నగరం లో ఈ రోజు కార్యక్రమాలు (జూన్ 03)

286
today events in hyderabad
today programs in Hyderabad

తెలంగాణ అవతరణ దినోత్సవాలు
కార్యక్రమం: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా… వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు
స్థలం: శిల్పారామం
సమయం: సా. 5.45
కార్యక్రమం: ప్రెస్‌క్లబ్‌ హైదరాబాద్‌ 53వ వార్షికోత్సవాలు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు
స్థలం: ప్రెస్‌క్లబ్‌ హైదరాబాద్‌, సోమాజిగూడ
సమయం: ఉ. 11 – 1



‘ఆరోగ్యం’పై ప్రసంగం
కార్యక్రమం: పబ్లిక్‌ గార్డెన్స్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ‘ఆరోగ్యానికి నడక దివ్యౌషధం’ అంశంపై డాక్టర్‌ ఎన్‌.సోమశేఖర్‌ రెడ్డి ప్రసంగం
స్థలం: ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, పబ్లిక్‌ గార్డెన్స్‌, నాంపల్లి
సమయం: ఉ. 7

కవి సమ్మేళనాలు
కార్యక్రమం: అభ్యుదయ రచయితల సంఘం, త్యాగరాయ గానసభ సౌజన్యంతో… తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘కవి సమ్మేళనం’
అధ్యక్షుడు: డాక్టర్‌ వి.వీరాచారి(తెలంగాణ అరసం అధ్యక్షుడు)
అతిథులు: డాక్టర్‌ అయాచితం శ్రీధర్‌ (తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు), తదితరులు
స్థలం: కళా వెంకట దీక్షితులు కళావేదిక, చిక్కడపల్లి
సమయం: ఉ. 9.30
కార్యక్రమం: తెలంగాణ కవుల సంఘం ఆధ్వర్యంలో.. ‘రమజాన్‌’ సందర్భంగా ‘ద్విభాషా- కవి సమ్మేళనం’ (తెలుగు-ఉర్దూ) అంశం: రమజాన్‌ శుభాలు
స్థలం: ఇస్లామిక్‌ సెంటర్‌, లక్కడ్‌కోట్‌, ఛత్తాబజార్‌
సమయం: సా. 4

పురస్కార ప్రదానాలు
కార్యక్రమం: ఆంధ్ర-తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యాన ‘రజకరత్న’ బిరుదు ప్రదానం
అతిథులు: దత్తాత్రేయ, బీఎస్‌ రాములు, కేవీ రమణాచారి, కె.లక్ష్మణ్‌, వి.కృష్ణ మోహన్‌రావు
స్థలం: త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి
సమయం: ఉ. 10 – 1
కార్యక్రమం: లలిత కళా స్రవంతి – ఈవీ రాజయ్య ్క్ష సన్స్‌ నిర్వహణలో… లలిత కళా స్రవంతి వార్షికోత్సవాల సందర్భంగా టీవీ న్యూస్‌ ట్రాన్స్‌లేటర్స్‌కు పురస్కారాల ప్రదానం
స్థలం: త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి
సమయం: సా, 5.30


సమావేశం
కార్యక్రమం: రజకులకు రక్షణ చట్టం కల్పించాలని కోరుతూ తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం
స్థలం: సుందరయ్య విజ్ఞానకేంద్రం, షోయబ్‌ హాల్‌, బాగ్‌లింగంపల్లి
సమయం: మ. 2.30

ఇంటరాక్టివ్‌ సెమినార్స్‌
కార్యక్రమం: కాన్వాస్‌ దునియా ఆధ్వర్యంలో ‘ప్రొఫెషనల్‌ ్క్ష కెరీర్‌ ఆపర్చ్యునిటీస్‌ విత్‌ ఆర్ట్స్‌ ్క్ష క్రాఫ్ట్స్‌పై ఉచిత సెమినార్‌, చిల్డ్రన్‌ పెయింటింగ్స్‌ ఎగ్జిబిషన్‌
స్థలం: ఫ్ట్యాప్సీ ఆడిటోరియం, రెడ్‌హిల్స్‌
సమయం: ఉ. 9.30
కార్యక్రమం: ది ట్రేడ్‌ హైదరాబాద్‌ కామ్‌ ఆధ్వర్యంలో… ‘వాట్‌ నెక్‌స్ట్‌ ఆఫ్టర్‌ ఇంటర్మీడియట్‌?’, ఎడ్యుకేషన్‌ కెరీర్‌ కౌన్సెలింగ్‌ ఫెయిర్‌’ అంశాలపై ఫ్రీ ఇంటరాక్టివ్‌ సెమినార్‌
స్థలం: ఫ్ట్యాప్సీ ఆడిటోరియం, రెడ్‌హిల్స్‌
సమయం: ఉ. 11

‘జర్నీ ఫర్‌ డెమొక్రసీ కాన్‌క్లేవ్‌’
కార్యక్రమం: యునైటెడ్‌ సిటిజెన్స్‌ ఫోరం నిర్వహణలో ‘జర్నీ ఫర్‌ డెమొక్రసీ’ కార్యక్రమంలో ప్రముఖులచే ప్రసంగాలు ఉంటాయి
స్థలం: సుందరయ్య విజ్ఞానకేంద్రం
సమయం: సా. 5.30

నృత్య ప్రదర్శన
కార్యక్రమం: కుమారి ఆర్య భరత్‌ ‘భరతనాట్య అరంగేట్రం’
స్థలం: ఎన్టీఆర్‌ ఆడిటోరియం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం, నాంపల్లి
సమయం: సా. 6

డయాబెటీస్‌, అధిక బరువుపై అవగాహన
కార్యక్రమం: డయాబెటీస్‌, అధిక బరువు తగ్గించేందుకు తీసుకోవాల్సిన ఆహారంపై డైట్‌ నిపుణుడు వీరమాచినేనిచే అవగాహన
స్థలం: రెయిన్‌బో విస్టా ఎదురుగా (మూసాపేట- హైటెక్‌ సిటీ మధ్యలో)
సమయం: సా. 5 – 10


మీ సభలు, సమావేశాలకు సంబంధించిన సమాచారం,
ఆహ్వాన పత్రికలు పంపాల్సిన చిరునామా: info@teenmaar.news