ఈరోజు ఫ్లిప్‌కార్ట్ క్విజ్ సమాధానాలు – 22 ఫిబ్రవరి

261
Flipkart Trivia Daily Quiz 21 February 2021 Answers

ఫ్లిప్‌కార్ట్ ట్రివియా క్విజ్

ఫ్లిప్ కార్ట్ ఆప్ లో గేమ్ జోన్ లో ఈ క్విజ్‌ఉంటుంది. దీనిలో అడిగే ప్రతి ప్రశ్నకు 4 నాలుగు మల్టిపుల్ ఛాయస్ లు ఉంటాయి. వీటిలో సరైన సమాధానం సెలెక్ట్ చేయండి.

నేటి క్విజ్ లో ఐదు సరైన సమాధానాలు ఇచ్చిన మొదటి 50,000 మంది మాత్రమే లక్కీ డ్రా ద్వారా విన్నర్ లు గా ఎన్నుకోబడుతారు.

బహుమతులు : జెమ్స్, వోచర్లు & బహుమతులు
బహుమతులు : 1 లక్ష విలువైన గిఫ్ట్ లు
అందుబాటులో ఉండేది : ఫ్లిప్‌కార్ట్ గేమ్ ఆప్ లో
ప్రశ్నలు : జనరల్ నాలెడ్జి & కరెంటు అఫైర్స్ (మల్టిపుల్ ఛాయస్ లు)
తేదీ : 22 ఫిబ్రవరి, 12 AM నుండి 2 PM వరకు

ఈరోజు ఫ్లిప్‌కార్ట్‌ క్విజ్‌ – ప్రశ్నలు మరియు సమాధానాలు

Q 1: ఇటీవల అధికారికంగా IAAF తన పేరును వీటిలో దేనికి మార్చింది?
సమాధానం: ప్రపంచ అథ్లెటిక్స్ (World Athletics)

Q 2: సుమో రెజ్లింగ్ క్రీడ ఏ దేశంలో ఉద్భవించింది?
సమాధానం: జపాన్

Q 3: ఈ నగరాల్లో క్రికెట్ స్టేడియం మాజీ భారత హాకీ ఆటగాడి పేరు పెట్టబడింది?
సమాధానం: గ్వాలియర్

Q 4: ఇటీవల టి 10 లీగ్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన రికార్డు ఎవరు?
సమాధానం: క్రిస్ లిన్

Q 5: 2019 టి 10 లీగ్‌లో యువరాజ్ సింగ్ ఏ జట్టు కోసం ఆడుతున్నాడు?
సమాధానం: మరాఠా అరేబియా

పై సమాధానాలను ఈ రోజు ఉదయం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్ ఆప్ లో ట్రివియా క్విజ్ లో సబ్మిట్ చేయండి. విలువైన బహుమతులు గెలుపొందండి..

గెలుపొందిన వారి వివరాలు, ఏమి గిఫ్ట్ లు వచ్చాయో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు..