ఉత్తరాఖండ్‌లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్/టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
గ్రాడ్యుయేట్/టెక్నీషియన్ అప్రెంటిస్
మొత్తం ఖాళీలు: 250 ( గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-158, టెక్నీషియన్ అప్రెంటిస్-92)
విభాగాలు: మెకానికల్/ప్రొడక్షన్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్, మెటలర్జీ, కెమికల్, ఆఫీస్ మేనేజ్‌మెంట్ అండ్ సెక్రటేరియల్ ప్రాక్టీస్/స్టెనో/ అకౌంట్ ఆడిట్.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి సంబంధిత విభాగంలో టెక్నీషియన్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత.
వయస్సు: 2019 ఫిబ్రవరి 1 నాటికి 27 ఏండ్లకు మించరాదు.
స్టయిఫండ్: గ్రాడ్యుయేట్‌లకు రూ. 6000/-,
టెక్నీషియన్ అప్రెంటిస్‌లకు రూ. 4000/-
ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 7
వెబ్‌సైట్: http://www.bhel.com