నగరం లో ఈ రోజు కార్యక్రమాలు (సెప్టెంబర్ 19)

281
today events in hyderabad
today programs in Hyderabad

సమావేశం
కార్యక్రమం: హైదరాబాద్‌ ఫార్మా సిటీ, ‘‘ఫార్మా ఇండస్ట్రీ: ఎ కర్స్‌ ఫర్‌ తెలంగాణ’’ అంశంపై సమావేశం
స్థలం: సుందరయ్య విజ్ఞానకేంద్రం
సమయం: ఉ. 10.30 – 1.30

‘ప్రకృతిలోనికి ప్రయాణం’ పుస్తకావిష్కరణ
కార్యక్రమం: భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ఫొటోగ్రఫీ అకాడమీ సంయుక్తాధ్వర్యంలో… ఫొటోగ్రాఫర్‌, రైటర్‌ & కవయిత్రి రావులపల్లి సునీత ఫొటోగ్రఫీ పుస్తకం ‘ప్రకృతిలోనికి ప్రయాణం’ ఆవిష్కరణ. కార్యక్రమంలో భాగంగా… తెలుగు మెలొడీ మ్యూజిక్‌ & ఫొటో స్లైడ్‌ షో
అతిథులు: మధుసూదనాచారి, కేవీ రమణాచారి, పువ్వాడ అజయ్‌కుమార్‌, అల్లం నారాయణ, ఘంటా చక్రపాణి, డాక్టర్‌ కె.శ్రీనివాస్‌, ఎ.శివకుమార్‌, మామిడి హరికృష్ణ, కొమ్మిడి విశ్వేందర్‌రెడ్డి
స్థలం: రవీంద్రభారతి
సమయం: ఉ. 10 గంటలకు




 

డాక్టర్‌ ఏఎన్నార్‌ జయంత్యుత్సవం
కార్యక్రమం: రసమయి ఆధ్వర్యంలో… డాక్టర్‌ అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా… ‘అక్కినేని ఆలోచనలు’ సంస్కృత అనువాద గ్రంథం ‘అక్కినేని అనుచింతనాని’ ఆవిష్కరణ
అతిథులు: డాక్టర్‌ కొణిజేటి రోశయ్య, డాక్టర్‌ ఎ.చక్రపాణి, చంద్రశేఖర్‌, తదితరులు
స్థలం: త్యాగరాయగానసభ, చిక్కడపల్లి
సమయం: సా. 6.15

ఇండియన్‌ ఫొటోగ్రఫీ ఫెస్టివల్‌
కార్యక్రమం: ఇండియన్‌ ఫొటోగ్రఫీ ఫెస్టివల్‌లో భాగంగా ఇంటర్నేషనల్‌ ఉమెన్‌ ఫొటోగ్రఫీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అవార్డ్స్‌ ప్రదానం
స్థలం: అలయన్స్‌ ఫ్రాంచైసీ గ్యాలరీ, బంజారాహిల్స్‌
సమయం: సా. 6.30 (23 వరకు)