నగరం లో ఈ రోజు కార్యక్రమాలు (జనవరి 26)

373
today programs in hyderabad

కార్యక్రమం:
జెండావిష్కరణ, ‘ఫ్రీమాసన్స్‌ సెల్యూట్‌’ వీడియో ఫిల్మ్‌ ఆవిష్కరణ
అతిథి: జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌ గౌడ్‌
స్థలం: గోషామహల్‌ బరదారి మసోనిక్‌ బిల్డింగ్‌, గోషామహల్‌
సమయం: ఉ. 8.30 గం||లకు




 

స్వరాభిషేకం
కార్యక్రమం: శారదాలక్ష్మి సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ వార్షికోత్సవం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘స్వరాభిషేకం’
స్థలం: త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి
సమయం: ఉ. 9 – రాత్రి 9 వరకు

కార్యక్రమం:
ఠాకూర్‌ హరిప్రసాద్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం
స్థలం: ఠాకూర్‌ హరిప్రసాద్‌ ఇన్‌స్టిట్యూట్‌, దిల్‌సుఖ్‌నగర్‌
సమయం: ఉ. 10.00 గం||లకు

కార్యక్రమం:
‘వంశీ-వేగేశ్న’ దివ్యాంగుల, అనాథల, వృద్ధుల సేవాశ్రమం ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు
స్థలం: కుంట్లూరు, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం, రంగారెడ్డి
సమయం: ఉ. 10.00 గం||లకు

వర్క్‌షాప్‌
కార్యక్రమం: శిల్పారామం, నృత్యకుంజ్‌ అకాడమీ ఆఫ్‌ కథక్‌, ఆర్తి శంకర్‌ నేతృత్వంలో పండిత్‌ రాజేంద్ర గంగానీ నిర్వహణలో కథక్‌ వర్క్‌షాప్‌
స్థలం: ఎథ్నిక్‌ హాల్‌, శిల్పారామం
సమయం: ఉ. 10 – 1 (పెద్దలకు),
సా. 4 – 7 పిల్లలకు(రేపటి వరకు)

కార్యక్రమం:
రిపబ్లిక్‌ డే సందర్భంగా ‘‘రాజ్యాంగబద్ధ సంస్థలు – చట్టబద్ధ పాలన’ అంశంపై ప్రసంగం
వక్త: ప్రొఫెసర్‌ మాడభూషి శ్రీధర్‌
అధ్యక్షత: తమ్మినేని వీరభద్రం
స్థలం: సుందరయ్య విజ్ఞానకేంద్రం
సమయం: ఉ. 11 గం||లకు


కులాంతర, మతాంతర వివాహితుల మేళా
కార్యక్రమం: కుల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో మేళా. ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కవులు, కళాకారులు పాల్గొంటారు.
అతిథులు: నాయిని నర్సింహారెడ్డి, జస్టిస్‌ చంద్రయ్య, తదితరులు
స్థలం: ఇందిరాపార్క్‌
సమయం: మ. 2 – 5 గం||లకు

‘గీతాంజలి’
కార్యక్రమం: విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రచించిన ‘గీతాంజలి’ కావ్య నృత్య మాలిక (డాక్టర్‌ మద్దాళి ఉషాగాయత్రి ్క్ష బృందంచే). తెలుగు అనువాదం: రాళ్ళబండి కవితాప్రసాద్‌
స్థలం: శిల్పారామం
సమయం: సా. 5.30 గం||లకు

గణతంత్ర దినోత్సవాలు
కార్యక్రమం: గణతంత్ర దినోత్సవం సందర్భంగా జి.కిషన్‌రెడ్డి (మాజీ ఎమ్మెల్యే, భారత మాత ఫౌండేషన్‌-చైర్మన్‌) నిర్వహణలో భారత మాత మహా హారతి’
అతిథులు: బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, బండారు దత్తాత్రేయ, డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, బూర్ల దక్షిణామూర్తి
స్థలం: పీపుల్స్‌ ప్లాజా, నెక్లెస్‌రోడ్‌
సమయం: సా. 5 – 9 గం||లకు

పుస్తక సభ
కార్యక్రమం: ప్రముఖ కవి అఫ్సర్‌ రచించిన ‘సాహిల్‌ వస్తాడు’ పుస్తక సభ
స్థలం: హైదరాబాద్‌ స్టడీ సర్కిల్‌,
దోమలగూడ
సమయం: సా. 6 గం||లకు

కార్యక్రమం:
జి. సత్యవాణి నిర్వహణలో ‘భారతీయం’ కార్యక్రమం
స్థలం: ‘సంస్కృతి’ కమ్యూనిటీ హాల్‌, మోడల్‌ కాలనీ
సమయం: సా. 6 గం||లకు

కార్యక్రమం:
వంశీ ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో అమరులైన స్వాతంత్ర వీరుల గాథ ‘వీరభారత్‌’ ఆడియో సీడీ ఆవిష్కరణ. డా. సుద్దాల అశోక్‌తేజ సాహిత్యంతో, యశోకృష్ణ సంగీత దర్శకత్వంలో ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం, వందేమాతరం శ్రీనివాస్‌, సింహా, శ్రీకాంత్‌, శ్రీకృష్ణ, సురేశ్‌బాబు, రాంకీ, ప్రణవి ఈ ఆడియో సీడీలో గానం చేశారు.
అతిథులు: జేడీవీవీ లక్ష్మీనారాయణ(ఐపీఎస్‌), స్వాతి శ్రీపాద, తదితరులు
స్థలం: రవీంద్రభారతి సమావేశ మందిరం
సమయం: సా. 6 గం||లకు



త్యాగరాయ సంకీర్తనలు
కార్యక్రమం: త్యాగరాయ స్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో మల్లాది ఉషచే ‘త్యాగరాయ సంకీర్తనలు’
స్థలం: కళా వేంకట దీక్షితులు కళావేదిక, చిక్కడపల్లి
సమయం: సా. 6 గం||లకు

కార్యక్రమం:
హెల్త్‌ కేర్‌ ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో రిపబ్లిక్‌ డే సందర్భంగా అవార్డుల ప్రదానం
స్థలం: పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, పబ్లిక్‌గార్డెన్స్‌
అతిథులు: బండారు దత్తాత్రేయ, పాతూరి సుధాకర్‌ రెడ్డి(ఎమ్మెల్సీ),
రుద్రరాజు పద్మరాజు(ఎమ్మెల్సీ), తదితరులు
సమయం: సా. 6.30 గం||లకు