నభాకు ఫిదా అయిన నెటిజన్లు…

345
netizens fida

నభా నటేష్… రీసెంట్ గా హిట్ మూవీ నన్ను దోచుకుందువటే లో సుధీర్ బాబు కి జోడీగా నటించి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ పాత్రలో ఒదిగిపోయిన ఈ అమ్మడు… తన నటనతో చాలానే ప్రశంశలు అందుకుంది. తర్వాత ఇప్పుడు ఇంకో ఛాన్స్ కొట్టేసింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తుండగా…రామ్ కి జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ మూవీలో కీలకపాత్రలో నటించే ఛాన్స్ కొట్టేసింది నభా నటేష్.
అమ్మడు టాలీవుడ్ లో చేసింది ఒక్క సినిమే అయినా… అప్పుడే ఎక్స్ పోజింగ్ స్టార్ట్ చేసింది. తనకు కూడా తెలిసిపోయినట్లుంది ఇలా ఎక్స్ పోజ్ చేస్తేనే ఆఫర్లు వస్తాయని. కాగా తాజాగా నభా నటేష్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో నభా నటేష్ కుర్రకారులో వేడిపుట్టించేలా ఉంది. హాట్ డ్రెస్ తో .. హాట్ హాట్ చూపులతో మతిపోగెట్టేలా కనిపిస్తుంది. దీంతో నెటిజన్లు ఈ ఫోటోపై తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు. నభా యూ ఆర్ హాట్ , యూ ఆర్ గార్జియస్ అంటూ .. నభాను ఇంప్రెస్ చేసేందుకు ట్రై చేస్తున్నారు.