డాక్టర్ ఏఎన్నార్ జయంతి
కార్యక్రమం: వంశీ వేగేశ్న సేవాశ్రమం ఆధ్వర్యంలో… డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా, దివ్యాంగులకు, వృద్ధులకు, అనాథలకు అన్నదానం
స్థలం: వంశీ-వేగేశ్న ఆశ్రమం, కుంట్లూరు, అబ్దుల్లాపూర్‌మెట్, రంగారెడ్డి
సమయం: మ. 12
క్రిస్టియన్ పొలిటికల్ పై సదస్సు
కార్యక్రమం: క్రిస్టియన్ పొలిటికల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో… ‘క్రైస్తవులు రాజకీయ ప్రాధాన్యం సాధించి, రాజకీయం చేపట్టుట’ అంశంపై రాష్ట్రస్థాయి సదస్సు
స్థలం: రవీంద్రభారతి
సమయం: మ. 2
బృందావనం
కార్యక్రమం: రసరంజని సమర్పించు… ఉషోదయ కళానికేతన్ (గుంటూరు జిల్లా) ఆధ్వర్యంలో… ‘బృందావనం’ (సాంఘిక నాటకం)
స్థలం: తెలంగాణ సారస్వత పరిషత్ హాల్, బొగ్గులకుంట, తిలక్‌రోడ్
సమయం: సా. 6.30 (రేపటి వరకు)
ఇండియన్ ఫొటోగ్రఫీ ఫెస్టివల్
కార్యక్రమం: ఇండియన్ ఫొటోగ్రఫీ ఫెస్టివల్‌లో భాగంగా ఇంటర్నేషనల్ ఉమెన్ ఫొటోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవార్డ్స్ ప్రదానం
స్థలం: అలయన్స్ ఫ్రాంచైసీ గ్యాలరీ, బంజారాహిల్స్
సమయం: సా. 6.30 (23 వరకు)
వరల్డ్ అల్జీమర్స్ డే రేపు
కార్యక్రమం: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో… ‘వరల్డ్ అల్జీమర్స్ డే’ అవేర్‌నెస్ ప్రోగ్రాం
స్థలం: ఫొనిక్స్ అరేనా, హైటెక్ సిటీ సమయం: ఉ. 9.30