…విష్ణు ప్రియ పెళ్లి కూతురు గా ముస్తాబయి పెళ్లి చేసుకున్న ప్రోమోను ఈ టివి ప్లస్ సోషల్ మీడియాలో విడుదల చేయగా అది నెటిజన్లను ఆకర్షిస్తుంది. ఇక దీనిపై అభిమానులు సూపర్ జోడీ కామెంట్లు పెడుతున్నారు.కాగా గతంలో రష్మి నీ ఇప్పుడు విష్ణు ప్రియని రీల్ లైఫ్ లో పెళ్లి చేసుకున్న సుధీర్ రియల్ లైఫ్ పెళ్లి ఎప్పుడో మరి.