
అక్కినేని చలనచిత్ర వారోత్సవాలు
కార్యక్రమం: వంశీ ఆర్ట్ థియేటర్స్, త్యాగ రాయ గానసభ, ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్‌ల ఆధ్వర్యంలో… అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా, ‘చలనచిత్ర వారోత్సవాలు’(దాసరి దర్శకత్వం వహించిన చిత్రాలవి) సీవీ రమణబాబుకు పురస్కార ప్రదానం.
స్థలం: కళా వేంకట దీక్షితులు కళావేదిక, త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి
సమయం: సా. 6 (28 వరకు)
ఆర్టీసీ పరిరక్షణ సదస్సు
కార్యక్రమం: తెలంగాణ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘ఆర్టీసీ పరిరక్షణ సదస్సు’
స్థలం: సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌లింగంపల్లి
సమయం: ఉదయం 11గం.
గిరిజన డిక్లరేషన్ సభ
కార్యక్రమం: సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ‘గిరిజన డిక్లరేషన్ మ్యానిఫెస్టో’ సభ
స్థలం: సోమాజిగూడ ప్రెస్‌క్లబ్
సమయం: మధ్యాహ్నం 12గం.
మ్యూజిక్ & డ్యాన్స్ ఫెస్ట్
కార్యక్రమం: సురభి అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో… ‘మ్యూజిక్ ్క్ష డ్యాన్స్ ఫెస్ట్
స్థలం: పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, ఎన్టీఆర్ ఆడిటోరియం, నాంపల్లి
సమయం: ఉ. 9 – రాత్రి 9 (నేటి వరకు)
ప్రవచనాలు
కార్యక్రమం: మల్లాది వేంకట రామనాథ శర్మచే ‘శ్రీమద్రామాయణం’ కిష్కింద కాండ పురాణ ప్రవచనం
స్థలం: సత్యనారాయణ స్వామి ఆలయం, అశోక్‌నగర్
సమయం: సా. 6.30 (వచ్చే నెల 6 వరకు)
భగవద్గీత
కార్యక్రమం: చిన్మయ సేవా ట్రస్ట్, చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో స్వామి బ్రహ్మానంద జీ చే భగవద్గీత 18వ చాప్టర్‌పై ప్రసంగం
స్థలం: చిన్మయ ధ్యాన నిలయం, కుందన్‌బాగ్ బేగంపేట్
సమయం: సాయంత్రం 6.30 నుంచి 8వరకు
(30వరకు)