దాశరథి జయంతి
కార్యక్రమం: భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో డా క్టర్ దాశరథి కృష్ణమాచార్య
జయంతి. పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో మం త్రులు, పలువురు ప్రముఖులు పాల్గొంటారు.
ముఖ్యఅతిథి: సీఎం కేసీఆర్
స్వీకర్త: ప్రముఖ కవి వఝుల శివకుమార్
గౌరవఅతిథులు: స్వామిగౌడ్, సిరికొండ మధుసూదనాచారి, కడియం శ్రీహరి, మహమూద్ అలీ
ఆత్మీయ అతిథి: బొంతు రామ్మోహన్
సభాధ్యక్షుడు: అజ్మీరా చందూలాల్.
స్థలం: రవీంద్రభారతి:
సమయం: ఉదయం 10.30గం.
కవి సమ్మేళనం
కార్యక్రమం: మహాకవి దాశరథి జయంతి సందర్భంగా త్యాగరాయగానసభ, తెలంగాణ కవుల సంఘం ఆధ్వర్యంలో కవి సమ్మేళనం
ముఖ్యఅతిథి: ఆచార్య ఎన్ గోపి
సభాధ్యక్షుడు: జీఎస్ రామకృష్ణ
విశిష్ట అతిథులు: కళాజనార్దనమూర్తి, కళా శారద దీక్షితులు
గౌరవ అతిథులు: అమ్మంగి వేణుగోపాల్, బైసా దేవదాసు
స్థలం: కళాసుబ్బారావు కళావేదిక
సమయం: సాయంత్రం 5గం.
సాంస్కృతిక సమర్చన మహోత్సవం
కార్యక్రమం: పద్మభూషణ్ డాక్టర్ సినారె జయంతి సందర్భంగా రసమయి సంస్థ ఆధ్వర్యంలో సినారె సాంస్కృతిక సమర్చన మహోత్సవం. ప్రముఖ నటి జమునకి సినారె ప్రతిభా పురస్కార ప్రదానం. కె రామాచారి ఆధ్వర్యంలో సినారె చలన చిత్ర గీతావళి. డాక్టర్ ఎంకే రాము రచించిన నృత్యగీతం ‘ అదిగో ఆ మహా కవి నారాయణరెడ్డి’ ప్రదర్శన
ముఖ్యఅతిథి: డాక్టర్ కె. రోశయ్య
సభాధ్యక్షుడు: మండలి బుద్ధప్రసాద్
సభా ప్రారంభం: డాక్టర్ కేఐ వరప్రసాద్‌రెడ్డి
విశిష్ట అతిథులు: డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి, నన్నపనేని రాజకుమారి
స్థలం: నందమూరి తారకరామారావు కళామందిరం, తెలుగు యూనివర్సిటీ
సమయం: సాయంత్రం 5.30గం. (27వరకు)
గురువందనం
కార్యక్రమం: సూర్‌మండల్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం ఆధ్వర్యంలో పండిత్ హరిప్రసాద్ చౌరాసియా జయంతి సందర్భంగా ఆయనకు నివాళిగా ‘గురువందనం’ కార్యక్రమం.
ముఖ్యఅతిథి: మంత్రి కేటీఆర్
ప్రత్యేక అతిథులు: కళాతపస్వి కె. విశ్వనాథ్, కేఎల్ వరప్రసాద్‌రెడ్డి, కేవీ
రమణాచారి
గౌరవఅతిథులు: బి. వెంకటేశం, సిరివెన్నెల సీతారామశాస్ర్తి, వినోద్‌కుమార్ యాదవ్, మామిడి హరికృష్ణ
స్థలం: రవీంద్రభారతి
సమయం: సాయంత్రం 6.30గం.
బోనాల ఉత్సవం
కార్యక్రమం: తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవం
ముఖ్యఅతిథులు: నాయిని నర్సింహారెడ్డి, బొంతు రామ్మోహన్, సింగిరెడ్డి నారాయణరెడ్డి, బండారు దత్తాత్రేయ, గొంగిడి సునిత, కేవీ రమణాచారి
స్థలం: శిల్పారామం సెకండ్ గేట్
సమయం: ఉదయం 10గం.
వర్క్‌షాప్
కార్యక్రమం: ఇండిపెండెంట్ ఫిల్మ్ అకాడమీ ఆధ్వర్యంలో వర్క్‌షాప్
స్థలం: జూబ్లీహిల్స్‌లోని జేఎక్స్ తపోస్
సమయం: ఉదయం 10 నుంచి సాయంత్రం 6గం.
ఉపన్యాస పోటీలు
కార్యక్రమం: మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ ఆధ్వర్యంలో ‘వ్యక్తిత్వ వికాసం- సామాజిక బాధ్యతపై ఉపన్యాస పోటీలు
స్థలం: ప్లాట్ నంబర్ 306, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్
సమయం: ఉదయం 10గం.
ఆర్ట్ ఎగ్జిబిషన్
కార్యక్రమం: ‘ఈక్షణ’ శీర్షికపై ఆర్టిస్ట్ అనురాధ కాబ్రా ‘చిత్రాల ప్రదర్శన’
స్థలం: కళాకృతి ఆర్ట్ గ్యాలరీ, రోడ్ నెం.10, బంజారాహిల్స్
సమయం: ఉ. 11 – సా. 7 (29 వరకు)
మహాసభ
కార్యక్రమం: సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఎలక్ర్టికల్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాసభ
విశిష్ట అతిథి: మంత్రి జగదీశ్‌రెడ్డి
స్థలం: రైల్వే కల్యాణ్ ఫంక్షన్ హల్
సమయం: ఉదయం 10గం.