Madhukar Namani
షట్టర్ మూసి దొంగను పట్టించిన యువతి
ఓ యువతి ధైర్య సాహసాలతో ఏటీఎం లో చోరీకి యత్నించిన ఓ దొంగను రెడ్ హ్యాండెడ్‌గా పట్టించాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వసాయ్ ఏరియాలోగల వాలివ్ లొకాలిటీలో గురువారం జరిగింది. ఏటీఎం కేంద్రంలో...
మహారాష్ట్రలో మళ్లీ లాక్ డౌన్!
మహారాష్ట్రలో కరోనా విజృంభించడంతో అక్కడ రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చడంతో రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితి చేజారకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన...
కేయూ, ఓయూలను కేసీఆర్ నాశనం చేశారు: బండి సంజయ్
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేయూ, ఓయూలను కేసీఆర్ నాశనం చేశారని...
ప్రసాదం తిన్న 70 మంది భక్తులకు అస్వస్థత!
దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఆలయంలో భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ప్రసాదం తిన్న వారిలో 70 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని...
మంటల్లో దూకి రైతు ఆత్మహత్య
అధిక పెట్టుబడిపెట్టి ఆరుగాలం శ్రమించినప్పటికీ రైతన్నకు చేసిన అప్పులు తీరలేదు. దీంతో మనస్తాపం చెంది మంటల్లోకి దూకి ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా బంట్వారం మండల కేంద్రంలో చోటుచేసుకొంది. బట్వారం...
కరోనా వ్యాక్సిన్ వికటించి ఇద్దరు వృద్ధులు మృతి
దేశవ్యాప్తంగా రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 60 ఏండ్లు పైబడిన వృద్ధులు, 45 ఏండ్లు దాటిన దీర్ఘకాలిక రోగులకు టీకాలు వేస్తున్నారు. అయితే, ఈ టీకాలు తీసుకున్న...
త్వరలో పెరగనున్న టీవీల ధరలు..!
టీవీలు కొనుగోలు చేసే వారు తొందరపదండి.. ఎందుకంటే వచ్చేనెల నుంచి దేశంలో టీవీల ధరలను పెంచేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయి. గ్లోబల్ మార్కెట్లో ఓపెన్ సెల్ ప్యానెళ్ల ధరలు 35 శాతం వరకు పెరుగుతుండడంతో భారత్...
ఇచ్చిన అప్పు అడిగినందుకు..ఉపాధ్యాయుడు దారుణ హత్య
తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం జరిగైంది. ఇచ్చిన అప్పు అడిగినందుకు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు ఆయనను తొలుత కారుతో ఢీకొట్టి, ఆపై కత్తితో మెడకోసి దారుణంగా హతమార్చారు. పోలీసుల కథనం...
కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరి మృతి, ఒకరు గల్లంతు!
శివరాత్రి వేడుకల్లో పాల్గొని తిరిగి కారులో ఇంటికి వెళ్తుండగా అదుపుతప్పి కారు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి...
డ్రంకెన్ డ్రైవ్‌లో కొత్త నిబంధనలు.. అవేంటో తెలిస్తే షాక్..!
మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. మద్యం తాగి మందుబాబులు వాహనాలతో రోడ్లపైకి రాకుండా ఉండేందుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుంటారు .ఇకపై ఈ విషయంలో...