విరాటపర్వం : ‘కోలు కోలు నా సామి’ లిరికల్ సాంగ్

346
Kolu Kolu Song with Lyrical from Virata Parvam Movie

రానా, సాయి ప‌ల్లవి జంట‌గా డి. సురేష్ బాబు స‌మ‌ర్పణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి ఈ ‘విరాటపర్వం’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

వేణు ఊడుగుల ద‌ర్శక‌త్వంలో ‘రెవ‌ల్యూష‌న్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ ల‌వ్’ అనే ఆసక్తికర ట్యాగ్‌లైన్‌‌తో మూవీ రూపొందిస్తున్నారు. వెన్నెల అనే పాత్రలో సాయి పల్లవి రోల్ ఈ సినిమాకు కీలకం కానుందట.

ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసిన చిత్రయూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌ 30వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

తాజాగా ‘విరాటపర్వం’ మూవీ నుంచి ‘కోలు కోలు నా సామి’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. దివ్య మాలికా ఆలపించారు. సురేశ్‌ బొబ్బిలి బాణీలు కట్టారు.

మీరు కూడా ఈ లిరికల్ వీడియోను వీక్షించండి.