నగరం లో ఈ రోజు కార్యక్రమాలు (మే 30)

332
today programs

సాంస్కృతిక కుసుమాంజలి
కార్యక్రమం: భారత ప్రథమ ప్రధాని పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ వర్ధంతి సందర్భంగా సచ్చిదానంద కళాపీఠం, త్యాగరాయ గానసభల నిర్వహణలో ‘సాంస్కృతిక కుసుమాంజలి’. చిన్నారుల సంగీత, నృత్య ప్రదర్శనలు
స్థలం: కళా లలిత కళావేదిక, చిక్కడపల్లి
సమయం: సా. 5.30

శేషేంద్ర శర్మ వర్ధంతి సభ
కార్యక్రమం: మహాకవి శేషేంద్ర శర్మ 11వ వర్ధంతి సందర్భంగా జైనీ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ నిర్వహణలో సాహిత్య సదస్సు
అధ్యక్షత: కృష్ణ బిక్కి(కవి, విమర్శకుడు)
అతిథి: జస్టిస్‌ చంద్రకుమార్‌
స్మారకోపన్యాసం: గన్ను కృష్ణమూర్తి
స్థలం: కళా సుబ్బారావు కళావేదిక, చిక్కడపల్లి
సమయం: సా. 6



 

డాక్టర్‌ ఎన్టీఆర్‌ జయంతి
కార్యక్రమం: డాక్టర్‌ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా డాక్టర్‌ టి.శరత్‌చంద్ర సమర్పణలో ‘తెలుగదేలయన్న…. దేశంబు తెలుగు’ ఎన్టీఆర్‌-సావిత్రి చలనచిత్ర గీతామృతం
స్థలం: త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి
సమయం: సా. 5.30

సినీ గీత లహరి
కార్యక్రమం: ఎన్టీఆర్‌ జయంతి, ప్రముఖ సినీ నటుడు కృష్ణ పుట్టినరోజు సందర్భంగా… శృతిలయ ఆర్ట్స్‌ అకాడమీ సీల్‌వెల్‌ కార్పొరేషన్‌, బండారు సుబ్బారావు ఆధ్వర్యంలో… ‘సినీ గీత లహరి’, ఎన్టీఆర్‌ ప్రతిభా పురస్కారాల ప్రదానం
స్థలం: రవీంద్రభారతి
సమయం: సా. 5

ఫిలిం మేకింగ్‌లో శిక్షణ
కార్యక్రమం: ఐఎఫ్‌డీఎస్‌ ఫిల్మ్‌ అకాడమీ ఆధ్వర్యంలో… నటన, దర్శకత్వం, స్ర్కీన్‌ రైటింగ్‌, సినిమాటోగ్రఫీ ఎడిటింగ్‌, మేకప్‌, కాస్ట్యూమ్స్‌ అంశాల్లో ఉచిత అవగాహన, శిక్షణా తరగతులు
స్థలం: ఐఎఫ్‌డీఎస్‌ ఫిల్మ్‌ అకాడమీ, శ్రీరామకృష్ణ టవర్స్‌, ఇమేజ్‌ హాస్పిటల్‌ పక్కన, అమీర్‌పేట్‌
వివరాలకు: 9849142598, 7893651456
(రేపటి వరకు)