మంగ‌ళ‌వారం 22 జనవరి 2019 రాశి ఫలాలు

258
horoscope-details

22 వ తేది మంగళవారం – శ్రీ విళంబి నామ సం।।రం।। ఉత్తరాయణం
హేమంత రుతువు – పుష్య మాసం – బహుళ పక్షం
పాడ్యమి : ఉ. 9.28 తదుపరి విదియ
ఆశ్లేష నక్షత్రం: తె. 3.02 తదుపరి మఖ
అమృత ఘడియలు: రా.1.32 నుంచి 3.02 వరకు
వర్జ్యం: సా. 4.36 నుంచి 6.05 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8.51 నుంచి 9.36 తిరిగి రా. 10.54 నుంచి 11.46 వరకు
రాహుకాలం: మ. 3.00 నుంచి 4.30 వరకు సూర్యోదయం: ఉ.6-38; సూర్యాస్తమయం: సా.5-45

మేషం – ఈరోజు ఆరోగ్యం కొంత సామాన్యంగాఉంటుంది. ఉదర లేదాఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీకుటుంబసభ్యుల లేదా బంధువుల ఆరోగ్యంకూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారంవిషయంలోజాగ్రత్త‌ అవసరం.
 

వృషభం – ఈరోజు ఆర్థికంగా చాలా అనుకూల దినం. రావలసిన బకాయిలు రావటమేకాకుండామీరు తీర్చవలసినబాకీలు కూడాతీర్చగలుగుతారు. అనుకోని డబ్బుకానీ, చేపట్టిన పనిలో విజయంకానీ వరిస్తుంది. ఉద్యోగవిషయంలో శుభవార్త వింటారు.

మిథునం – ఈరోజు చేపట్టినపనులు వాయిదాపడటంకానీ, అనుకోనిఅడ్డంకులు రావటం కానీ జరగవచ్చు. ఇది కేవలంతాత్కాలికమే కాబట్టిపట్టువదలక ప్రయత్నించండి. విజయం మీస్వంతమవుతుంది. పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికిగురయ్యేఅవకాశముంటుంది. తగిన విశ్రాంతి తీసుకోవటం మంచిది.

కర్కాటకం – ఈరోజు దూరప్రదేశం నుంచి ఒక శుభవార్త వింటారు. మీరు చేసినపనికి మంచి గుర్తింపులభిస్తుంది. పైఅధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణంచేసే అవకాశముంటుంది. బంధువులను కలుసుకుంటారు.

సింహం – ఈరోజు ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. నేత్ర సంబంధమైన సమస్యలుకానీ, ఎలర్జీబారిన కానీ పడే అవకాశముంటుంది. అలాగే మానసికంగా ఏదోతెలియని ఒత్తిడిని ఫీల్‌అవుతారు. ఆర్థికవిషయాలలో కూడాకొంత జాగ్రత్తఅవసరం. డబ్బు ఎక్కువ దగ్గరపెట్టుకుని ప్రయాణం చేయకండి.

కన్య – ఈరోజు మీకు ఆనందంగా, లాభదాయకంగాఉంటుంది. అనుకోని మిత్రులను కలిసి వారితో ఆనందంగా గడపటం చేస్తారు. మీ కుటుంబసభ్యులను కలుసుకుంటారు. ఆర్థికంగా లాభిస్తుంది. పెట్టుబడుల నుంచి అనుకోని లాభం వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.

తుల – ఈరోజు వృత్తిపరంగా అనుకూలంగాఉంటుంది. మీ కోరిక నెరవేరటం, లక్ష్యానికి చేరువవటం జరుగుతుంది. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగవిషయంలో విదేశీయానానికి సంబంధించి శుభవార్తవింటారు. మీప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

వృశ్చికం – ఈరోజు ప్రయాణంచేసే అవకాశంఅధికంగాఉంటుంది. ఆరోగ్యవిషయంలోజాగ్రత్తఅవసరం. ఉదర, ఛాతి సంబంధ అనారోగ్యాల వలన ఇబ్బందిపడే అవకాశముంటుంది. నిద్రలేమి కారణంగా రోజంతా ఏదోతెలియని అసౌకర్యంగాఉంటుంది. మిత్రులతో కలిసి అధ్యాత్మిక క్షేత్రదర్శనం చేసేఅవకాశముంటుంది.ధనుస్సు – ఈరోజు మీ సహోద్యోగులతో, పైఅధికారులతో కొంత సామరస్య పూర్వకంగా ప్రవర్తించటంమంచిది. అనుకోని ఆవేశం కారణంగా వారితోగొడవ జరిగేఅవకాశముంటుంది. ప్రయాణంలోఅనవసర చిక్కుల్లో ఇరుక్కునే అవకాశముంటుంది పెట్టుబడులకు, భూ, గృహసంబంధఒప్పందాలకు అనువైనరోజుకాదు.

మకరం – ఈరోజు వైవాహికజీవితంలోఅనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. మీజీవిత భాగస్వామితోఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగంలోఉన్నతికాని,అనుకూల మార్పుకాని చేటుచేసుకుంటుంది. వ్యాపార వ్యవహారాల్లో అనుకూల ఫలితాలుఏర్పడతాయి. భాగస్వామ్యవ్యాపారం ప్రారంభిస్తారు. ఆర్థికస్థితి మెరుగవుతుంది.

కుంభం – వృత్తి విషయంలోఅనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. పదోన్నతికొరకులేదానూతన ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారికి అనుకూల ఫలితాలుఉంటాయి. ఆర్థికస్థితిమెరుగవుతుంది. చేపట్టినపనులు విజయవంతంగాపూర్తిచేస్తారు. మీసహోద్యోగుల సహకారం అందుకుంటారు. చేసిన పనులకు గుర్తింపు లభిస్తుంది.

మీనం – ఆర్థికంగా సామాన్యంగాఉంటుంది. మీ ఆలోచనలు, సృజనాత్మతకతకు గుర్తిపులభిస్తుంది. మీసంతానంకు సంబంధించి ముఖ్యమైన పనులు పూర్తిచేయగలుగుతారు. మీజీవిత భాగస్వామికి వృత్తిలో ప్రమోషను లేదా అనుకూల మార్పుచోటు చేసుకుంటుంది.